భారత ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన (Census 2027) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది దేశంలో 16వ జనగణన. ఈసారి డిజిటల్ ఇండియాలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self Enumeration) వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
CENSUS 2027 SCHEDULE AND IMPORTANT DATES
సెన్సస్ 2027 ప్రక్రియ రెండు ప్రధాన దశల్లో నిర్వహించబడుతుంది:
- మొదటి దశ (Phase-I): హౌస్‌లిస్టింగ్ (HLO) - ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు.
- రెండవ దశ (Phase-II): జనాభా గణన - ఫిబ్రవరి 2027 లో.
- సెల్ఫ్ ఎన్యూమరేషన్: మీ రాష్ట్ర గణన సమయానికి 15 రోజుల ముందు పోర్టల్ ప్రారంభమవుతుంది.
STEP BY STEP SELF ENUMERATION PROCESS
- Access: https://se.census.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి.
- Language: తెలుగు లేదా మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
- OTP: మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
- Location: జిల్లా, పిన్ కోడ్, గ్రామం వివరాలు ఎంచుకోండి.
- Map: మీ నివాసాన్ని మ్యాప్ పై గుర్తించండి.
- Questions: 31 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
- Submit: వివరాలు తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.
- SE ID: మీ మొబైల్ కు వచ్చే SE ID ని భద్రపరుచుకోండి.
MASTER DATA: COMPLETE LIST OF 28 CENSUS QUESTIONS
గణన సమయంలో మీరు నమోదు చేయవలసిన పూర్తి వివరాల జాబితా కింద ఇవ్వబడింది:
| S.No | Question Description (ప్రశ్నల వివరాలు) |
|---|---|
| 1 | Building Number (భవనం నంబర్) |
| 2 | Census House Number (సెన్సస్ హౌస్ నంబర్) |
| 3 | Material of Floor (నేల తయారీ మెటీరియల్) |
| 4 | Material of Wall (గోడల తయారీ మెటీరియల్) |
| 5 | Material of Roof (పైకప్పు మెటీరియల్) |
| 6 | Use of House (ఇంటి వినియోగం) |
| 7 | Condition of House (ఇంటి పరిస్థితి) |
| 8 | Total Persons (కుటుంబ సభ్యుల సంఖ్య) |
| 9 | Head of Household Name & Sex (యజమాని పేరు, లింగం) |
| 10 | Caste Category (SC/ST/ఇతర కేటగిరీ) |
| 11 | Ownership Status (సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు) |
| 12 | Number of Rooms (గదుల సంఖ్య) |
| 13 | Married Couples (వివాహిత జంటల సంఖ్య) |
| 14 | Source of Drinking Water (త్రాగునీటి వనరు) |
| 15 | Availability of Water Source (నీటి లభ్యత) |
| 16 | Source of Lighting (విద్యుత్ సౌకర్యం) |
| 17 | Access to Latrine (మరుగుదొడ్డి సౌకర్యం) |
| 18 | Waste Water Outlet (మురుగునీటి సౌకర్యం) |
| 19 | Bathing Facility (స్నానపు గది సౌకర్యం) |
| 20 | Kitchen & LPG Connection (వంటగది మరియు గ్యాస్) |
| 21 | Fuel for Cooking (వంటకు వాడే ఇంధనం) |
| 22 | Radio/Television (రేడియో/టెలివిజన్) |
| 23 | Access to Internet (ఇంటర్నెట్ సదుపాయం) |
| 24 | Laptop/Computer (లాప్‌టాప్/కంప్యూటర్) |
| 25 | Telephone/Smartphone (మొబైల్/స్మార్ట్‌ఫోన్) |
| 26 | Bicycle/Motorcycle/Car (వాహనాల వివరాలు) |
| 27 | Main Cereal Consumed (ప్రధాన ఆహారం) |
| 28 | Mobile Number (సంప్రదింపుల కోసం మొబైల్) |
FIELD VALIDATION BY ENUMERATORS
- మీరు ఆన్‌లైన్‌లో పూర్తి చేసినా, ఎన్యూమరేటర్ మీ ఇంటికి వస్తారు.
- మీరు మీ SE ID ని వారికి చూపించాలి.
- వారు డేటాను వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తారు.
FREQUENTLY ASKED QUESTIONS (FAQS)
1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఏది?
https://se.census.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
2. ఆధార్ కార్డు అవసరమా?
మొబైల్ నంబర్ సరిపోతుంది, కానీ వివరాల కోసం గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవడం మంచిది.
3. డేటా భద్రంగా ఉంటుందా?
అవును, జనగణన చట్టం 1948 ప్రకారం మీ సమాచారం గోప్యంగా ఉంటుంది.
https://se.census.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
2. ఆధార్ కార్డు అవసరమా?
మొబైల్ నంబర్ సరిపోతుంది, కానీ వివరాల కోసం గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవడం మంచిది.
3. డేటా భద్రంగా ఉంటుందా?
అవును, జనగణన చట్టం 1948 ప్రకారం మీ సమాచారం గోప్యంగా ఉంటుంది.
Note: I am a helper site (gswshelper.com), not a government site.

Hose hold maping enable eppudu estaru divorce option sir death ki option undi but divorce option eppudu enable chestaru many families wait sir
ReplyDelete