ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయితీలలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడానికి నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి IVRS (Interactive Voice Response System) టెక్నాలజీని వాడుతున్నారు.
AP Sanitation Governance
పంచాయతీల పనితీరును అంచనా వేయడంలో Citizen Feedback అత్యంత కీలకమైనది. ఈ IVRS నివేదిక నేరుగా జిల్లా కలెక్టర్లు మరియు ఉన్నతాధికారుల లాగిన్ లో కనిపిస్తుంది, దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది.
Check Your GP Sanitation Status
(లేదా / OR)
-
District: - | Mandal: -
LGD Code: -
POSITIVE
0%
NEGATIVE
0%
IVRS Questionnaire
ఈ ఫోన్ కాల్స్ లో ప్రధానంగా Sanitation Efficiency గురించి రెండు ప్రశ్నలు ఉంటాయి:
- Q1: రోజు మీ ఇంటి నుండి చెత్త సేకరణ జరుగుతుందా? (1-Positive, 2-Negative)
- Q2: కనీసం వారానికి 3 సార్లు చెత్త సేకరణ జరుగుతుందా?
| Category | Details | Download |
|---|---|---|
| Know GP LGD Code | All GP Data CSV | Download |
Disclaimer: We are an independent helper site (gswshelper.com). This is for information purposes only.

Shermohammadpeta సైదారెడ్డి బజార్ లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం
ReplyDeleteMaa inti nundi chetthanu thisuku velladam ledhu
ReplyDeleteLedu
ReplyDelete