ఆధార్ లో అడ్రస్ ను సొంతముగా అప్డేట్ చేయు విధానము | Aadhaar Address Update Process In Telugu ఆధార్ లో అడ్రస్ ను సొంతముగా అప్డేట్ చేయు విధానము | Aadhaar Address Update Process In Telugu

ఆధార్ లో అడ్రస్ ను సొంతముగా అప్డేట్ చేయు విధానము | Aadhaar Address Update Process In Telugu

Aadhaar Address Update Process In Telugu  update aadhar card online aadhaar address update status aadhar card address change documents aadhar card mobile number update aadhar card update status my aadhaar aadhaar login uidai.gov.in aadhaar Can I update my Aadhar address online? What are the documents required for Aadhaar address update? Can we update Aadhar address anywhere? How long does it take to change address in Aadhar? How To Change Address In Aadhar Card Online? Aadhaar Card Update Online - Correction Name, Address ... How to change address in Aadhaar card online How to update address on your Aadhaar card for free Aadhaar Address Update Process In Telugu , HOF Based Address Update Process , Aadhaar Standard Document Process

Aadhaar Address Update Process In Telugu

                                    ఆధార్ కార్డులో చిరునామా అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ కు వెళ్ళవలసిన అవసరం లేదు.ఆన్ లైన్ లో కేవలం 50 రూపాయలు చార్జితో రెండు నిమిషాల్లో ఆధార్ లో ఉన్నటువంటి అడ్రస్ ను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్లోని అడ్రస్ ను ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ లొ చిరునామా ను రెండు విధాలుగా అప్డేట్ చేసుకోవచ్చు


ఆధార్ లొ చిరునామా అప్డేట్ కావాల్సిన డాక్యుమెంట్ లు :

  1. బ్యాంకు పాస్ బుక్
  2. దివ్యంగుల కార్డు
  3. కరెంటు బిల్
  4. గ్యాస్ కనెక్షన్ బిల్
  5. లేబర్ కార్డు
  6. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
  7. భారత పాస్ బుక్
  8. లైఫ్ / మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
  9. మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్
  10. మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్ ( మ్యారేజ్ సర్టిఫికెట్ పై ఫోటో లేకపోతే)
  11. ఆస్తి పన్ను రసీదు
  12. రేషన్ కార్డు / e రేషన్ కార్డు
  13. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
  14. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
  15. ఓటర్ ఐడి
  16. వాటర్ బిల్
  17. ఆధార్ డాక్యుమెంట్ -  గ్రామా సర్పంచ్ / పంచాయతీ సెక్రటరీ / గ్రూప్ A / గెజిట్ ఆఫీసర్ వారి ఆమోదం తో  (పైవి ఏవి లేని పక్షాన)

పై డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే సమయం లొ ఒరిజినల్ కాపీ ను స్కాన్ చేసి, అప్లోడ్ సమయం లొ చూపించే నియమాల ప్రకారం అప్లోడ్ చేయాలి.

ఆధార్ డాక్యుమెంట్ సమాచారం :

  • దరఖాస్తు ఫారం లింక్ - Click Here
  • దరఖాస్తు ఫారం నింపిన మోడల్ - Click Here
  • దరఖాస్తు ఫారం కలర్ ప్రింట్ లేదా జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదు 
  • ఈ ఫారం ను పైన చెప్పిన ఏ డాక్యుమెంట్ లేని పక్షాన మాత్రమే ఉపయోగించాలి 
  • నింపే సమయం లో 3 నెలల లోపు తీసుకున్న కలర్ ఫోటో అతికించాలి 
  • ఒక సారి ఫిల్ చేసిన ఫారం 3 నెలల వరకు పనిచేస్తుంది 
  • ఫిల్ చేసే సమయం లో అన్ని లెటర్ లు కాపిటల్ లెటర్ లోనే ఫిల్ చెయ్యాలి . 
  • నలగటం కానీ , కొట్టివేతలు కానీ , వైట్ నర్ కానీ , మరకలు కానీ ఉండరాదు .


ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయు విధానము :

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Click Here
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

ఆధార్ కార్డుకు , మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
 
Click Here

Step 4 : Home Page లొ Address Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 : Update Aadhaar Online అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6 : Proceed To Update Aadhaar పై క్లిక్ చేయాలి.

Step 7 : 🏠 Address అనే ఆప్షన్ ను టిక్ చేసి, Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.

Step 8 : Current Details అనగా ప్రస్తుత అడ్రస్ చూపిస్తుంది. కింద Details To Be Updated లొ మీకు ఏ అడ్రస్ కావాలో ఆ అడ్రస్ ఎంటర్ చేయాలి.

Care of - తండ్రి / భర్త / సంరక్షకుల పేరు

  • House / Building / Apartment - ఇంటి నెంబర్ / బిల్డింగ్ నెంబర్ / అపార్ట్మెంట్ పేరు
  • Street / Road / Lane - వీధి పేరు / రోడ్ పేరు / లేన్ పేరు
  • Area / Locality / Sector - ఏరియా / లోకల్ / సెక్టార్
  • Landmark - ల్యాండ్ మార్క్
  • PIN Code - పిన్ కోడ్
  • State - రాష్ట్రము
  • District - జిల్లా
  • Village / Twon / City - గ్రామం / పట్టణం / నగరం
  • Post Office - పోస్ట్ ఆఫీస్ పేరు

పై వివరాలలో మీకు సంబందించినవి మాత్రమే ఎంటర్ చేయాలి.

Step 10 : Select Valid Supporting Document Type లొ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ ఎంచుకోవాలి.

Step 11 : Document Advisory లొ ఉన్న అన్ని రూల్స్ చదివి Okay పై క్లిక్ చేయండి.

Step 12 : Continue To Upload పై క్లిక్ చేయండి.

Step 13 : అప్లోడ్ పూర్తి అయ్యాక Green Color లొ 100% చూపిస్తుంది. Next పై క్లిక్ చేయాలి.

Step 14 : పాత అడ్రస్ & కొత్త అడ్రస్ చూపిస్తుంది సరి చూసుకొని, రెండు బాక్స్ లలో టిక్ చేసి Next పై క్లిక్ చేయండి.

Step 15 : పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. Payment Rules పై టిక్ చేసి RazorPay పై క్లిక్ చేయండి. Make Payment పై క్లిక్ చేయండి.

Step 16 : Pay With UPI QR అని స్కాన్ చూపిస్తుంది.

Step 17 : ఆ స్కాన్ ను మీ వద్ద ఉన్న PhonePay / GooglePay / PayTM / BHIM / Any Other App తో స్కాన్ చేయండి. బ్యాంకు అకౌంట్ సెలెక్ట్ చేసుకోని UPI నెంబర్ ద్వారా పేమెంట్ చేయండి.

Step 18 : Payment Completed అని సందేశం వస్తుంది.

Step 19 : మరలా బ్యాక్ కు వచ్చి చుస్తే Download Acknowledgment చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి .

Step 20 : అందులో ఉండే SRN నెంబర్ ద్వారా స్టేటస్ ను ఆధార్ నమోదు / అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానం - Click Here ద్వారా తెలుసుకోవచ్చు.



Head Of The Family (HOF) Based ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయు విధానము :

HOF Based అడ్రస్ అప్డేట్ కు కావాల్సిన డాక్యుమెంట్ లు :

  1. బర్త్ సర్టిఫికెట్
  2. లేబర్ కార్డు
  3. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
  4. భారత పాస్ బుక్
  5. మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్
  6. మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్ ( మ్యారేజ్ సర్టిఫికెట్ పై ఫోటో లేకపోతే)
  7. పెన్షన్ ఫోటో కార్డు
  8. ఆస్తి పన్ను రసీదు
  9. రేషన్ కార్డు
  10. Self Declaration By HOF
  11. Third Gender Certificate


Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Click Here
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

Step 4 : Home Page లొ Address Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 :(HOF) Based Address Update పై క్లిక్ చేయాలి.

Step 6 :ప్రస్తుత అడ్రస్ చూపిస్తుంది. Details of HoF Required for Update లొ కుటుంబ పెద్ద అనగా భర్త / తండ్రి / సంరక్షకుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Select HoF's Relation with the Applicant లొ దరఖాస్తు దారునితో కుటుంబ పెద్ద సంబంధం ఎంచుకోవాలి. 

Step 7 : Select Valid Document లొ పైన చెప్పిన డాక్యుమెంట్ లలో ఒక డాక్యుమెంట్ ను ఎంచుకోవాలి.

Step 8 : PDF రూపం లొ ఒరిజినల్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. Next పై క్లిక్ చేయాలి.

Step 9 : పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. Payment Rules పై టిక్ చేసి RazorPay పై క్లిక్ చేయండి. Make Payment పై క్లిక్ చేయండి.

Step 10 : Pay With UPI QR అని స్కాన్ చూపిస్తుంది.

Step 11 : ఆ స్కాన్ ను మీ వద్ద ఉన్న PhonePay / GooglePay / PayTM / BHIM / Any Other App తో స్కాన్ చేయండి. బ్యాంకు అకౌంట్ సెలెక్ట్ చేసుకోని UPI నెంబర్ ద్వారా పేమెంట్ చేయండి.

Step 12 : Payment Completed అని సందేశం వస్తుంది.

Step 13 : మరలా బ్యాక్ కు వచ్చి చుస్తే Download Acknowledgment చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి .

Step 14 : అందులో ఉండే SRN నెంబర్ ద్వారా స్టేటస్ ను ఆధార్ నమోదు / అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానం - Click Here ద్వారా తెలుసుకోవచ్చు.




మరింత సమాచారం >>
close