తల్లికి వందనం కొత్త వెరిఫికేషన్ గైడ్‌లైన్స్ విడుదల | Thalliki Vandanam Field Verification Module FAQs

తల్లికి వందనం కొత్త వెరిఫికేషన్ గైడ్‌లైన్స్ విడుదల | Thalliki Vandanam Field Verification Module FAQs

తల్లికి వందనం BM Portal Field Verification FAQs 2026 – పూర్తి మార్గదర్శిని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) పథకంలో భాగంగా BM Portal (Beneficiary Management Portal) ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ (Field Verification) నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో GSWS సిబ్బంది, వెల్ఫేర్ అధికారులు మరియు విద్యాశాఖ సిబ్బందికి అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా Mother Aadhaar, Student Aadhaar, Guardian Aadhaar, Household Mapping, SGSW Code Mapping వంటి అంశాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి.

Thalliki Vandanam Field Verification Module Process Flowchart

ఈ వ్యాసంలో BM Portal Thalliki Vandanam Field Verification Module కు సంబంధించిన అన్ని అధికారిక FAQలు మరియు వాటి పరిష్కారాలను సులభమైన తెలుగులో అందిస్తున్నాము. ఈ సమాచారం GSWS సిబ్బందికి, Welfare Assistants, Panchayat Secretaries మరియు ఇతర ఫీల్డ్ సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుంది.

THALLIKI VANDANAM FIELD VERIFICATION OVERVIEW

తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల వివరాలు, తల్లి ఆధార్ (Mother Aadhaar), తండ్రి ఆధార్ (Father Aadhaar), గార్డియన్ ఆధార్ (Guardian Aadhaar), Household Mapping వంటి అంశాలను ధృవీకరించడం జరుగుతుంది. డేటాలో తప్పులు ఉన్నప్పుడు BM Portal లో అందుబాటులో ఉన్న ఆప్షన్ల ద్వారా సరిదిద్దాలి.

OFFICIAL BM PORTAL FAQ SOLUTIONS

Sl.No Issue Official Solution
1 School Database లో Mother Aadhaar నమోదు చేయలేదు లేదా తప్పుగా ఉంది. Mother Aadhaar Wrong ఎంపిక చేసి సరైన Aadhaar నమోదు చేయాలి.
2 Guardian Aadhaar నమోదు చేసే అవకాశం కావాలి. Guardian Option అన్ని సంబంధిత సందర్భాల్లో అందుబాటులో ఉంది.
3 Father UID స్థానంలో Mother UID నమోదు చేశారు. The mentioned Aadhaar belongs to → Student ఎంపిక చేసి Mother Aadhaar నమోదు చేయాలి.
4 ఆధార్ పూర్తి నంబర్ కనిపించడం లేదు. IT Act ప్రకారం పూర్తి Aadhaar చూపించరు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
5 విద్యార్థి సంబంధిత SGSW కోడ్‌కు చెందినవాడు కాదు. Student not belong to this SGSW code ఎంపిక చేయాలి.
6 Mother స్థానంలో Student Aadhaar నమోదు చేశారు. The mentioned Aadhaar belongs to → Student ఎంపిక చేసి Mother Aadhaar నమోదు చేయాలి.
7 Student HH లో లేడు, Mother HH లో ఉంది. ప్రస్తుతం Student Aadhaar నమోదు చేసి Submit చేయాలి.
8 Cluster 11 లో No Data Found చూపిస్తోంది. No Action Required.
9 Phone Number Portal లో చూపించాలి. IT Act ప్రకారం Phone Number చూపించబడదు.
10 Parents Gulf లో ఉండి Student Guardian వద్ద ఉన్నాడు. eKYC Module లో ప్రత్యేక Option ఇవ్వబడుతుంది.
11 Wrong Mother Mapping ఉంది. Student not belong to this SGSW code ఎంపిక చేయాలి.
12 School Data లో తప్పు తల్లిదండ్రుల Aadhaar నమోదు చేశారు. Mother Aadhaar Wrong ఎంపిక చేసి Correct Aadhaar నమోదు చేయాలి.
13 Mother Died, Father Not Living, Student Guardian వద్ద ఉన్నాడు. Parents Died, Student Living with Guardian ఎంపిక చేయాలి.
14 Mother లేదా Student వివరాలు Welfare Login లో మార్చితే సరిపోతుందా? Beneficiary Management Portal లో Update చేస్తే సరిపోతుంది.
15 Migration చేసినప్పుడు GSWS Login లో కూడా మార్చాలా? Beneficiary Management Portal లో Update చేయడం సరిపోతుంది.

IMPORTANT POINTS FOR GSWS STAFF

  • Mother Aadhaar తప్పుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా Mother Aadhaar Wrong ఎంపిక చేయాలి.
  • Student Aadhaar మరియు Mother Aadhaar ఒకే నంబర్‌గా కనిపిస్తే డేటాను జాగ్రత్తగా పరిశీలించాలి.
  • Guardian Cases కోసం ప్రత్యేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
  • IT Act ప్రకారం Aadhaar మరియు Phone Number పూర్తి వివరాలు కనిపించవు.
  • Beneficiary Management Portal లో చేసిన మార్పులు చాలాసార్లు సరిపోతాయి.
  • SGSW Code తప్పుగా మ్యాప్ అయితే Student not belong to this SGSW code ఎంపిక చేయాలి.

DOWNLOAD OFFICIAL FAQ COPY

CLICK HERE TO DOWNLOAD

FREQUENTLY ASKED QUESTIONS

1. Mother Aadhaar Wrong వస్తే ఏం చేయాలి?

Mother Aadhaar Wrong ఎంపిక చేసి సరైన Aadhaar నమోదు చేయాలి.

2. Guardian Aadhaar నమోదు చేయవచ్చా?

అవును. Guardian Option అందుబాటులో ఉంది.

3. Aadhaar పూర్తి నంబర్ ఎందుకు కనిపించదు?

IT Act ప్రకారం పూర్తి Aadhaar చూపించరు.

4. Cluster 11 లో No Data Found వస్తే?

ఎటువంటి చర్య అవసరం లేదు.

5. Student SGSW Code తప్పుగా ఉంటే?

Student not belong to this SGSW code ఎంపిక చేయాలి.

6. Phone Number ఎందుకు కనిపించదు?

IT Act నిబంధనల కారణంగా.

7. Guardian వద్ద ఉన్న విద్యార్థులకు ఏ ఆప్షన్?

Parents Died, Student Living with Guardian ఎంపిక చేయాలి.

8. Welfare Login లో Update చేస్తే సరిపోతుందా?

అవును. BM Portal Update సరిపోతుంది.

9. Student Aadhaar Mother Place లో ఉంటే?

The mentioned Aadhaar belongs to → Student ఎంపిక చేయాలి.

10. Gulf Parents Cases ఎలా Handle చేయాలి?

eKYC Module లో ప్రత్యేక Option ఇవ్వబడుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

24 కామెంట్‌లు
  1. Inter 2nd year vallaki dabbulu padathaya

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Okey intlo 2 family's untayi oka house lo govt employee unte vere family ki Kathakali raavu solution splitting option kuda ivvaledu

      తొలగించండి
  2. Naku income tax payable ani chupistundi
    But we r not
    paying
    How to solve

    రిప్లయితొలగించండి
  3. మేము మా వారి అన్న వాళ్ళు విడిపోయి చాలా కాలం అయింది.మా రేషన్ కార్డు లో మా ఫ్యామిలీ వరకే ఉంది.రేషన్ కూడా అలాగే తీసుకుంటున్నాను.కానీ householding maping lo kalasi ఉన్నట్టు వస్తుంది.అలా ఉండడం వల్ల మాకు తల్లికివందనం రావట్లేదు.మా బావ గారు ఆదాయపు పన్ను కడుతున్నారు.ఎప్పుడూ మేము ఏమి చేయాలి.



    రిప్లయితొలగించండి
  4. Problems కి రిప్లై ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మనకు ఏ విధంగా సహాయం చేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవాలి.

    రిప్లయితొలగించండి
  5. Vake intlo 2 familys vuntunnamu current bill 445 varaku chupisthundi but currently bill maku 310 units mathrame vasthundi ela solve chesukovali

    రిప్లయితొలగించండి
  6. మాకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలు రావడం నేను వక ప్రైవేటు ఎంప్లాయ్ ని

    రిప్లయితొలగించండి
  7. నాకు ఫోర్ వీలర్ ఉంది అని చూపిస్తాంది

    రిప్లయితొలగించండి
  8. House Hold Mapping గురించి చాలా మంది జనాభా సమస్య లు ఎదుర్కొంటున్నారు...దానికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ? 2023 last లో house Hold Mapping option ఇచ్చారు, అప్పటినుండి ఇప్పటివరకు సచివాలయానికి ఆప్షన్ ఇవ్వడం లేదు. ప్రతిరోజు కొంతమంది పుడుతూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు, మైగ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నిరెత్తినట్టు, పిల్లి పాలు తాగుతున్న చందాన కదిలి మెదలకుండా ఉంటే ఏంటి అర్థం? జనాలు వాళ్ళ చావు వాళ్ళు చావలా, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ! మీకు ( ప్రభుత్వానికి) Verification కోసం మాత్రం.. house Hold Mapping అవసరం, కానీ దానిని మాత్రం అప్డేట్ చేయరు ఆ పాత డేటానే, దాన్నే ఫాలో అవుతారు ఇది ఎక్కడి న్యాయం !

    రిప్లయితొలగించండి
  9. Good morning Sir, my problem not cleared 365 days above please sir my documents all send mail Sir my brother government employee added House hold Maping sir please migration my brother family remove my ration card please problem clear chapendee sir TALLIKI VANDANAM credit kaladhu My Problem not clear BUKKARAYASAMDARAM RURAL SACHIVALAYAM ANANTAPUR ANDHRA PRADESH - N RADHAMMA AADHAR NO-899874828314- Mb no-9381232423

    రిప్లయితొలగించండి
  10. Naaku ellu vundedi kani eppudu nenu vere vallaki ammesanu,vallu akkuva power reading akkuva chupisthundi adi enka naa peru lo vundi marela naku amicheyalo theliyadam ledu

    రిప్లయితొలగించండి
  11. Nnnu outsourcing employee ni kani govtpse ani chupistundi please clarify

    రిప్లయితొలగించండి
  12. మేము ఇన్కమటాక్స్ ఇప్పుడు కట్టడం లేదు అని సర్టిఫికెట్ తెచ్చి గ్రీవెన్స్ లో పెట్టానుఅయినా un satishfied అని చూపిస్తుంది ఏమీ చేయాలి

    రిప్లయితొలగించండి
  13. నేను ఒక చిన్న ప్రయివేట్మ్యా ఎంప్లాయ్పిం నాకు భార్య ఇద్దరు పిల్లలు మా ఇద్దరి పిల్లలకు తల్లికి వందనం రావడం లేదు ఏంటి సమస్య అని సచివాలయం లో అడిగితే మీ హౌస్గా హోల్డ్మ్యmaపింగులో మీ ఫాదర్ది ఉన్నారు ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయనకు 12వెళ్లకంటె ఎక్కువగా జీతం వస్తుంది అని చెప్పారు కానీ నిజానికి నేను మా నాన్న వేరుగా ఉంటున్నాం నేను టౌన్ లో ఉంటున్న మా నాన్న మా ఊరిలో ఉన్నారు ఆయన జీతం నాకేమి ఇవ్వటం లేదు నేను సపరేట్ గా ఉంటున్న లాస్ట్ గవర్నమెంట్ లో మమ్మల్ని అందరిని ఒకే ఇంట్లో మాపింగ్ చేశారు అప్పట్నుంచి నాకు రావాల్సిన ye గవర్నమెంట్ పథకం నాకు అందడం లేదు ఏంచేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్య కు పరిస్కారం చెప్పగలరు

    రిప్లయితొలగించండి
  14. Out sourcing employee ki thalliki vandanam eligible na kada ceppandi

    రిప్లయితొలగించండి