Voter List pdf Free Download Process in telugu
పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న మరి ఓటర్లతో కూడినటువంటి వాటర్ లిస్ట్ ను సులభంగా రెండు నిమిషాల్లో మీ మొబైల్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓటర్ లిస్టులో
- పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు,
- తండ్రి లేదా భర్త పేరు,
- ఇంటి నెంబరు,
- వయసు,
- ఓటు కార్డు నెంబరు,
- సీరియల్ నెంబరు,
- Delete చేసిన వారి వివరాలు
వంటి వివరాలు ఉంటాయి. వాటరు ఫోటో మాత్రం ఉండదు. ఇప్పుడు సులభంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
Voter List Download Process
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
Step 2 : రాష్ట్రము, జిల్లా, నియోజకవర్గము ఎంచుకోవాలి. ఏ భాషలో లిస్ట్ కావాలో ఆ భాషను ఎంచుకోవాలి. Captcha Code ఎంటర్ చేయాలి.
Step 3 : Search లొ పార్ట్ నెంబర్ ద్వారా లేదా పోలింగ్ స్టేషన్ పేరు ద్వారా పేజీ లు స్క్రోల్ చేసుకొని మీరు చూడాలి అనుకున్న పోలింగ్ స్టేషన్ పక్కన ఉన్న General Election Roll 2024 లొ ⬇️ పై క్లిక్ చేయాలి.
Step 4 : కింద చూపిన విధంగా ఓటర్ లిస్ట్ PDF రూపం లొ డౌన్లోడ్ అవుతుంది. మీ పేరు ఉందొ? లేదో? చూసుకోవచ్చు.