కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు 2026 | New Pattadar Passbook Distribution AP

కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు 2026 | New Pattadar Passbook Distribution AP

New Pattadar Passbook Distribution Andhra Pradesh 2026

కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు 2026 | New Pattadar Passbook Distribution Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రైతులకు కొత్త సంవత్సరం కానుకగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు (New Pattadar Passbook – PPB) పంపిణీ చేయనుంది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 2026 జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభలు (Gram Sabha) ద్వారా పంపిణీ జరుగుతుంది.

🌾 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఎందుకు? | Why New Pattadar Passbook

  • పాత భూహక్కు పత్రాలు (Old BHP) స్థానంలో కొత్త PPB
  • రాజముద్రతో చట్టబద్ధ గుర్తింపు (Legal Validity)
  • భూమి యజమాన్యంపై స్పష్టత (Land Ownership Clarity)
  • పారదర్శక రెవెన్యూ రికార్డులు (Transparent Revenue Records)
  • ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ₹22.50 కోట్లు కేటాయింపు

📋 పంపిణీ వివరాలు | Passbook Distribution Schedule

వివరం సమాచారం
పంపిణీ తేదీలు జనవరి 2 – జనవరి 9, 2026
వేదిక గ్రామసభలు (Gram Sabha)
అర్హులు రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు

🛠️ తప్పులు ఉంటే ఎలా సరిదిద్దుతారు? | Error Correction Process

  • పేరు / తల్లిదండ్రుల పేరు అక్షర దోషాలు
  • చనిపోయిన రైతుల పేర్లు
  • ఆధార్, మొబైల్ నంబర్ లోపాలు
  • భూవిస్తీర్ణం (Land Parcel) తప్పులు

తహసీల్దార్లు (Tahsildar) ఆధార్ మరియు భూ వివరాలు పరిశీలించి అక్కడికక్కడే సవరణలు చేస్తారు. చనిపోయిన రైతుల స్థానంలో వారసులకు పాసు పుస్తకాలు అందజేస్తారు

⚠️ రైతులు తప్పక గమనించాలి | Important Instructions

  • గ్రామసభ తేదీ, సమయం ముందుగానే తెలుసుకోండి
  • పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం చెక్ చేయండి
  • తప్పులు ఉంటే వెంటనే అధికారికి తెలియజేయండి

❓ తరచూ అడిగే ప్రశ్నలు | FAQs

ప్రశ్న సమాధానం
ఎవరికీ కొత్త PPB ఇస్తారు? రీసర్వే పూర్తయిన గ్రామాల భూమి యజమానులకు
e-KYC తప్పనిసరా? అవును, వేలిముద్ర ధృవీకరణ అవసరం
పాత పాసు పుస్తకం? పాత BHPలను వెనక్కి తీసుకుంటారు

💻 MeeBhoomi ద్వారా పట్టాదారు పాసు పుస్తకం డౌన్లోడ్ విధానం

MeeBhoomi Website ద్వారా రైతులు పట్టాదారు పాసు పుస్తకం PDF ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి.

Step వివరాలు
Step 1 MeeBhoomi వెబ్‌సైట్ ఓపెన్ చేయండి Open Site
Step 2 Pattadar Passbook Download క్లిక్ చేయండి
Step 3 District, Mandal, Village & Khata Number ఎంటర్ చేయండి
Step 4 Captcha ఎంటర్ చేసి Submit చేయండి

ఈ సమాచారం రైతులకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి 🙏

Post a Comment

1 Comments