PAN Aadhaar Card Link Process In Telugu PAN Aadhaar Card Link Process In Telugu

PAN Aadhaar Card Link Process In Telugu

                       PAN Aadhaar Card Link Process In Telugu

PAN Aadhaar Card Link Process In Telugu

   
                              పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయటకు చివరి తేదీ జూన్ 30, 2023 తో పూర్తి అయ్యింది. జూన్ 30 లోపు లింక్ చేసుకున్న పాన్ కార్డులు అన్ని కూడా పని చేస్తాయి. జులై 1,2023 ను ముందు లింక్ చేయని పాన్ కార్డులు పని చెయ్యవు.

జులై 1, 2023 తరువాత లింక్ అవుతుందా ?

  • జులై 1 2023 తర్వాత పాన్ కార్డుకు ఆధార్ కార్డు నెంబరు లింక్ కనెక్ట్ అయితే పానుకాటు పనిచేయదు. పాన్ కార్డు పనిచేయుటకు గాను రూ.1000/- పెనాల్టీ తో ఆన్ లైన్ లొ నమోదు చేసుకోవాలి. ఫీజు పేమెంట్ అయిన నెల తరువాత మరలా పాన్ కార్డు పని చేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా జులై 3 న పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి ఆన్ లైన్ లొ నమోదు చేసుకోని ఫీజు పేమెంట్ చేస్తే వారికి ఆగష్టు 2 తరువాత నుంచి పాన్ కార్డు పని చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి నెల తర్వాత ఆధార్ కార్డు మనవడ లోకి వస్తుంది.
  • 80 సంవత్సరాలు పై బడిన వారికి, NRI వారికి, అస్సాం, మేఘాలయ, జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రాల వారికి, భారతీయులు కానీ వారికి ఆధార్ పాన్ లింక్ అవసరం లేదు. 

Aadar - Pan Link చేసుకోపోతే ఎం అవుతుంది? 

Aadar - Pan Link చేసుకోకపోతే మీ పాన్ కార్డు ఆ తరువాత పనిచేయడం మానేస్తుంది. అలా పనిచేయకపోతే 

  1. మీరు భవిష్యత్తులో పాస్పోర్టుకు దరఖాస్తు చేయలేరు, 
  2. ట్రేడింగ్ ఎకౌంట్ ఉన్నట్టయితే ఆ ఎకౌంటు పనిచేయడం మానేస్తుంది అందువలన స్టాక్ మార్కెట్లో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టలేరు, 
  3. ప్రభుత్వ పథకాలలో మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టలేరు,
  4. బ్యాంకులో FD చేద్దాం అనుకుంటే 50,000 రూ కు మించి చేయలేరు,
  5. బ్యాంకు నుండి 50 వేల కన్నా ఎక్కువ డబ్బును Withdraw కూడా చెయ్యలేరు.
  6. Income Tax Return ఫైల్ చెయ్యలేరు.
  7. TDS నగదు ఎక్కువ కట్ అవుతుంది.

పై సమస్యలు రాకుండా ఉండాలి అంటే వేంటనే Aadhar - PAN Card లింక్ చేసుకోవాలి .


Join WhatsApp GroupLatest Mobile AppsAll Application Forms
All Welfare SchemesGO / Circular / ManualsAll Important Web Links
Volunteers Daily UpdatesGSWS Staff Daily UpdatesDaily Job Updates 


Aadar Card - Pan Card Link Status ఎలా తెలుసుకోవాలి ?

Step 1 : కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి

Click Here

Step 2 : Home పేజీ లో ఉన్నా Link Aadhaar Status పై క్లిక్ చేయండి.

Step 3 : PAN వద్ద PAN కార్డు నెంబర్ ను, Aadhaar Number వద్ద మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి View Link Aadhaar Status పై క్లిక్ చేయాలి. Aadhaar కు PAN కార్డు లింక్ ఉంటే Your PAN CCXXXXXX6Q is already linked to given Aadhaar 79XXXXXXXX05 ఇలా వస్తుంది. Aadhaar కు PAN కార్డు లింక్ లేకపోతే PAN not linked With Aadhaar. Please Check on Link Aadhaar. Link to link Your Aadhaar With PAN అని చూపిస్తుంది.


Aadar Card - Pan Card Link ఎలా చేయాలి ?

Step 1 : కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

Click Here

Step 2 : Link Aadhaar పై క్లిక్ చేయండి.

Step 3 : PAN వద్ద మీ PAN కార్డు నెంబర్ ను, Aadhaar Number వద్ద ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. Validate పై క్లిక్ చేయాలి. ₹1,000/- పేమెంట్ చేయమని POP-UP వస్తుంది. Continue to Pay Through E-Pay Tax పై క్లిక్ చేయండి.

Step 4 : PAN/TAN వద్ద మీ PAN నెంబర్ ను, Confirme PAN/TAN వద్ద మరలా PAN నెంబర్ ఎంటర్ చేయాలి, Mobile నెంబర్ వద్ద ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.OTP వస్తుంది ఆ OTP ఎంటర్ చేయాలి.

Step 5 : e-PSY Tax పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Income Tax అని ఉన్న బాక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. Proceed పై Click చేయాలి.

Step 6 : Assessment Year - 2023-34 & Type Of Payment Mode లో Other Receipt (500) ను సెలెక్ట్ చేసుకోవాలి. Continue పై క్లిక్ చేయండి. 1000 పేమెంట్ చూపిస్తుంది. మరలా Continue పై క్లిక్ చేయండి. 

Step 7 : Mode Of Payment లో Phone Pay / Google Pay / Paytm లో UPI విధానము లో చేయిటకు Payment Gateway లో ఉండే Canara Bank or Federal Bank or Kotak Mahindra Bank లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలో మీకు అకౌంట్ ఉండవలసిన అవసరం లేదు.  ఆప్షన్ లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోని UPI సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేసాక రసీదు ప్రింట్ తీసుకోవాలి.

Step 8 : పేమెంట్ చేసిన 2 లేదా 3 రోజుల తరువాత  PAN-AADHAAR  లింక్ ఓపెన్ చేసి PAN & ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేసాక ముందుగా చేసిన పేమెంట్ వివరాలు చూపిస్తుంది. Continue పై క్లిక్ చేయాలి. Name As Per Aadhaar లో ఆధార్ ప్రకారం పేరు ఎంటర్ చేయాలి మరియు Mobile Number లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రెండు Box లలో టిక్ చేసి Link Aadhaar పై క్లిక్ చేయాలి. OTP ఎంటర్ చేసాక Validate పై క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తి అవుతుంది.