జనవరి 5న గ్రామసభ తప్పనిసరి | VB-G RAM G Act 2025 Gram Sabha AP
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, Panchayat Raj & Rural Development (PR&RD) Department వారి ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో 05 జనవరి 2026 న ప్రత్యేక గ్రామ / గ్రామసభలు (Gram / Grama Sabha) నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ గ్రామసభలు Viksit Bharat – Gramin Rozgar aur Jeevanoparathi Guarantee (VB-G RAM G) Act, 2025 పై అవగాహన, చర్చ మరియు కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపొందించడానికి నిర్వహించబడతాయి.
📄 సర్క్యులర్ వివరాలు | Circular Details
| శాఖ | Panchayat Raj & Rural Development (PR&RD) |
| Circular No | 3088909/CPR&RD/EGS/PM-SP/2025 |
| తేదీ | 30-12-2025 |
| గ్రామసభ తేదీ | 05-01-2026 |
🎯 గ్రామసభ నిర్వహణ ఉద్దేశ్యం | Purpose of Gram Sabha
- ✔️ VB-G RAM G Act, 2025 పై చర్చ
- ✔️ గ్రామస్థాయిలో అమలు కార్యాచరణ ప్రణాళిక తయారీ
- ✔️ ఉపాధి హామీ చట్టం (MGNREGA) బలోపేతం
- ✔️ Viksit Bharat @2047 లక్ష్య సాధన
👥 గ్రామసభకు హాజరు కావాల్సినవారు | Who Should Attend
| 🔹 సర్పంచులు & వార్డు సభ్యులు |
| 🔹 SHG సభ్యులు & Village Organizations |
| 🔹 MGNREGA కూలీలు |
| 🔹 రైతులు & గ్రామ ప్రజలు |
📸 డాక్యుమెంటేషన్ & యాప్ వినియోగం | Documentation & App Update
- 📷 గ్రామసభ ఫోటోలు & వీడియోలు తప్పనిసరి
- 📱 IEC VB-G RAM G Mobile App ద్వారా వివరాల అప్డేట్
- 🔑 NMMS Username / Password తో Login
💰 గ్రామసభ ఖర్చులు | Financial Provision
ప్రతి గ్రామసభ నిర్వహణకు ₹2,000/- నిధులు Admin Component కింద మంజూరు చేయబడ్డాయి.
📌 VB-G RAM G Act 2025 ముఖ్యాంశాలు | Key Highlights
- 🆕 ఉపాధి హామీ: 100 → 125 రోజులు
- 💸 15 రోజుల్లో పని ఇవ్వకపోతే ఆటోమేటిక్ Unemployment Allowance
- ⏱️ జీతాల ఆలస్యం అయితే ప్రతిరోజూ పరిహారం
- 🏘️ గ్రామసభలోనే అభివృద్ధి ప్రణాళిక (VDP)
- 🌱 నాలుగు ప్రధాన పనుల విభాగాలు:
• Water Conservation
• Rural Infrastructure
• Livelihood Enhancement
• Climate Change Works - 🔗 శాఖల సమన్వయం & పారదర్శకత
- 🌾 వ్యవసాయ పనులకు ఏడాదికి 60 రోజులు వరకు అవకాశం
- 📈 Administrative Cost: 6% → 9%
⚠️ ముఖ్య గమనిక | Important Note
ప్రస్తుతం కొనసాగుతున్న MGNREGA పనులు పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. తర్వాతే VB-G RAM G కింద కొత్త పనులు ప్రారంభమవుతాయి.




Local leaders,workers andaru government ni cheat chestunnaru evaru work cheyatladu chesinattu nirupisthunnaru
ReplyDeleteమంచి పని. విషయాలు పూర్తిగా ప్రజలకు వివరించాలి. లేకపోతే పథకం ఉద్దేశ్యం నెరవేరాడు 👍
ReplyDeleteFirst fa s ki salary penchadi vallu ela bathukuthru
ReplyDelete2006 lo vachedhi eppatiki valani parement chiledhu
Rajikiyam tho vallani adukutunaru