Order PAN Card Online In Telugu / Order Instant e PAN Card through PVC PAN Card
ఈ రోజుల్లో పాన్ కార్డు అవసరం అన్ని రంగాల్లో ఉంది . ఆదాయపు పన్ను , ఇన్సూరెన్స్ పేమెంట్ లకు , పోస్ట్ ఆఫీస్ లో జమ చేసుకున్న నగదు తీసుకోవాలి అనుకున్న , రూ.50,000/- పైబడి బ్యాంకు ఖాతా ద్వారా తీసుకోవాలి లేదా వేరే బ్యాంకు ఖాతా కు జమ చెయ్యాలి అనుకున్న , రుజువు పత్రం గా (POI) ,క్రెడిట్ కార్డు కొరకు , కూడా పాన్ కార్డు తప్పని సరి . మనలో చాలా మంది కార్డు పోగొట్టుకోవటం , పాడు అయినా లేదా ఈ మధ్య Instant e PAN Card అని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పాన్ కార్డులు ఆధార్ కార్డు వివరాల ప్రకారం ఇస్తుంది ఆలా చేసుకున్న వారికి PAN Card ATM కార్డుల రాదు అలంటి వారు అందరు కూడా ఇప్పుడు చెప్పే విధానం లో Duplicate PAN Card ను ఆర్డర్ పెట్టుకోవచ్చు .
What is the Fee to Order PAN Card ?
- Rs.50/- [ పాన్ కార్డు ఆర్డర్ పెట్టుకోవటానికి కేవలం రూ50/- మాత్రమే అవుతుంది ]
What are Required For Order PAN Card ?
- మొబైల్ / లాప్ టాప్ (ఆర్డర్ పెట్టడానికి)
- పాన్ కార్డు నెంబర్
- ఆధార్ కార్డు నెంబర్
- పాన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ OTP
- పుట్టిన నెల, సంవత్సరం (పాన్ కార్డు ప్రకారం)
- Paytm / Phonepay / Google Pay / UPI / Debit - Credit Card లొ ఒకటి
How to Order PAN Card Online in Telugu ?
ముందుగా కింద లింక్ ను ఓపెన్ చెయ్యండి .
Reprint of PAN Card అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి .
Request for Reprint of PAN Card పేజీ ఓపెన్ అవుతుంది . అందులో PAN Card Number, Aadar Card Number, Date Of Birth వివరాలు ఎంటర్ చేసి చెక్ బాక్స్ టిక్ Captcha Code ఎంటర్ చేసి Submit పై కక్లిక్ చేయాలి.
తరువాత PAN Card దారుని వివరాలు వస్తాయి.
OTP కొరకు Mobile Number టిక్ చేయండి.Check Box పై టిక్ చేసి, Generate OTP పై క్లిక్ చేయాలి.
పాన్ కార్డు కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 అంకెల OTP వస్తుంది.అది ఎంటర్ చేసి Validate పై క్లిక్ చేయాలి.
Payment పేజీ ఓపెన్ అవుతుంది. Online payment to PAYTM, Online payment through Bill Desk అనే రెండు ఆప్షన్ లు చుపిస్తుంది. Paytm ద్వారా అయితే మొదటి ఆప్షన్, Phone Pay, Google Pay, Debit Card, Credit Card ద్వారా అయితే రెండో ఆప్షన్ టిక్ చేయండి.
పేమెంట్ వివరాలు, Terms of Service వివరాలు చూపిస్తుంది.Agree Tick చేయండి.Proceed to Payment పై క్లిక్ చేయండి..
Confirm Payment పేజీ లొ Pay Confirm పై టిక్ చేయండి.
ఇక్కడ PayTM ద్వారా చెయ్యటం వలన కింద చూపిన పేజీ ఓపెన్ అయ్యింది. మీరు పైన రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్న UPI Paymet ద్వారా కూడా పేమెంట్ చెయ్యవచు.
Phone లొ PAYTM స్కానర్ ద్వారా పేమెంట్ చెయ్యాలి. మీరు UPI / Card / PhonePay / Google Pay ఏదైనా చెయ్యవచ్చు.
Transaction Status, Transaction, Bank Ref ID వివరాలు చూపిస్తుంది. Transaction Status - Success అయితేనే తరువాతి పేజీ ఓపెన్ అవుతుంది.
తరువాత Generate and Print Payment Receipt పై క్లిక్ చేయాలి.
Acknowledgment Number Note చేసుకోవాలి. Download PDF చేసుకోవాలి.
తరువాత Speed Post లొ PAN Card అడ్రస్ కు Card వస్తుంది. మీ మొబైల్ నెంబర్ కు SMS రూపం లొ పోస్టల్ రిఫరెన్స్ ఐడి వస్తుంది.
ఐడి ను Indian Postal Tracking Site లొ Enter Consignment Number లొ ఎంటర్ చేసి Search చేస్తే ఎక్కడ కార్డు ఉందొ చూపిస్తుంది.