Which scheme are you eligible for?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అందులో ముఖ్యమయిన పథకాలు
1.Agrigold
2.Ammavodi
3.House Sites (Compensation Paid for land acquisition & land development)
4.Jagananna Chedodu (Rajakas, Tailors & Nayee Brahmins)
5.Jagananna Gorumudda
6.Jagananna Thodu
7.Jagananna Vasati Deevena
8.Jagananna Vidya Deeven
9.Jagananna Vidya Kanuka
10.Law Nestham
11.Matsya kara bharosa
12.MSME Restart
13.One time Financial Assistance to Archakas/ Imams/ Mouzams / Pastors
14.Videsi Vidya Deevena
15.YSR 'O' Vaddi (SHGs)
16.YSR Aasara
17.YSR Arogya Asara
18.YSR Arogya Sri
19.YSR Bhima
20.YSR Cheyutha
21.YSR Jalakala
22.YSR Kapu Nestam
23.YSR Netanna Nestam
24.YSR Pension Kanuka
25.YSR Rythu Bharosa
26.YSR Sampurna Poshana
27.YSR Sunna Vaddi (farmers)
28.YSR Vahana Mitra
పై పథకాలకు సంబంధించి ఏ ఏ పథకానికి ఎవరు అర్హులు తెలుసుకోవడానికి ముందుగా కింద లింక్ ఓపెన్ చేయాలి.
Name - లబ్ధిదారుని పేరు
Age - వయసు
Gender - లింగము (Male / Female / Transgender )
Caste - కులము
Address - చిరునామా
District - జిల్లా
PIN Code - పోస్టల్ కోడ్
Date Of Birth - పుట్టినరోజు
Do You Belongs To Andhra Pradesh ? ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే Yes అని కాకపోతే No అని సెలెక్ట్ చేయాలి.
No అని సెలెక్ట్ చేస్తే ఏ పథకానికి అర్హులు కారు అని వస్తుంది. Yes సెలెక్ట్ చేసుకుంటే కింద ప్రశ్నలు చూపిస్తాయి.
1) Do you have agriculture land ?
మీకు వ్యవసాయ భూమి ఉందా? అని అడుగుతుంది అక్కడ Yes సెలెక్ట్ చేస్తే వారికి వర్తించే పథకాల పేర్లు చూపిస్తాయి. Yes సెలెక్ట్ చేస్తే చూపించే పథకాలు
1. వైస్సార్ రైతు భరోసా - Click Here
2. వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ - Click Here
3. వైస్సార్ ఉచిత పంటల భీమా పథకం - Click Here
4. వైస్సార్ సున్నా వడ్డీ - Click Here
2) Are you member of Self-Help Group?
మీరు డ్వాక్రా సంఘ సభ్యులా ? అని అడుగుతుంది. Yes అని సెలెక్ట్ చేస్తే చూపించే పథకాలు
1. వైస్సార్ ఆసరా - Click Here
2. వైస్సార్ సున్నా వడ్డీ (SHG) - Click Here
3) Do you have School going child?
మీకు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారా? Yes అని సెలెక్ట్ చేస్తే చూపించే పథకాలు
1. జగనన్న విద్యా కానుక - Click Here
2. జగనన్న అమ్మఒడి - Click Here
4) Do you have college going child ?
మీకు కాలేజీకి వెళ్లే పిల్లలు ఉన్నారా ? Yes అని సెలెక్ట్ చేస్తే చూపించే పథకాలు
1. జగనన్న వసతి దీవెన - Click Here
2. జగనన్న విద్యా దీవెన - Click Here
5) Your age is between 45-60 Years And Female ?
మీ వయసు 45 నుండి 60 మధ్య ఉంటూ మహిళలా ? Yes అని సెలెక్ట్ చేస్తే చూపించే పథకాలు
1. వైస్సార్ చేయూత - Click Here
2. వైస్సార్ కాపు నేస్తం - Click Here
3. వైస్సార్ ఈబీసీ నేస్తం - Click Here
6) Your Profession
మీ యొక్క వృత్తి ఆధారంగా మీకు వర్తించే పథకాలు
మత్స్యకారులు -
1. వైస్సార్ మత్స్యకార భరోసా - Click Here
చిరు వ్యాపారులు -
1 జగనన్న తోడు - Click Here
ఆటో డ్రైవర్ -
1. వైస్సార్ వాహన మిత్ర - Click Here
చేనేత కార్మికులు -
1. వైస్సార్ నేతన్న నేస్తం - Click Here
బార్బర్ / రజకులు / టైలర్ -
1. జగనన్న చేదోడు - Click Here
జూనియర్ లాయర్ -
1. వైస్సార్ లా నేస్తం - Click Here
7) Are You Suffering From An Ailment And Wish To Get Treated?
ఆరోగ్యానికి సంబంధించి ఎటువైన సమస్యలు ఉన్నట్లయితే వారికి వర్తించే పథకాలు
1. వైస్సార్ ఆరోగ్య శ్రీ - Click Here
8) Did you get married after 01/10/2022 ?
మీకు అక్టోబర్ 1 2022 తర్వాత వివాహం జరిగినదా ? Yes అయితే వారికి వర్తించే పథకాలు
1. వైస్సార్ కల్యాణ మస్తు / షాది తోఫా - Click Here
9) Do you wish to avail insurance in the event of death/accident/permanent disability?
మీరు దురదృష్టవశాత్తు చనిపోయిన, యాక్సిడెంట్ జరిగిన లేదా శాశ్వత వికలాంగ తత్వం పొందిన ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ అందాలనుకుంటున్నారా ? Yes అయితే వారికి వర్తించే పథకాలు
1. వైస్సార్ భీమా - Click Here