గ్రామ వార్డు సచివాలయాలను బలోపేతం చేయడం మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు తగిన పారదర్శకతతో మరియు జవాబుదారీతనం ప్రతీ ఇంటివద్ద సేవలను అందించడం కోసం కొత్తగా స్థాపించబడిన సచివాలయ కార్యకలాపాల బలోపేతం, మార్గనిర్దేశం చేయడానికి, పర్యవేక్షించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం GVWV & VSWS విభాగాన్ని ఏర్పాటు చేసింది. .
ఈ విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సామర్థ్య పెంచటానికి , బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (BEEP) మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM) సహాయంతో GVWV & VSWS డిపార్ట్‌మెంట్ తక్కువ-ధర గృహ ప్రాజెక్టులలో "ఎకో నివాస్ సంహిత (ENS) పై తగిన శిక్షణా మాడ్యూల్‌ను రూపొందిస్తోంది. ". ASCI (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) పై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుంది.
ట్రైనింగ్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థాయి లో అందరికి అర్థం అయ్యేలా , ట్రైనింగ్ ఎంత వరకు అవసరమో అంతే ఇవ్వటం జరుగును . ట్రైనింగ్ పూర్తి గా అర్థం చేసుకోటానికి మరియు విశ్లేషించడానికి FAQ లు లింక్‌లో అందించబడింది. ఆ లింక్ కింద ఇవ్వటం జరిగింది.
అందరు గౌరవ జాయింట్ కలెక్టర్లు (VWS & D), శిక్షణా మాడ్యూల్‌ను రూపొందించడానికి మరియు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి "ASCI" కు సులభతరం చేయడానికి వీలు అయిన అంత త్వరగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికి పై సమాచారం తెలియజేసి వారి ఫీడ్ బ్యాక్ ను తెలియజేయాలి.