ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Kaushalam Platform ద్వారా నిరుద్యోగ యువతకు Skill Development మరియు Job Opportunities కల్పిస్తోంది. కౌశలం స్కిల్ టెస్ట్ పరీక్షలు 02 డిసెంబర్ 2025 నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ పేరు లేదా సచివాలయం పేరుతో ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకోవచ్చు.
Know Your Exam Date - Search by Name & Sachivalayam
కింద ఇవ్వబడిన సెర్చ్ టూల్ ద్వారా మీ యొక్క Kaushalam Exam Date, Time మరియు Exam Center వివరాలను సులభంగా తెలుసుకోండి.
AP Kaushalam Exam Overview | కౌశలం స్కిల్ టెస్ట్ వివరాలు
నిరుద్యోగ యువతకు Employability Skills లో శిక్షణ ఇచ్చి నేరుగా Private Jobs కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
| Test Component | Details | వివరాలు |
|---|---|
| Skill Test | 45 Mins (Aptitude, Reasoning, Computer) |
| Communication | 15 Mins (English Speaking Test) |
| Rules | Camera & Mic are mandatory in Secretariat |
Reschedule & Technical Support | రీ-షెడ్యూల్ అప్డేట్
ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పరీక్ష రాయలేకపోయారో, వారికి మరలా రీషెడ్యూల్ Reschedule చేసుకోవచ్చు. ఈ క్రింది పాయింట్లు గుర్తుంచుకోండి:
Useful Links & Resources | ముఖ్యమైన లింకులు
| Resource Name | Link (లింక్) |
|---|---|
| Official Website | Register Here |
| Exam Syllabus PDF | Download PDF |
| Candidate Login | Login Now |
-- అందరికీ ఆల్ ది బెస్ట్! ఈ సమాచారాన్ని మీ మిత్రులకు వాట్సాప్ లో షేర్ చేయండి. --


Not working
ReplyDeleteNo
ReplyDeleteNo
ReplyDeleteI am created my enrollment but not shown in ranking my name it's shown anonymous how....
ReplyDeleteNako exam date vachaledu email loo kani google loo search cheste vachindi yepudu jan 3 ki dec 31 me exam date ani appude time yipoindi kani nenu reschedule cheskovali yela
ReplyDeletei compleyed my registtation but still now i didnt got any exam shedule
ReplyDeleteI did not submitted any application for this WFH and while I'm trying to submit now its showing that already submitted how is this possible
ReplyDeleteNAAKU LAST WEEK SATURDAY SCHEDULE AINDI BUT NENU AA MESSAGE CHUSUKOLEDU MALLI EPUDU SCHEDULE AVUTUNDI
ReplyDeleteHOW TO RE SHEDULE THE EXAM
ReplyDelete