Voter Card - Aadhaar Number Link Process In Mobile
- ఒకే పేరుతో ఎక్కువ ఓటర్ కార్డులు ఉండవు .
- మోసపూరిత ఓటర్ ID కార్డులను ట్రాక్ చేయడానికి మరియు నిష్క్రియం చేయడానికి సహాయపడుతుంది.
- ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్ల నమోదును గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.
- చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఎవరూ డూప్లికేట్ ఓటర్ ఐడీలను సృష్టించలేరని ఇది హామీ ఇస్తుంది.
Step 3 : మీ Mobile Number బాక్స్ లొ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఏ నెంబర్ అయినా పర్వాలేదు లేదు. Captcha కోడ్ ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేయండి.
Step 4 : First Name,Last Name లొ మీ పేరు ను, Password, Confirme Password లొ కొత్త పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. Password లొ 1,2,3.. A, B, C.. a, b, c.. @, #, ₹... ఇలా అన్నిటీలో ఒకటి ఉండేలా ఎంటర్ చేయండి. Note చేసుకోండి. Request OTP పై క్లిక్ చేయండి.
Step 5 : మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Submit పై క్లిక్ చేయండి.
Step 6 : "You Are Successfully Signed Up Kindly Login With Your New Credentials" అని చూపిస్తుంది. అంటే మీకు ECI సైట్ లొ మీకు అకౌంట్ క్రియేట్ అయ్యింది అని అర్థము. Login పై క్లిక్ చేయండి.
Step 7 : Registratered Mobile No వద్ద మీ మొబైల్ నెంబర్, Password వద్ద ముందు పెట్టిన పాస్వర్డ్ ఎంటర్ Captcha ఎంటర్ చేసి Request OTP పై క్లిక్ చేయండి.
Step 8 : మీరు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. Verify & Login పై క్లిక్ చేయండి.
Step 9 : Home Page లో Fill Form 6B - Aadhaar Collection అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి ,
Step 1 : ముందుగా కింద లింక్ ద్వారా 'Voter Helpline' మొబైల్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయండి.
Step 2 :యాప్ ఓపెన్ చేసిన తర్వాత DISCLAIMER వస్తుంది . కింద I Agree పై టిక్ చేసి Next పై క్లిక్ చేయాలి .
Step 3 :Choose language లో English ను సెలెక్ట్ చేసుకోవాలి .Get Started పై క్లిక్ చేయాలి .
Step 4 :Voter Registration ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
Step 5 :Aadhaar Number Submission (Form 6B) పైన క్లిక్ చేయండి.
Step 6 :అకౌంట్ ఉన్నట్టు అయితే మీ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చెయ్యండి . అకౌంట్ లేక పోతే New User పై క్లిక్ చెయ్యండి .
Step 7 :Mobile Number బాక్స్ లో ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి , Send OTP పై క్లిక్ చేయాలి .
Step 8 :First Name , Last Name (అవసరం లేదు),Email (అవసరం లేదు), Password మరియు నెంబర్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చెయ్యండి .అకౌంట్ ఓపెనింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి .
Step 9 :Mobile Number , Password ఎంటర్ చేసి మొబైల్ కు వచ్చే OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి .
Step 10 :'Voter Registration' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
Step 11 :Aadhaar Number Submission (Form 6B) పైన క్లిక్ చేయండి.
Step 12 : Let's Start పై క్లిక్ చేయాలి.
Step 13 :'Yes I have voter ID' ఆప్షన్ సెలక్ట్ చేసి Next పైన క్లిక్ చేయాలి.
Step 14:మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి Fetch Details పైన క్లిక్ చేయాలి
Step 15 :"We have Found this record for your enter Voter ID. Please click on Proceed button" అని పసుపు రంగు లో సందేశం వస్తుంది . Proceed పై క్లిక్ చేయాలి .
Step 16 :తరువాత ఓటర్ కార్డు దారుని వివరాలు అనగా పేరు , వయసు , లింగము , వైవాహిక స్థితి , నియోజకవర్గం , జిల్లా , పోలింగ్ స్టేషన్ నెంబర్ , గ్రామము సంబంధించి అన్ని వివరాలు వస్తాయి . అన్ని చెక్ చేసుకొని Next పై క్లిక్ చేయాలి .
Step 17 :ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి .
Step 18 :దరఖాస్తు దారుని Mobile Number వద్ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి verify పై క్లిక్ చెయ్యాలి .
Step 19 :మొబైల్ నెంబర్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయాలి .
Step 20 :E-Mail ID (ఉంటె ఇవ్వండి లేకపోతే లేదు) , దరఖాస్తు దారుని గ్రామం ను ఎంటర్ చేసి DONE పై క్లిక్ చేయాలి .
Step 21 :అన్ని వివరాలు సరి చూసుకొని CONFIRM పై క్లిక్ చేయాలి .
Step 22 :ఓటర్ కార్డు - ఆధార్ కార్డు కు లింక్ అవ్వకపోతే అప్పుడు Form cannot be submitted selecting Aadhar is not available, because a Form is already submitted అని వస్తుంది ,
Step 23 :ఓటర్ కార్డు - ఆధార్ కార్డు లింక్ అయితే అప్పుడు Thank You అని పచ్చని రంగులో సందేశం చూపిస్తుంది .
Step 24 :పై విధం గా ఓటర్ - ఆధార్ లింక్ కు దరఖాస్తు సమర్పించటం పూర్తి అయ్యింది . తరువాత సంబందించిన వారు ఆమోదం చేసాక లింక్ అవుతుంది . మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు.