Panchayati Bank Branch mapping in AP Seva Portal Process Panchayati Bank Branch mapping in AP Seva Portal Process

Panchayati Bank Branch mapping in AP Seva Portal Process

Panchayati Bank Branch mapping in AP Seva Portal Process


Panchayati Bank Branch mapping in AP Seva Portal Process

                                                 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అందుకుగాను ప్రతి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ బ్రాంచ్ ను తెలుసుకోవటానికి గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్ లో కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది అందరూ PS Gr-VI(DA) / WEDPS వారి లాగిన్ ఓపెన్ చేసి మాపింగ్ ను కింద చూపిన విధంగా పూర్తి చేయగలరు. దగ్గరలో ఉన్న ఒక బ్రాంచ్ ని మాత్రమే మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది.


Step1: PS Gr-VI(DA) / WEDPS వారు మొదట vswsonline.ap.gov.in పోర్టల్ ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి.

Step 2 : హోమ్ పేజీ లో "Other Services" పై క్లిక్ చేయాలి.

Step3 : GSWS పోర్టల్ కు రీ డైరెక్ట్ అవుతుంది. అందులో "Services" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step4 : "Panchayat Mapping With Banks" అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 5 : "Map Bank with Panchayat" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6 : పంచాయతీ పేరు సెలెక్ట్ చేసుకోని , దగ్గరలో ఉన్న బ్యాంకు IFSC కోడ్ ఎంటర్ చేయాలి. Get Details పై క్లిక్ చేయాలి. పేరు, బ్రాంచ్, జిల్లా ఆటోమేటిక్ గా వస్తాయి. పంచాయతీ నుంచి బ్యాంకు కు గల దూరం ఎంటర్ చేయాలి.బ్యాంకు ఉన్న PIN కోడ్ ఎంటర్ చేయాలి. SUBMIT పై క్లిక్ చేయాలి.పూర్తి అయినట్టు. \


Panchayati Bank Branch mapping in AP Seva Portal Process

View More