AP Kaushalam Exam Schedule 2025 విడుదల | Skill Test Dates & Reschedule Process

AP Kaushalam Exam Schedule 2025 విడుదల | Skill Test Dates & Reschedule Process

AP Kaushalam Skill Test Exam Schedule 2025 Notification

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Kaushalam Platform ద్వారా నిరుద్యోగ యువతకు Skill Development మరియు Job Opportunities కల్పిస్తోంది. కౌశలం స్కిల్ టెస్ట్ పరీక్షలు 02 డిసెంబర్ 2025 నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ పేరు లేదా సచివాలయం పేరుతో ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకోవచ్చు.

Know Your Exam Date - Search by Name & Sachivalayam

కింద ఇవ్వబడిన సెర్చ్ టూల్ ద్వారా మీ యొక్క Kaushalam Exam Date, Time మరియు Exam Center వివరాలను సులభంగా తెలుసుకోండి.

🔍 Search Kaushalam New Exam Date

OR
OR
⏳ Loading data… Please wait

AP Kaushalam Exam Overview | కౌశలం స్కిల్ టెస్ట్ వివరాలు

నిరుద్యోగ యువతకు Employability Skills లో శిక్షణ ఇచ్చి నేరుగా Private Jobs కల్పించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

Test Component Details | వివరాలు
Skill Test 45 Mins (Aptitude, Reasoning, Computer)
Communication 15 Mins (English Speaking Test)
Rules Camera & Mic are mandatory in Secretariat

Reschedule & Technical Support | రీ-షెడ్యూల్ అప్డేట్

ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పరీక్ష రాయలేకపోయారో, వారికి మరలా రీషెడ్యూల్ Reschedule చేసుకోవచ్చు. ఈ క్రింది పాయింట్లు గుర్తుంచుకోండి:

  • ప్రతి అభ్యర్థికి 90 రోజులకు ఒకసారి Skill Test అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది.
  • పరీక్ష సమయంలో ఇతర ట్యాబ్స్ (Tabs) ఓపెన్ చేయకూడదు.
  • ప్రొఫైల్ లోని వివరాలు ఎగ్జామ్ కు 48 గంటల ముందే పూర్తి చేయాలి.
  • Useful Links & Resources | ముఖ్యమైన లింకులు

    Resource Name Link (లింక్)
    Official Website Register Here
    Exam Syllabus PDF Download PDF
    Candidate Login Login Now

    -- అందరికీ ఆల్ ది బెస్ట్! ఈ సమాచారాన్ని మీ మిత్రులకు వాట్సాప్ లో షేర్ చేయండి. --

    Post a Comment

    9 Comments
    1. I am created my enrollment but not shown in ranking my name it's shown anonymous how....

      ReplyDelete
    2. Nako exam date vachaledu email loo kani google loo search cheste vachindi yepudu jan 3 ki dec 31 me exam date ani appude time yipoindi kani nenu reschedule cheskovali yela

      ReplyDelete
    3. i compleyed my registtation but still now i didnt got any exam shedule

      ReplyDelete
    4. I did not submitted any application for this WFH and while I'm trying to submit now its showing that already submitted how is this possible

      ReplyDelete
    5. NAAKU LAST WEEK SATURDAY SCHEDULE AINDI BUT NENU AA MESSAGE CHUSUKOLEDU MALLI EPUDU SCHEDULE AVUTUNDI

      ReplyDelete
    6. HOW TO RE SHEDULE THE EXAM

      ReplyDelete