Consistent Rhythms In School
రాష్ట్రము లో అన్ని పాఠశాలలో ఉన్న విద్యార్థులను అన్ని భాగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయా ఉద్యోగులకు పాఠశాలలను తనిఖీ మరియు మనీటరింగ్ చేయుటను "Consistent Rhythms In Schools - CR" అనే పేరుతో ఉత్తరువులు విడుదల చెయ్యటం జరిగింది. కింద తెలిపిన ఉద్యోగులకు ప్రభుత్వం SOP విడుదల చెయ్యటం జరిగింది.
- Welfare and educational Assistant (Rural) / Ward Educational and Data Processing Secretary (Urban)
- Mahila Police
- Engineering Assistant (Rural) / Ward Amenities Secretaries (Urban)
- ANM
ఉద్యోగులు తనిఖీ మరియు మనీటరింగ్చేయుటకు GVWV & VSWS Department వారు "Consistent Rhythms" అనే మొబైల్ అప్లికేషన్ విడుదల చెయ్యటం జరిగింది. ANM వారికి సంబందించి Consistent Rhythms In Schools ఆప్షన్ ను వారు ముందు నుంచి వాడుతున్న "ANM AP Public Health App" లో మాడ్యూల్ ఇవ్వటం జరిగింది. Consistent Rhythms మొబైల్ అప్లికేషన్ ఉపయోగించవలసిన అవసరం లేదు.
Download Latest CR App👇🏿👇🏿
సంబంధిత జిల్లా కలెక్టర్ వారు ఆ జిల్లా సచివాలయ సిబ్బందికి Consistent Rhythms పై ప్రతీ వారం పాఠశాలల తనిఖీ,విషయాలు కాప్చర్ చెయ్యటం, సమస్యలకు పరిస్కారాలు తీసుకోవటం పై ఉత్తరవులు అప్పటికి అప్పుడు విడుదల చేస్తారు. పాఠశాలల హెడ్ మాస్టర్లు "Consistent Rhythms In Schools" లో గుర్తించిన సమస్యల స్పష్టతగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ వారు కోరారు.
Consistent Rhythms CR సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ ఉద్యోగుల Surveillance, Information, Responsive, Analysis సంబంధించిన సమాచారము. CR మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేయడం,లాగిన్ అవ్వటం, పాస్వర్డ్ సమస్యలు, తనిఖీ నియమాలు, సర్వే విధానము ఫారాలు ఫిల్ చెయ్యటం పూర్తి సమాచారంతో కూడిన యూజర్ మాన్యులను కింద Click Here పై క్లిక్ చేసి పొందగలరు.