AP Auto Driver Sevalo Scheme 2025 Apply Online – Application Form, Eligibility, Documents
అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఇస్తున్న ₹15,000 ఆర్థిక సాయం పథకం (AP Vahana Mitra Scheme 2025) కు కొత్త పేరు పెట్టింది. ఇకపై ఈ పథకం “ఆటో డ్రైవర్ల సేవలో (Auto Drivers Sevalo Scheme)” పేరుతో అమలు కానుంది. AP Auto Drivers ₹15,000 Scheme కింద దరఖాస్తుల స్వీకరణ గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా జరుగుతుంది. తరువాత ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం లబ్ధిదారుల ఎంపిక చేసి, ఎంపికైన వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సాయం జమ చేయబడుతుంది. ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2025 ద్వారా డ్రైవర్లకు లబ్ధి మరింత సులభంగా చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ Auto Driver Sevalo Scheme ద్వారా రాష్ట్రంలోని Auto, Taxi, Maxi Cab Drivers (ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు) కి సంవత్సరానికి ₹15,000 Direct Benefit Transfer (DBT) రూపంలో ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2025-26 సంవత్సరానికి గాను అక్టోబర్ 1న ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu (నారా చంద్రబాబు నాయుడు) గారి చేతుల మీదుగా, అర్హులైన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలలో ఈ ₹15,000 నేరుగా జమ చేయబడుతుంది.
⏳ Application Dates – దరఖాస్తు తేదీలు (AP Auto Driver Sevalo Scheme 2025)
👉 కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి Grama / Ward Sachivalayam (గ్రామ / వార్డు సచివాలయం) లో ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
- దరఖాస్తు ప్రారంభం (Application Start Date): 17 September 2025
- చివరి తేదీ (Last Date): 21 September 2025
📌 అర్హులైన ప్రతి Auto & Taxi Driver (ఆటో, టాక్సీ డ్రైవర్) తప్పనిసరిగా సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.
📝 Application Process – దరఖాస్తు విధానం
- సమీపంలోని Grama Sachivalayam / Ward Sachivalayam (గ్రామ / వార్డు సచివాలయం) కి వెళ్లాలి.
- అక్కడ ఉన్న Digital Assistant / Data Processing Secretary ద్వారా మీ Auto Driver Sevalo New Application (2025) సమర్పించాలి.
- దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు – Free of Cost.
✅ Existing Beneficiaries – పాత లబ్ధిదారులు
- 2023 సంవత్సరంలో Auto Driver Sevalo Scheme లో లబ్ధి పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
- వారికి Verification & eKYC Process 2025 ఇప్పటికే ప్రారంభమైంది.
- కానీ 2023లో లబ్ధి పొంది ఇప్పుడు Beneficiary List 2025 లో పేరు రాని వారు మాత్రం కొత్తగా దరఖాస్తు చేయాలి.
🚖 Eligibility Criteria – అర్హత నిబంధనలు (AP Auto Driver Sevalo Scheme 2025)
✅ Eligibility Criteria – అర్హత నిబంధనలు
✔ వాహనం (Auto / Motor Cab / Maxi Cab) యజమాని మరియు డ్రైవర్ ఒకరే అయి ఉండాలి |
✔ Driving License (డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరి |
✔ వాహనం Andhra Pradesh Registration Certificate (RC) తో నమోదు అయి ఉండాలి |
✔ Fitness Certificate – Motor Cab, Maxi Cab కు తప్పనిసరి (Autoలకు ఒకసారి మినహాయింపు – ఒక నెలలో పొందాలి) |
✔ కేవలం Passenger Vehicles మాత్రమే అర్హులు |
✔ Aadhar Card, White Ration Card తప్పనిసరి |
✔ ఒక కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత |
✔ కుటుంబంలో ఎవరూ Government Employee / Pensioner కాకూడదు (Sanitary Workers మినహాయింపు) |
✔ Income Tax Assessee కాకూడదు |
✔ Electricity Consumption నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి |
✔ భూమి పరిమితులు: 3 ఎకరాలు తడి / 10 ఎకరాలు పొడి లోపు |
✔ మున్సిపల్ ప్రాంతాల్లో 1000 sq.ft కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు |
❌ Ineligibility Criteria – అనర్హత నిబంధనలు
❌ Rent / Lease పై తీసుకున్న వాహనాలు |
❌ Pending Challans / Dues ఉన్నవారు |
❌ ఇతర రాష్ట్ర Driving License ఉన్నవారు |
❌ Expired Documents తో దరఖాస్తు |
❌ Condemned వాహనాలు / Rice Trucks (MDU vehicles) |
📂 Required Documents – అవసరమైన పత్రాలు
📄 Ration Card (రేషన్ కార్డు)
🪪 Aadhaar Card (ఆధార్ కార్డు)
🚘 Driving License (డ్రైవింగ్ లైసెన్స్)
📑 Vehicle RC (వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్)
🏦 Bank Passbook (బ్యాంకు పాస్ బుక్)
📱 Mobile Number (మొబైల్ నెంబర్)
📆 AP Auto Driver Sevalo Scheme 2025 – Timeline
📅 Schedule - షెడ్యూల్
📅 AP Vahana Mitra Scheme 2025 Timeline – ముఖ్యమైన తేదీలు
తేదీ | ఈవెంట్ / కార్యక్రమం |
---|---|
13-09-2025 | పాత లబ్ధిదారుల డేటా పంపిణీ |
15-09-2025 | వాహనాల జాబితా రవాణా శాఖ ద్వారా పంపిణీ |
17-09-2025 | GSWS Portal లో కొత్త అప్లికేషన్ ప్రారంభం |
21-09-2025 | కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చివరి తేదీ |
22-09-2025 | ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి |
24-09-2025 | తుది లబ్ధిదారుల జాబితా సిద్ధం |
01-10-2025 | ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబ్బులు జమ |
📝 Steps to Apply – దరఖాస్తు చేసే విధానం
2️⃣ Select → Auto Driver Sevalo Financial Assistance → New Application Form
3️⃣ Enter Aadhaar Details → Household Mapping Auto Fetch
4️⃣ Verify Family Member Details carefully
5️⃣ Enter Vehicle RC & Driving License Details
6️⃣ Cross-check all information → Final Submit
✅ Application Process Complete
❓ Auto Driver Sevalo Scheme 2025 FAQs – తరచుగా అడిగే ప్రశ్నలు
❓ AP Auto Driver Sevalo ₹15,000 Scheme – FAQ
ప్రశ్న | సమాధానం |
---|---|
AP Auto Driver Sevalo ₹15,000 Scheme అంటే ఏమిటి? | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ₹15,000 సాయం అందించే పథకం. |
ఎవరు అర్హులు? | Auto Rickshaw, Motor Cab, Maxi Cab Drivers మాత్రమే. |
Registration Process ఎలా? | Village/Ward Secretariat (GSWS) వద్ద అవసరమైన Documents సమర్పించి Apply చేయాలి. Verification తరువాత Final List ప్రకటిస్తారు. |
Documents ఏమేమి? | Aadhaar, Driving License, Vehicle RC, Vehicle Tax (Cabs), Bank Passbook, Ration Card, Fitness (Cab), Insurance (optional). |
Registration Last Date? | 21-09-2025 వరకు Applications Submit చేయాలి. |
Field Verification Date? | 22-09-2025 నుండి Field Verification జరుగుతుంది. |
Final List ఎప్పుడు? | 24-09-2025 న Final List ప్రకటిస్తారు. |
Disbursement Date? | 01-10-2025 న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. |
డబ్బు ఎలా వస్తుంది? | Directగా Bank Account లో జమ అవుతుంది. |
Yearlyనా లేక One-timeనా? | ఇది Yearly Scheme. ప్రతి సంవత్సరం ₹15,000 సాయం వస్తుంది. |
eKYC లో పాత యజమాని పేరు వస్తే? | ❌ పాత యజమాని వివరాలతో eKYC చేయరాదు. 31-08-2025 తరువాత ownership మారితే “Vehicle SOLD” select చేయాలి. |
లబ్ధిదారు మరణించినప్పుడు? | ❌ Direct Transfer కాదు. RC nominee పేరులో ఉంటే కొత్త Application వేయవచ్చు. |
పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే? | కొత్త Application Form Submit చేసి Documents attach చేయాలి. |
RC భార్య పేరులో, DL భర్త పేరులో ఉంటే? | Household Mapping ద్వారా రక్తసంబంధం చూపించి Apply చేయవచ్చు. |
Electric Vehicles eligibleనా? | ✅ కేవలం 3-wheel battery autos మాత్రమే అర్హులు. ఇతర e-rickshaw, goods vehicles eligible కాదు. |
Expired Documents తో eKYC చేయచ్చా? | ❌ ముందుగా renew చేసి తరువాత eKYC చేయాలి. |
Condemned వాహనాలు eligibleనా? | ❌ కాదు. |
Other State Driving License ఉంటే? | AP Address Driving License ఉన్నవారికే eligibility ఉంటుంది. |