🔥 AP Citizen eKYC 2026 Complete Guide in Telugu | ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఈ-కేవైసీ పూర్తి గైడ్ | How to Complete Citizen eKYC Online Free
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అందించే Government Services, Welfare Schemes, Pensions, Subsidies, Certificates, DBT Benefits ను సజావుగా పొందాలంటే ఇప్పుడు Citizen eKYC (సిటిజన్ ఈకేవైసీ) తప్పనిసరి. గ్రామ/వార్డు సచివాలయం ద్వారా అందించే GSWS Services, Schemes, Pensions, Rice Card Services, Caste Certificate, Income Certificate, Housing Schemes, Ration Services — ఏ సేవ అయినా పొందాలంటే ముందుగా Citizen eKYC Verification పూర్తి చేయాలి.
ఈ వ్యాసంలో
✔ Citizen eKYC ఎందుకు తప్పనిసరి?
✔ ఎవరు eKYC చేయాలి?
✔ ఆన్‌లైన్‌లో eKYC ఎలా చేయాలి?
✔ Step-by-Step పూర్తి ప్రాసెస్
✔ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా చేయాలంటే ఏం చేయాలి?
✔ eKYC Pending Names ఎందుకు ఉంటాయి?
✔ DBT Schemesలకు eKYC ఎందుకు అవసరం?
ఇలా మీరు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క వివరాన్ని కింద పూర్తిగా పేర్కొన్నాం.
📌 AP Citizen eKYC అంటే ఏమిటి? | What is Citizen eKYC in Andhra Pradesh?
Citizen eKYC అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల యొక్క identity authentication. ఇది ప్రభుత్వం వద్ద మీ:
- Aadhaar Authentication
- Mobile Number Verification
- Name
- Date of Birth
- Address
- Household Mapping Details
- Family Member Mapping
- Service Eligibility Data
ఇవన్నీ digitally verify చేయబడే ప్రక్రియ.
ఇకనుండి ప్రభుత్వం ప్రకటించే Yojana / Scheme / Service / Pension ఏది అయినా పొందాలంటే తప్పనిసరిగా Citizen eKYC Approved అయి ఉండాలి.
⚠️ Citizen eKYC ఎందుకు తప్పనిసరి?
ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం:
✔ సచివాలయ సేవలు పొందాలంటే తప్పనిసరి
- కుల, ఆదాయ, జన్మ, మరణ, 1B, రేషన్, హౌసింగ్, పింఛన్ — అన్ని సేవలు eKYC ఉన్నవారికే.
✔ DBT amount జమ కావాలంటే ఇక eKYC తప్పనిసరి
- NTR Bharosa Pensions
- PM Kisan
- Rythu Bharosa
- Gas Subsidy
- Scholarships
- All Direct Benefit Transfers
ఇవన్నీ బ్యాంక్‌లో క్రెడిట్ కావాలంటే eKYC must.
✔ Aadhaar authentication సమయంలో ఆటోమేటిగ్గా details fetch కావాలి
- Certificate apply చేసినప్పుడు details auto-fill కావడానికి ఇది ముఖ్యమైన కారణం.
✔ 2019 Household Mapping ఉన్నా కూడా eKYC అవసరం
- 2019లో వాలంటీర్లు చేసిన HH mapping లో ఉన్నా కూడా verification పూర్తి కాకపోతే ఇది తప్పనిసరి.
👥 ఎవరు Citizen eKYC చేయాలి? (Eligibility)
AP ప్రభుత్వం ప్రకారం రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరు eKYC చేయాలి.
➡ తప్పనిసరిగా eKYC చేయాల్సిన వారు
- AP లో నివసించే ప్రతి పౌరుడు
- ఉద్యోగం ఉన్నవారు / ఉద్యోగం లేని వారు
- Income Tax pay చేసే వారు / చేయని వారు
- Farmer / Employee / Student / Worker
- Ration Card ఉన్నవారు / లేనివారు
- 1B లో ఉన్నవారు / లేనివారు
- SC / ST / BC / OC — ఏ కులమైనా
- House Owner / Tenant
- Small Land / Large Land Owners
✔ ప్రతి వయస్సు వారూ చేయాలి
- 5 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు
- పిల్లలు – పెద్దలు – వృద్ధులు
- కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా చేయాలి
➡ బయోమెట్రిక్ ఎప్పుడూ వేయనివారు తప్పక చేయాలి
- ఏ survey, scheme, program లోనూ thumb ఇవ్వనివారి పేర్లు ఎక్కువగా pending లో ఉంటాయి.
📊 గ్రామ / వార్డు సచివాలయానికి Pending eKYC ఎంత ఉంటుంది?
ప్రతి సచివాలయంలో సగటున 100 నుండి 200 పేర్లు ఇప్పటికీ eKYC Pending గా ఉంటాయి. ముఖ్యంగా 2019 Household Mapping ఉన్నా, later biometric లేక verification లేకపోవడం వలన pending గా ఉంటాయి.
🌐 Citizen eKYC Online ఎలా చేయాలి? (Complete Online Process)
మీరు ఇంట్లోనే FREE గా, బయోమెట్రిక్ లేకుండానే eKYC పూర్తిచేసుకోవచ్చు. మీకు కావలసినవి:
✔ Aadhaar Number
✔ Aadhaar కు లింక్ అయిన Mobile Number
✔ OTP
👉 Step by Step Online eKYC Process (Self eKYC)
Step 1: Website Open చెయ్యండి
AP Government GSWS Portal లోకి వెళ్లండి
Step 2: “Citizen Self eKYC” పై క్లిక్ చేయండి
Home page లో కనిపించే Citizen Self eKYC బటన్‌ను క్లిక్ చేయండి.Step 3: Aadhaar Number నమోదు చేయండి
Step 4: OTP Enter చేయండి ఆధార్‌కు లింక్ అయిన mobile number కు వచ్చిన 6-digit OTPని నమోదు చేయండి.
Step 5: Mobile Number Update / Confirm : ఈకేవైసీ లో భాగంగా ప్రభుత్వం మీకు future లో వచ్చే:
✔ DBT Messages
✔ Scheme Update Alerts
✔ Service Approval Alerts
ఇవి రావాల్సిన mobile number ను అడుగుతుంది.
👉 మీరు Aadhaar mobile number ఇవ్వవచ్చు లేదా కొత్త నెంబర్ ఇవ్వవచ్చు.
Step 6: Details Verify చేసి Submit చేయండి సబ్మిట్ చేసిన వెంటనే:
✔ Name
✔ Gender
✔ Date of Birth
✔ Address
✔ Pin Code
✔ Aadhaar Linked Mobile Number
ఇవన్నీ ఆధార్ ప్రకారం display అవుతాయి. సరిచూసుకుని OK పై క్లిక్ చేయండి.
Step 7: “Your eKYC Successfully Done” సందేశం వస్తుంది
ఇదే మీరు విజయవంతంగా Citizen eKYC పూర్తి చేసినట్లే.🏠 గ్రామ / వార్డు సచివాలయంలో Citizen eKYC ఎలా చేయాలి?
మీకు ఆన్‌లైన్ ప్రాసెస్ రాకపోతే లేదా mobile OTP లభించకపోతే, దగ్గరి:
✔ Village Secretariat
✔ Ward Secretariat
కి వెళ్లి సచివాలయ ఉద్యోగులతో చేయించుకోవచ్చు. అక్కడ వారు తమ GSWS Mobile App ద్వారా verification చేస్తారు.
📌 eKYC పూర్తి చేసుకుంటే ఏ ప్రయోజనాలు?
✔ Certificates apply చేసినప్పుడు details ఆటోమేటిగ్గా వస్తాయి
- caste certificate
- income certificate
- 1B certificate
- birth certificate
- death certificate
- ration card services etc...
✔ DBT Amount direct గా account లో జమ అవుతుంది ఇందులో:
Pensions [ On Election Code ]
- PM Kisan
- Annadata Sukhibava
- Thalliki Vandanam
- Scholarships
- Auto Driver Sevalo
- Gas Subsidy
ఇవన్నీ ఉన్నాయి.
✔ Government Services hassle-free గా పొందవచ్చు
✔ Aadhaar based authentication errors ఉండవు
💡 eKYC Pending ఎందుకు అవుతుంది? Common Reasons
- 2019 Household Mapping incomplete
- Volunteer mapping తర్వాత verification లేకపోవడం
- Mobile number mismatch
- Aadhaar not updated
- Biometric not given in any survey
- Address mismatch
- Family member mapping errors
📢 ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి
👉 “Household Mapping లో ఉన్నంత మాత్రాన” మీరు Government Records లో verified వ్యక్తి కాదు.
👉 స్కీమ్ eligibility, DBT benefits అన్నీ ఆటోమేటిగ్గా పొందాలంటే Citizen eKYC తప్పనిసరి.
👉 Citizen eKYC చేయని వారు government benefits పొందేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.
📌 DBT Schemes కోసం eKYC ఎందుకు చాలా కీలకం?
DBT అంటే Direct Benefit Transfer. ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు జమ చేయాలంటే:
✔ Aadhaar linked
✔ Mobile linked
✔ eKYC verified
ఈ మూడు తప్పనిసరి. eKYC లేకపోతే DBT తక్షణం ఆగిపోతుంది.
📣 చివరి మాట – వెంటనే మీ eKYC పూర్తి చేయండి
మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి eKYC నేటి నుంచే పూర్తి చేయండి. వృద్ధులు, పిల్లలు, ఇంట్లో ఉన్న వారు, mobile OTP రాని వారు — అందరి వివరాలు చెక్ చేయండి. మీరు చేస్తేనే ప్రభుత్వం అందించే 100% సేవలు ఆటోమేటిగ్గా మీకు అందుతాయి.
👉 ఈ సమాచారాన్ని మీ గ్రామం / కాలనీ / కుటుంబ సభ్యులు / WhatsApp Groups లో షేర్ చేయండి.




.jpg)
.jpg)

659280030777
ReplyDelete