ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానము | Aadhaar Update History Download Process in Telugu ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానము | Aadhaar Update History Download Process in Telugu

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానము | Aadhaar Update History Download Process in Telugu

Aadhaar Update History PDF File Download Aadhaar Update history  Aadhaar Authentication History How can I check Aadhar update history? What is Aadhar card history? Aadhaar Update History 2023 2024 Aadhaar Update History - Aadhar Card

Aadhaar Update History Download Process in Telugu

What is Aadhar card history ?

                                    ఆధార్ కార్డు వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఆధార్ కార్డు పై జరిగినటువంటి అప్డేట్లు అనగా

  1. వయసు,
  2. బయోమెట్రిక్ అప్డేట్,
  3. పేరు మార్పు,
  4. అడ్రస్ మార్పు,
  5. లింగము అప్డేట్,
  6. మొబైల్ నెంబర్ అప్డేట్,
  7. ఈ మెయిల్ ఐడి అప్డేట్,
  8. డాక్యుమెంట్ అప్డేట్ ,
  9. ఆధార్ నమోదు తేదీ
  10. ఏ అప్డేట్ ఏ రోజున చేసారో 

అన్ని కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంటే దాన్ని ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లొ పెన్షన్ కు, ఇతర ముఖ్య సంక్షేమ పథకాలకు ఇప్పడూ ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరి. ఆధార్ సెంటర్ లొ ఎటువంటి మార్పులు చేసిన ఆ మార్పులు విజయవంతంగా అయ్యాయో లేదో స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ తో పాటుగా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ కూడా తెలుస్తుంది.

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోటానికి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఆ నెంబర్ కు వచ్చే OTP ద్వారా కింద తెలిపే విధంగా Aadhaar Update History PDF File ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


How can I check Aadhar update history?

ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానం :

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)
Click Here
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

ఆధార్ కార్డుకు , మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము
 
Click Here

Step 4 : Home Page లొ Aadhaar Update History అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : Check Your Aadhaar Update History పేజీ ఓపెన్ అవుతుంది.

Step 6 : ఫోన్ లొ అయితే Screenshot లేదా కంప్యూటర్ లొ అయితే Cntl+P ద్వారా ప్రింట్ కామెండ్ ఇవ్వవాలి.

  • Destination - Save as PDF
  • Pages - All
  • Layout - Portrait
  • Paper Size - A4
  • Pages Per Sheet - 1
  • Margins - None

గా పెట్టుకోవాలి.

Step 7 : Scale ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్ని ఒకే పేజీ లొ కావాలో, రెండు పేజీ లొ కావాలో సరి పోయేట్టుగా నెంబర్ ఇవ్వాలి తరువాత Save పై క్లిక్ చేయాలి.

Step 8 : కొత్తగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ విజయవంతం అయినవి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ చూపిస్తుంది. Type లొ Demographic Update గా అప్డేట్ అవుతుంది. గమనించగలరు.


మరింత సమాచారం >>
close