Download Covid Vaccination Certificate Process Download Covid Vaccination Certificate Process

Download Covid Vaccination Certificate Process

Download Covid Vaccination Certificate Process


How to Download Covid Certificate in telugu ?


Step 1 : ముందుగా +919013151515 ఫోన్ నెంబర్ ను మీ కాంటాక్ట్ లిస్ట్ లో మీకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోండి. 
Step 2 :  మీయొక్క వాట్సాప్ కాంటాక్ట్ లను రీఫ్రెష్ చేయండి. 
Step 3 :  "Covid Certificateఅని టైప్ చేసి ఆ నెంబర్ కు మెసేజ్ చేయాలి. 
Step 4 : వచ్చిన OTP ను ఎంటర్ చేయాలి. తర్వాత సర్టిఫికెట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది.


దేశవ్యాప్తంగా Covid కర్ఫ్యూ  సమయంలో Covid వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది దాదాపుగా అన్ని రాష్ట్రాలలో అత్యవసరం. కొన్ని సందర్భాలలో సర్టిఫికెట్ లేకపోతే ఊరు కూడా దాటలేని పరిస్థితి . కోవిడ్ సర్టిఫికెట్  కోసం ఎక్కడికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఎవరికివారు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు అదేవిధంగా ఫోన్ నెంబరు ఉంటే చాలు.

కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని మరింత సులువు చెయ్యక నే చేసింది. Whatsapp వాడుతున్న అందరూ కూడా కోవేట్ సర్టిఫికెట్ ను 10 సెకన్లలో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును Mygov Corona Helpdesk కల్పించింది.

How to Download Covid Certificate in website in telugu ?

Step 1  :  COWIN సైట్ ను ఓపెన్ చేయాలి.   
Step 2 : వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
Step 3 : మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ ను ఎంటర్ చేయాలి. 
Step 4 :  ఆ నెంబర్ పై  రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేర్లు అన్ని చూపిస్తాయి అందులో ఎవరిది డౌన్ లోడ్ చేయాలో వారి పక్కన ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది .

Post a Comment

0 Comments