YSR Bima Scheme Rs 10,000/- Claiming Process YSR Bima Scheme Rs 10,000/- Claiming Process

YSR Bima Scheme Rs 10,000/- Claiming Process

 

YSR Bima Scheme Rs 10,000/- Claiming Process

YSR Bima Scheme Rs 10,000/- Claiming Process

  • YSR BIMA క్లెయిమ్ రిజిస్ట్రేషన్ (2022-23) Bima portal - WEA/WWDS లాగిన్ లో మాత్రమే చేయాలి.

  • మీ సచివాలయం పరిధిలో ఎవరు అయిన వైఎస్సార్ బీమా లో నమోదు అయిన పాలసీదారులు మరణించినచో YSR బీమా పోర్టల్ WEA/WWDS లాగిన్ లో క్లైమ్ రిజిస్ట్రేషన్ చేయాలి.

  • క్లైమ్ రిజిస్ట్రేషన్ లో అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేసి, Claim ID Generate అయిన తరువాత "DO YOU APPROVE FUND TRANSFER OF ₹10,000/- CREMATION CHARGES TOWARDS CLAIM " అనే ఆప్షన్ దగ్గర YES/NO అనీ అడుగుతుంది..


NOTE :

  • పైన పేర్కొన్న (YES/NO) ఆప్షన్ కేవలం HAPPY EXPENCES APP లో eKYC Verification Complete అయిన WEA/WWDS వారికి మాత్రమే ఆప్షన్ ENABLE అవుతుంది.

  • YES :: పైన సూచించిన విధంగా "YES" అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత TRANSFER AMOUNT TO WALLET అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి,చేసిన తర్వాత "DATA SAVED SUCCESFULLY" అని వస్తుంది,

  • CLAIM REGISTRATION అయిన.. 3-6 గంటల్లో సంబధిత WEA/WWDS HAPPY EXPENCES APP వాలెట్ లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

  • వెల్ఫేర్ వారికి ఇచ్చిన SMART CARD ద్వారా ANY NATIONALISED BANK ATM నుండి అమౌంట్ with draw చేసి నామినీ కు ఇవ్వాలి

  • SMART CARD లో ఎంత బ్యాలన్స్ ఉంధి అనేది కనుక CHECK చేస్తే CHARGES అనేది డెబిట్ అవుతుంది..కాబట్టి ఎటువంటి BALANCE ఎంక్వైరీ చేయకూడదు.


NO : 

  • పైన సూచించిన విధంగా ఒకవేళ NO అని సెలెక్ట్ చేసుకుంటే సంబధిత కారణం ఎంటర్ చేయాలి..


Example : 

NOMINEE NOT AVILABLE/SUSPECTED DEATH/AMOUNT AVILABLE IN E-SERVICES ACOUNT...etc


గమనిక

E -SERVICES అకౌంట్ లో ప్రభుత్వం వారు జమ చేసిన ₹20K గనుక ఉండి ఉంటే ముందుగా ఆ అమౌంట్ ను WITH DRAW చేసి నామినీ కు ఇవ్వాలి.


కొత్తగా YSR BIMA eKYC WEA మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.04 కు అప్డేట్ అవ్వటం జరిగింది. వైస్సార్ భీమా పథకానికి సంబందించి అంత్యక్రియలుకు ₹ 10,000 సంబందించిన Confirmation కొరకు ఈ అప్డేట్ ఇవ్వటం జరిగింది. ఇందులో ఇంచార్జి WEA / WWDS వారి లాగిన్ సమస్యలు క్లియర్ చెయ్యటం జరిగింది.

 YSR BIMA eKYC WEA New App 👇👇
Click Here

Post a Comment

0 Comments