Enhancement of Tuition Fee to Rs 2500 Enhancement of Tuition Fee to Rs 2500

Enhancement of Tuition Fee to Rs 2500

Enhancement of Tuition Fee to Rs 2500 to Grama Ward Sachivalayam Employees

Enhancement of Tuition Fee to Rs 2500 to Grama Ward Sachivalayam Employees

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ట్యూషన్ ఫీ రియింబర్సుమెంట్ అవకాశం కలిపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ట్యూషన్ ఫీ రియింబర్సుమెంట్ ద్వారా నగదు అందించటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా Class -VI & Non Gazetted ఉద్యోగులకు ట్యూషన్ ఫీ రియింబర్సుమెంట్ ను 1978 వ సంవత్సరం లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.

 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్  అమలు చేస్తూ విడుదల అయిన ఉత్తర్వులు

👇🏿👇🏿

Click Here

అర్హతలు :

  • Class -VI & Non Gazetted ఉద్యోగులకు ఎవరు అయితే 010 హెడ్ నుంచి జీతాలు పొందుతున్నారు వారు అర్హులు
  • ఉద్యోగి యొక్క ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి.
  • LKG నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.
  • ఉద్యోగులలో భార్య భర్తలలో ఒకరు గజిటెడ్ అయ్యిన వర్తించదు.


ఎంత చెల్లీస్తారు ?

GOMS No-160 Dt.30.09.2022 ప్రకారం సంవత్సరానికి ఒక పిల్లవానికి  ₹ 2500/- చెల్లిస్తారు.


ట్యూషన్ ఫీ రియింబర్సుమెంట్ కు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి?

పిల్లలు చదివే పాఠశాల వారు ఇచ్చే ఒరిజినల్ ఫీజు రసీదులు, పాఠశాల గుర్తింపు పత్రము, స్టడీ సర్టిఫికెట్ లతో DDO వారికీ అప్లికేషన్ చేసుకోవాలి. అర్హతలు పరిశీలించిన తరువాత DDO వారు APTC FORM-47 లో బిల్ చేసి నేరుగా ఉద్యోగి యొక్క బ్యాంకు ఖాతా కు నగదు జమ అవుతుంది.👇🏿👇🏿

BILL PROCEEDING (CHANGE FEE AMOUNT OTHER DETAILS )👇🏿👇🏿

Click Here


Tution Fee Reimbursement Application Form 

👇🏿👇🏿

Click Here