Apply For AP Vahana Mitra Scheme 2025 – ₹15,000 Financial Help for Auto & Cab Drivers Apply For AP Vahana Mitra Scheme 2025 – ₹15,000 Financial Help for Auto & Cab Drivers

Apply For AP Vahana Mitra Scheme 2025 – ₹15,000 Financial Help for Auto & Cab Drivers

AP Vahana Mitra Scheme 2025 Apply Now – ₹15,000 financial assistance to auto, taxi, maxi cab drivers in Andhra Pradesh.

AP Vahana Mitra Scheme 2025 – Apply Now for ₹15,000 Financial Assistance to Auto & Cab Drivers

Andhra Pradesh Government (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) నుంచి పెద్ద సంఖ్యలో డ్రైవర్లకు శుభవార్త. Transport, Roads & Buildings Department (రవాణా శాఖ) ద్వారా కొత్తగా జారీ చేసిన G.O.Ms.No.33 (13-09-2025) ప్రకారం, ఆటో రిక్షా (Auto Rickshaw), మోటర్ క్యాబ్ (Motor Cab), మ్యాక్సీ క్యాబ్ (Maxi Cab) డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 Financial Assistance ఇవ్వబోతున్నారు. ఈ AP Vahana Mitra Scheme 2025-26 (ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం) ద్వారా డ్రైవర్లు Insurance (భీమా), Fitness Certificate (ఫిట్‌నెస్ సర్టిఫికేట్), Vehicle Repairs (వాహన మరమ్మతులు), ఇతర ఖర్చులు కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు.  

AP Vahana Mitra Scheme 2025 Details 

AP Vahana Mitra Scheme 2025

₹15,000 Financial Help for Auto, Taxi, Cab Drivers

పథకం పేరు AP Vahana Mitra Scheme 2025
ప్రారంభించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రకటన చేసిన తేదీ 13-09-2025
లబ్ధిదారులు స్వయంగా యజమాన్యం కలిగిన Auto Rickshaw, Motor Cab, Maxi Cab డ్రైవర్లు
దరఖాస్తు విధానం Grama Ward Sachivalayam లో
దరఖాస్తు ప్రారంభం 17 సెప్టెంబర్ 2025 నుండి
దరఖాస్తుకు ఆఖరు తేదీ 19 సెప్టెంబర్ 2025 నుండి
ప్రయోజనాలు ₹15,000 ప్రతి సంవత్సరం
మొదటి చెల్లింపు 01-10-2025 న సీఎం చేతుల మీదుగా
ఆర్థిక సంవత్సరం 2025-26
అధికారిక సైట్ www.gswshelper.com ↗


అర్హత ప్రమాణాలు (Eligibility Criteria for AP Vahana Mitra 2025)

Eligibility Criteria for AP Vahana Mitra 2025


వాహనం (Auto / Motor Cab / Maxi Cab) యజమాని మరియు డ్రైవర్ ఒకరే అయి ఉండాలి.
Driving License (డ్రైవింగ్ లైసెన్స్) తప్పనిసరి.
వాహనం Andhra Pradesh లో Registration Certificate (RC) తో నమోదు అయి ఉండాలి.
Fitness Certificate – Motor Cab, Maxi Cabలకు తప్పనిసరి. Autoలకు ఒకసారి మినహాయింపు ఉంది (ఒక నెలలో పొందాలి).
కేవలం Passenger Vehicles (ప్రయాణికుల వాహనాలు) మాత్రమే అర్హులు.
Aadhar Card, White Ration Card ఉండాలి.
ఒక కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత.
కుటుంబంలో ఎవరూ Government Employee / Pensioner కాకూడదు. (Sanitary Workers మినహాయింపు)
కుటుంబం Income Tax Assessee కాకూడదు.
Electricity Consumption నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి.
భూమి పరిమితులు: గరిష్టంగా 3 ఎకరాలు తడి / 10 ఎకరాలు పొడి.
మున్సిపల్ ప్రాంతాల్లో 1000 sq.ft కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు.
ఒకే Household Mapping లో Owner వేరొకరు, License వేరొకరి పేరులో ఉన్నా ఆ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది.
ఈ వృత్తికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలు తీసుకున్న వారు అనర్హులు.
Rent లేదా Lease పై తీసుకున్న వాహనాలు అనర్హులు.
వాహనంపై పెండింగ్ Challans / Dues ఉన్నవారు అనర్హులు.

టైమ్‌లైన్ (Timeline – AP Vahana Mitra Registration 2025)

Timeline Schedule  – AP Vahana Mitra Registration 2025


📅 టైమ్‌లైన్ (Timeline – AP Vahana Mitra Registration 2025)
13-09-2025 పాత లబ్ధిదారుల డేటా పంపిణీ
15-09-2025 వాహనాల జాబితా రవాణా శాఖ ద్వారా పంపిణీ
17-09-2025 GSWS Portal (గ్రామ/వార్డు సచివాలయం పోర్టల్) లో కొత్త అప్లికేషన్ ప్రారంభం
19-09-2025 కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చివరి తేదీ
22-09-2025 ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి
24-09-2025 తుది లబ్ధిదారుల జాబితా సిద్ధం
01-10-2025 ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబ్బులు జమ

దరఖాస్తు చేసే విధానం (How to Apply for AP Vahana Mitra Scheme 2025)

దరఖాస్తు చేసే విధానం — ముఖ్య సూచనలు

పైన ఇవ్వబడిన అర్హత ప్రమాణాలకు లోబడి అర్హులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

  • 📄
    డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి.
    ఉదా: రేషన్ కారు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి
  • 🏢
    మీ గ్రామ/వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • 🌐
    ఆన్లైన్‌లో దరఖాస్తు చేసే అవకాశం లేదు.
  • 🗺️
    హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ జరిగిన గ్రామ/వార్డు సచివాలయంలోనే దరఖాస్తు చేయాలి.
  • సెప్టెంబర్ 19 లోపు దరఖాస్తు తప్పనిసరిగా చేయాలి.
    గడువు లోపు దరఖాస్తు చేసిన వారే అర్హులు.

అవసరమైన డాక్యుమెంట్లు (Documents Required)

  • 📄 రేషన్ కార్డు
  • 🪪 ఆధార్ కార్డు
  • 🚘 డ్రైవింగ్ లైసెన్స్
  • 📑 వాహనం RC
  • 🏦 బ్యాంకు అకౌంట్ పాస్ బుక్కు
  • 📱 మొబైల్ నెంబర్
  • 📝 దరఖాస్తు ఫారం

  • Vehicle Registration Renewal Time Extended to 20 Years

    From present 15 years policy

    Vehicle Registration Renewal Notice

    Official notification regarding vehicle registration renewal extension

Download AP Vahana Mitra Scheme 2025 GO 

Post a Comment

2 Comments
  1. CASTE CERTIFICATE IS NEEDED OR NOT ? BECAUSE IN G.O PAYMENT IS THROUGH CORPORATION MENTIONED

    ReplyDelete