మారిన ఉపాధి హామీ పథకం పై జనవరి 5న గ్రామసభ | VB-G RAM G Act 2025 Gram Sabha AP

మారిన ఉపాధి హామీ పథకం పై జనవరి 5న గ్రామసభ | VB-G RAM G Act 2025 Gram Sabha AP

VB-G RAM G Act 2025: Jan 5 Gram Sabha, 125 days employment, key points & instructions.

జనవరి 5న గ్రామసభ తప్పనిసరి | VB-G RAM G Act 2025 Gram Sabha AP

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, Panchayat Raj & Rural Development (PR&RD) Department వారి ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో 05 జనవరి 2026 న ప్రత్యేక గ్రామ / గ్రామసభలు (Gram / Grama Sabha) నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ గ్రామసభలు Viksit Bharat – Gramin Rozgar aur Jeevanoparathi Guarantee (VB-G RAM G) Act, 2025 పై అవగాహన, చర్చ మరియు కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపొందించడానికి నిర్వహించబడతాయి.

VB-G RAM G Act 2025: Jan 5 Gram Sabha, 125 days employment, key points & instructions.


📄 సర్క్యులర్ వివరాలు | Circular Details

శాఖ Panchayat Raj & Rural Development (PR&RD)
Circular No 3088909/CPR&RD/EGS/PM-SP/2025
తేదీ 30-12-2025
గ్రామసభ తేదీ 05-01-2026


🎯 గ్రామసభ నిర్వహణ ఉద్దేశ్యం | Purpose of Gram Sabha

  • ✔️ VB-G RAM G Act, 2025 పై చర్చ
  • ✔️ గ్రామస్థాయిలో అమలు కార్యాచరణ ప్రణాళిక తయారీ
  • ✔️ ఉపాధి హామీ చట్టం (MGNREGA) బలోపేతం
  • ✔️ Viksit Bharat @2047 లక్ష్య సాధన

👥 గ్రామసభకు హాజరు కావాల్సినవారు | Who Should Attend

🔹 సర్పంచులు & వార్డు సభ్యులు
🔹 SHG సభ్యులు & Village Organizations
🔹 MGNREGA కూలీలు
🔹 రైతులు & గ్రామ ప్రజలు

📸 డాక్యుమెంటేషన్ & యాప్ వినియోగం | Documentation & App Update

  • 📷 గ్రామసభ ఫోటోలు & వీడియోలు తప్పనిసరి
  • 📱 IEC VB-G RAM G Mobile App ద్వారా వివరాల అప్‌డేట్
  • 🔑 NMMS Username / Password తో Login

💰 గ్రామసభ ఖర్చులు | Financial Provision

ప్రతి గ్రామసభ నిర్వహణకు ₹2,000/- నిధులు Admin Component కింద మంజూరు చేయబడ్డాయి.

📌 VB-G RAM G Act 2025 ముఖ్యాంశాలు | Key Highlights

VB-G RAM G Act 2025: Jan 5 Gram Sabha, 125 days employment, key points & instructions.
  • 🆕 ఉపాధి హామీ: 100 → 125 రోజులు
  • 💸 15 రోజుల్లో పని ఇవ్వకపోతే ఆటోమేటిక్ Unemployment Allowance
  • ⏱️ జీతాల ఆలస్యం అయితే ప్రతిరోజూ పరిహారం
  • 🏘️ గ్రామసభలోనే అభివృద్ధి ప్రణాళిక (VDP)
  • 🌱 నాలుగు ప్రధాన పనుల విభాగాలు:
    • Water Conservation
    • Rural Infrastructure
    • Livelihood Enhancement
    • Climate Change Works
  • 🔗 శాఖల సమన్వయం & పారదర్శకత
  • 🌾 వ్యవసాయ పనులకు ఏడాదికి 60 రోజులు వరకు అవకాశం
  • 📈 Administrative Cost: 6% → 9%

⚠️ ముఖ్య గమనిక | Important Note

ప్రస్తుతం కొనసాగుతున్న MGNREGA పనులు పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. తర్వాతే VB-G RAM G కింద కొత్త పనులు ప్రారంభమవుతాయి.

📄 AP Panchayat Secretaries – Official GOs & Guide (PDF)

Post a Comment

3 Comments
  1. Local leaders,workers andaru government ni cheat chestunnaru evaru work cheyatladu chesinattu nirupisthunnaru

    ReplyDelete
  2. మంచి పని. విషయాలు పూర్తిగా ప్రజలకు వివరించాలి. లేకపోతే పథకం ఉద్దేశ్యం నెరవేరాడు 👍

    ReplyDelete
  3. First fa s ki salary penchadi vallu ela bathukuthru
    2006 lo vachedhi eppatiki valani parement chiledhu
    Rajikiyam tho vallani adukutunaru

    ReplyDelete