EHS Facility to Grama Ward Sachivalayam Employees EHS Facility to Grama Ward Sachivalayam Employees

EHS Facility to Grama Ward Sachivalayam Employees

EHS Facility to Grama Ward Sachivalayam Employees

EHS Facility to Grama Ward Sachivalayam Employees 


  • రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ టెస్ట్ లు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికి తేదీ 01.07.2022 నుంచి RPS-2022 ప్రకారం రెగ్యులర్ జీతాలు పొందుతున్నారు. 
  • జులై నుంచి ప్రతీ నెల రెగ్యులర్ అయిన ఉద్యోగుల జీతాల నుంచి ₹225/- లు తగ్గిస్తున్నఅప్పటికి ఇంకనూ ఎవరికి కూడా EHS వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చెయ్యలేదు.
  • వెంటనే ఆయా ఉద్యోగులకు YSR  Arogya Sri Trust లో EHS వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసి Health Card లను ఇవ్వవలసిందిగా గౌరవ గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వారు ఉత్తర్వులు విడుదల చేసారు.


సంబందించిన ఆర్డర్ కాపీ  👇🏿👇🏿

Click Here


EHS వెబ్ పోర్టల్ లో లాగిన్ సదుపాయం పొందే విధానము :


ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ప్రకారం EHS పోర్టల్ లో లాగిన్ సదుపాయం పొందేదుకు ఉన్న విధానము ఇప్పుడు చూద్దాం.మొదట కింద చూపిన E-Mail కు కింద ఇవ్వబడిన డాక్యుమెంట్ లు Mail చెయ్యాలి.


E-Mail ID : 


ap_ehf@drntrvaidyaseva.ap.gov.in


Documents :


1. DDO SIGNED LETTER

2. AADHAR CARD

3. PAN CARD

4. APPOINTMENT ORDER

5. PROBATION DECLARATION ORDER

6. JULY 2022 PAY SLIP


DDO SIGNED LETTER MODEL 👇🏿👇🏿

Click Here

JULY 2022 PAY SLIP Download Process 👇🏿👇🏿

Click Here

Gmail ఓపెన్ చేసాక Compose పై క్లిక్ చేయాలి. 

From దగ్గర మీ Personal మెయిల్ ID ఎంటర్ చేయాలి.

To దగ్గర ap_ehf@ysraarogyasri.ap.gov.in మెయిల్ ఎంటర్ చేయాలి.

Subject దగ్గర  Request for Health Card Login credentials - (మీ FULL NAME) WORKING IN (మీ సచివాలయం పేరు) GRAMA SACHIVALAYAM. ఉదాహరణకు మీ పేరు RAVURI LAXMANA RAO, సచివాలయం పేరు KOMMANGI అయితే Subject దగ్గర [ Request for Health Card Login credentials - RAVURI LAXMANA RAO WORKING IN KOMMANGI  GRAMA SACHIVALAYAM ] అని ఎంటర్ చేయాలి.

Compose Mail లో


ఉదాహరణకు

ఉద్యోగి పేరు : RAVURI LAXMANA RAO

హోదా : WELFARE & EDUCATIONAL ASSISTANT

సచివాలయం పేరు : KOMMANGI

మండలం : LAVERU

జిల్లా : SRIKAKULAM

సచివాలయం కోడ్ : 10190001

ఎంప్లొయ్ ఐడి (HRMS) : 12345

CFMS ఐడి : 9876543

మొబైల్ నెంబర్ : 987654321

E-Mail : ravurilax@gmail.com


అయితే అప్పుడు Compose Mail చేయు విధానము


DEAR SIR/MADAM

                             I AM RAVURI LAXMANA RAO WORKING AS WELFARE & EDUCATIONAL ASSISTANT IN KOMMANGI SACHIVALAYAM LAVERU MANDAL SRIKAKULAM DISTRICT ANDHRA PRADESH.


Name : RAVURI LAXMANA RAO

Emp ID : 12345

CFMS ID : 9876543

Mobile : 987654321

Office : KOMMANGI GRAMA SACHIVALAYAM

Secretariat Code : 10190001

E-Mail : ravurilax@gmail.com


REQUESTING FOR EHD SUBSCRIPTION LOGIN CREDENTIALS FOR EHS CARD. I ATTACHED REQUIRED DOCUMENTS AS BELOW 


1. DDO SIGNED LETTER

2. AADHAR CARD

3. PAN CARD

4. APPOINTMENT ORDER

5. PROBATION DECLARATION ORDER

6. JULY 2022 PAY SLIP


Regards, 


RAVURI LAXMANA RAO


Add Attachments లో పైన తెలిపిన ఆరు డాక్యుమెంట్ లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.


Mail చేసిన తరువాత మొదటగా Employees Health Fune నుంచి


Dear Employee Pensioner,

Your request forwarded to technical team with referenced CS4938 till berescoved within 4 or 5 Sworking days


Thanks & Regards,

EHS Grevances Wing,

Dr. YSR Aarogya Heath Care Trust,

Mangaiagi, A.P.

Contact :18004251818 


పై విధం గా మెసేజ్ వస్తుంది.తరువాత రెండో మెసేజ్ కింద చూపిన విధముగా వస్తుంది.


Employees Health Scheme

Dear  XXXXXXXXXXXX

Login Credentials for Employees Health Scheme (www.ehf.ap.gov.in) is 

User Name XXXXX

Password  XXXX


పై వివరాలు ఉపయోగించి EHS Web Site Log In అయ్యే వివరాలు నమోదు చేసే అవకాశం ఉంది. DDO వారి వివరాలు ఇంకనూ అప్డేట్ అవ్వక పోవటం వలన అప్లికేషన్ కు అవకాశం లేదు. పైన తెలిపిన ఉత్తర్వులు ప్రకారం త్వరలో అవకాశం ఇవ్వటం జరుగును.