Jagananna Ki Chebudam JKC Secretariat Staff App Information Jagananna Ki Chebudam JKC Secretariat Staff App Information

Jagananna Ki Chebudam JKC Secretariat Staff App Information

Jagananna Ki Chebudam JKC Secretariat Staff App Information

                                     జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో భాగంగా ప్రతి అర్జీదారునికి సంబంధించి సమస్యను పూర్తిగా క్లియర్ అయిన తరువాత,వారి వద్ద నుంచి eKYC తీసుకునేందుకు గాను JKC మొబైల్ అప్లికేషన్ విడుదల చెయ్యటం జరిగింది. ఎవరు అయితే అర్జీ పెట్టి ఉంటారో వారి ఇంటి వద్దకు సంబంధిత సచివాలయ ఉద్యోగిని వెళ్లి అర్జీ పూర్తి అయినట్టు తెలియపరచవలసి ఉంటుంది. దీనికిగాను అర్జీ దారుని సచివాలయ సిబ్బంది వారి ఇంటిని సందర్శించి అర్జీకి సంబంధించి సమస్య క్లియర్ అయినట్టు సిటిజన్ వద్ద నుండి eKYC తీసుకోవాలి. అందరూ సచివాలయ ఉద్యోగులకు లాగిన్ సదుపాయం ఇవ్వటం జరిగినది. స్పందన లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.


JKC App Login Credentials :

User ID : Sachivalayam Code Followed by Functionaries Designation in Short Form

Ex. Sachivalayam Code - 10160302 

  • For Panchayat Secretary - 10160302PS
  • For Welfare & Educational Asst. - 10160302WEA
  • For PSDA  - 10160302DA
  • For Engineering Asst - 10160302ENA
  • For Animal Husbandry Asst. - 10160302VF
  • For VRO - 10160302VRO
  • For Village Agri. Asst. - 10160302MPEO
  • For Mahila Police - 10160302MP
  • For ANM - 10160302ANM
  • For Village Surveyor - 10160302SA
  • For Energy Asst. - 10160302EA

Password : aL@pv$21

or

Same As Spandana Password


Note : If You Forgot Password Please Contact District / Division / GSWS DC Team Through MOTs


జగనన్నకి చెబుతా మొబైల్ అప్లికేషన్ ఉపయోగించే విధానము : 

  • ముందుగా కింద ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.

Download JKC Secretariat Staff App

  • తరువాత లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ వివరాలు అడుగుతుంది. వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో రెండు ఆప్షన్లు చూపిస్తుంది. ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎన్ని పూర్తి అయ్యాయి అని కౌంట్ నెంబర్ కూడా చూపిస్తుంది.  

  1. Redressed e KYC in progress
  2. regressed e KYC done


Redressed e KYC in progress :

  • ఇందులో ఈ కేవైసీ కొరకు పెండింగ్ ఉన్నటువంటి వారి వివరాలు లిస్ట్ చూపిస్తుంది. అర్జీదారునికి సంబంధించి పేరు,డాక్యుమెంట్ నెంబరు మరియు Source వివరాలు చూపిస్తుంది. Source వివరాలు అనగా అర్జీదారుడు ఏ విధంగా జగనన్నకి చెబుతాం అర్జీ నమోదు చేశారో తెలుపుతుంది. ఉదా. Spandana Monday , Spandana Collectorate, Spandana 1902 etc...
  • లిస్టులో ఎవరి పేరుపై అయినా టిక్ చేసిన వెంటనే ఆ అర్జీదారునికి సంబంధించి అప్లికేషన్ వివరాలు, అర్జీ వివరాలు , అర్జీ పై తీసుకున్నటువంటి చర్యలు మరియు Feedback ఆప్షన్ చూపిస్తుంది.
  • సంబంధిత సచివాలయ ఉద్యోగి అర్జీదారునికి అర్జీ పై వారి యొక్క సంతృప్తిని తెలుసుకొని Feedback ఆప్షన్ లో నమోదు చేసి బయోమెట్రిక్ మోడల్ (Startek / Mantra) లొ ఒకటి సెలెక్ట్ చేసి, బయోమెట్రిక్ తీసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అయిన తరువాత సంబంధిత అప్లికేషన్ redressed e KYC done అనే సెక్షన్ లోకి వెళుతుంది.


Regressed e KYC done :

  • జగనన్నకి చెబుతాం ప్రోగ్రాం లో భాగంగా అర్జీదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి అయిన వారి వివరాలు ఇందులో ఉంటాయి. 


User Manual :


View More

Post a Comment

4 Comments