Find Lost Aadhaar Number in Telugu Find Lost Aadhaar Number in Telugu

Find Lost Aadhaar Number in Telugu

Find Lost Aadhaar Number in Telugu

Find Lost Aadhaar Number in Telugu

                            ఆధార్ కార్డు పోయి ఆధార్ కార్డు జెరాక్స్ లేక పోయిన, కొత్తగా ఆధార్ కార్డు చేసి ఆధార్ సెంటర్ లొ ఇచ్చిన రసీదు పోగొట్టుకున్న, వయో వృద్ధుల విషయం లొ వారికి ఆధార్ ఉందొ లేదో కూడా తెలియని వారికి ఆధార్ సంబందించిన పనులు జరగాలి అనుకున్న తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఉండాలి. ఆధార్ నెంబర్ ను తెలుసుకోటానికి ఆప్షన్ ఉంది. దానికి గాను ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందొ ఆ పూర్తి పేరు,ఆధార్ కార్డుకు ఇచ్చిన మొబైల్ నెంబర్ తెలియాలి.


పోయినా ఆధార్ నెంబర్ తెలుసుకునే విధానము :

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చెయ్యండి.

Click Here

Step 2 : కింద అడిగే వివరాలు ఎంటర్ చెయ్యండి 

  • Enter Name వద్ద పూర్తి పేరు
  • Enter Mobile Number వద్ద మొబైల్ నెంబర్ లేదా
  • Enter Email Address వద్ద మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి.
  • Enter Captcha వద్ద కోడ్ 

ఎంటర్ చెయ్యండి .తరువాత Send OTP పై క్లిక్ చేయాలి.

Step 3 : మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.ఆ నెంబర్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి

Step 4 : Your Aadhaar number XXXXXXXX1234 is sent to your registered mobile number. అని మెసెజ్ వస్తుంది. అందులో 1234 అనేదిస్థానం లొ మీ ఆధార్ చివరి 4 నెంబర్ లు చూపిస్తుంది.

Step 5 : వెంటనే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు ఆధార్ నెంబర్ మెసేజ్ రూపం లొ వస్తుంది.


Post a Comment

4 Comments