Pay Slip Downloading Process Pay Slip Downloading Process

Pay Slip Downloading Process

Pay Slip Downloading Process  | my payslip download | new payslip download | gsws payslip download


Pay Slip Downloading Process  


నెలవారి పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ముందుగా Nidhi వెబ్ సైట్ లో అందుబాటులో ఉండేది. ప్రస్తుతం MIDHI పోర్టల్ లో DDO పరిధిలో ఉండే అందరి ఉద్యోగుల Pay Slip లను Download చేసుకునే అవకాశం ఉంది. కానీ NIDHI పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే DDO వారి లాగిన్ వివరాలు అవసరం ఉంటుంది. అలా కాకుండా అందరు వారి వారి మొబైల్ ఫోన్ లో మొబైల్ అప్లికేషన్ లో PaySlip మరియు APGLI వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


Mobile App లో Payslip Download చేసుకునే విధానము :

Step 1 : మొదట మొబైల్ లో NIDHI అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.

NIDHI Mobile Application 👇🏽👇🏽

(Under Employees Common Apps)

Click Here


Step 2 : User ID & Password ఎంటర్ చేయాలి.

User ID వద్ద ఉద్యోగి 8 అంకెల CFMS ID

Password వద్ద cfss@123 అని ఎంటర్ చేసి Sign in పై క్లిక్ చేయాలి.తరువాత మార్చుకోవచ్చు 

Step 3 : DDO రికార్డు లో ఉన్న మొబైల్ నెంబర్ కు 4 అంకెల OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేయాలి. ఓపెన్ అవుతుంది.OTP రాక పోతే Forgot Password ఆప్షన్ ద్వారా ట్రై చేయండి. అప్పటికి అవ్వక పోతే కింది చూపిన విధం గా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.

Step 4 : Pay Slip & APGLI అనే ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో Pay Slip సెలెక్ట్ చేసుకోవాలి.

Step 5 : ఏ నెలలో పే స్లిప్ కావాలో సంవత్సరం మరియు నెల ఎంచుకొని GET పై క్లిక్ చేయాలి. Download పై క్లిక్ చేయాలి.

Note :  మొబైల్ నెంబర్ కు OTP రాకపోయినా, నెంబర్ మార్చుకోవాలి అనుకున్న NIDHI  పోర్టల్ DDO వారి లాగిన్ లో Master Data సెక్షన్ లో Employee Master Data Update అనే ఆప్షన్ లో CFMS ID లేదా HRMS ID ఎంటర్ చేసి Get Data చేసాక Select Category To Update లో Mobile Number ను టిక్ చేసి Mobile Number ఎంటర్ చేసి Submit With Biometric పై క్లిక్ చేయాలి. DDO వారి బయోమెట్రిక్ తో సబ్మిట్ చేయాలి. తరువాత లాగిన్ అవుతుంది. గ్రామ వార్డు వాలంటీర్ల నెలవారి పేమెంట్ రిపోర్ట్ తెలుసుకోటాని మొబైల్ నెంబర్ పై ప్రాసెస్ లో అప్డేట్ చేస్తే Download కు అవకాశం ఉంది. 

 Password change చేయడం ఎలా ? 

  1. ☰ Simbol పై click చేసి Change password option ని select చేసుకోండి.
  2. Current password, New password, Confirm new password enter చేసి Submit చేయండి.


Employee details check చేసుకోవడం ఎలా ? 

  1.  ☰ Simbol పై click చేసి Employee services option ని select చేసుకోండి.
  2. My profile option పై click చేయండి మీ DDO login లో నమోదైన మీ Details Display అవుతాయి.


CFMS ID తెలియక పోతే ఎం చేయాలి ? 

  • HRMS ID ద్వారా CFMS ID తెలుసుకోవటానికి కింద లింక్ చేయండి. 
  • App లో కింద వైపు Know Your CFMS ID Option పై Click చేయండి
  • మీ DDO login లో Register అయిన Mobile Number ని Enter Mobile Number Option లో Enter చేసి Submit Option పై Click చేయండి.
  • Enter OTP దగ్గర మీ Registerd Mobile Number కు వచ్చిన 4 అంకెల OTP Number ఎంటర్ చేసి Submit పై Click చేయగానే మీ Name and CFMS ID Display అవుతాయి.

NIDHI పోర్టల్ లో DDO లాగిన్ లో పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధానం :

Step 1: NIDHI పోర్టల్ ఓపెన్ చేయాలి.

Click Here

Step 2 : User ID & Password ఎంటర్ చేసి Sign In పై క్లిక్ చేయాలి.

Step 3 : Dashboard లో HR & Payroll ను ఎంచుకొని Pay Bill Submission సెక్షన్ లో Pay Drawn Details అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 4 : DDO Code మరియు Month / Year సెలెక్ట్ చేసుకొని Submit పై క్లిక్ చేస్తే DDO పరిధిలో అందరి పే స్లిప్ లు వస్తాయి. అలా కాకుండా ఉద్యోగి CFMS ID నెంబర్ ఎంటర్ SUBMIT చేస్తే ఆ ఉద్యోగి పే స్లిప్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది.


ఉద్యోగుల లాగిన్ లో వివరాలు మార్చుకునే విధానము :

ఉద్యోగులకు సంబందించి NIDHI పోర్టల్ లో వివరాలు మార్చుకోటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అందరు ఉద్యోగులు కూడా లాగిన్ అవకాశం ఇవ్వటం జరిగింది.ముందుగా కింద వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. 

Click Here

  • Login ID వద్ద CFMS ID ఎంటర్ చేయాలి.
  • Password వద్ద cfss@123 అని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.
  • Menu ఆప్షన్ లో Change Password ఆప్షన్ ఉపయోగించి Password మార్చుకోవచ్చు.
  • Home Page లో Employees Self Service (ESS) లో ఆప్షన్ లు ఉంటాయి.అందులో 

  1. Religion
  2. Martial Status
  3. Disability Status
  4. PAN Card
  5. APGLI Number
  6. PRAN Number
  7. Personal/Office Email,
  8. Aadar Linked Mobile
  9. Personal Mobile
  10. Bank IFSC
  11. Bank A/C Number
  12. Pay Slip
  13. Permanent Address
  14. Communication Address


పై వివరాలు మార్చుకోవచ్చు.

Post a Comment

0 Comments