సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశం – NSEIT Exam తప్పనిసరి | GSWS Aadhaar Services AP 2026

సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశం – NSEIT Exam తప్పనిసరి | GSWS Aadhaar Services AP 2026

GSWS Aadhaar Services NSEIT Exam Mandatory AP 2026

సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశం – NSEIT Exam తప్పనిసరి | GSWS Aadhaar Services AP 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) – గ్రామ / వార్డు సచివాలయాల్లో (Village & Ward Secretariats) ఆధార్ సేవలు (Aadhaar Services) అందించే ఉద్యోగులపై GSWS శాఖ (GSWS Department) కీలక నిర్ణయం తీసుకుంది.

ఆధార్ సేవల నాణ్యత (Service Quality) మెరుగుపరచడం కోసం కొన్ని ఉద్యోగులు తప్పనిసరిగా NSEIT Examination అర్హత సాధించాలని ఆదేశాలు జారీ చేసింది.


📌 GSWS అధికారిక లేఖ వివరాలు | GSWS Official Circular Details

శాఖ GSWS Department, Andhra Pradesh
లేఖ నెం. 705/GSWS/E/2715306
తేదీ 31-12-2025
విషయం NSEIT Exam Mandatory for Aadhaar Services

🧾 ప్రస్తుతం ఆధార్ సేవల పరిస్థితి | Aadhaar Services Current Status

  • ✔️ మొత్తం 3,950 Aadhaar Enrolment Kits (AEKs) ఏర్పాటు
  • ✔️ 9,225 మంది DAs / WDPSs రిజిస్ట్రేషన్
  • ✔️ 7,452 మంది NSEIT పరీక్ష అర్హత సాధించారు

⚠️ NSEIT పరీక్ష ఎందుకు తప్పనిసరి? | Why NSEIT Exam Mandatory

ఆధార్ నమోదు & అప్‌డేట్ సేవలు (Aadhaar Enrolment & Update Services) అంతరాయం లేకుండా కొనసాగించేందుకు, శిక్షణ పొందిన ఉద్యోగుల అవసరం ఉంది.

రేషనలైజేషన్ & బదిలీల తర్వాత (Rationalisation & Transfers) సిబ్బంది కొరతను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

👥 NSEIT పరీక్ష రాయాల్సిన ఉద్యోగులు | Eligible Functionaries

🔹 Panchayat Secretary (Grade V)
🔹 Mahila Police
🔹 Welfare & Education Assistant
🔹 Engineering Assistant
🔹 Ward Administrative Secretary
🔹 Ward Amenities Secretary
🔹 Ward Welfare & Education Secretary

⏳ గడువు & కీలక సూచనలు | Important Timeline

  • 📅 గడువు ప్రారంభం: 01-01-2026
  • ⏰ అర్హత సాధించాల్సిన కాలం: 3 నెలలు
  • 💰 పరీక్ష ఫీజు: GSWS శాఖ భరిస్తుంది
  • 🎓 పరీక్ష ముందు UIDAI Training తప్పనిసరి

🏛️ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు | Instructions to District Collectors

ఇప్పటివరకు NSEIT పరీక్ష రాయకపోయిన అర్హులైన ఉద్యోగులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసి అర్హత సాధించేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు.

📘 Latest User Manuals – Official PDF

Post a Comment

0 Comments