Mission Vatsalya Scheme
మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి ?
What Is Mission Vatsalya Scheme in Telugu ?
- ఎవరైనా పిల్లలు 1 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది.
- ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.
- ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
- ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరకాస్తు చేసుకోవచ్చు.
మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు?
Who Is Eligible For Mission Vatsalya Scheme ?
స్పాన్సర్ షిప్ కార్యక్రమము మంజూరు కొరకు నిరుపేద మరియు నిస్సహాయ స్థితిలో దిగువ తెలిపిన అర్హతలు కలిగిన 18 సంవత్సరాలు వయస్సు లోపు పిల్లలు అర్హులు
- వితంతువు లేదా విడాకులు తీసుకున్న లేదా కుటుంబం వదిలివేసిన తల్లి యొక్క పిల్లలు
- అనాధ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న అనాధ బాలలు
- ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు
- ఆర్ధికంగా, శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయ తల్లిదండ్రులు పిల్లలు
- బాల న్యాయ (రక్షణ & ఆదరణ) చట్టం -2015 ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లలు- ఇల్లు లేని బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురి అయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహ బాధిత బాలలు, హెచ్. ఐ. వి/ఎయిడ్స్ బాధిత బాలలు, అక్రమ రవాణాకు గురి అయిన బాలలు, అంగ వైకల్యం ఉన్న బాలలు, తప్పిపోయిన మరియు పారపోయిన బాలలు, వీధి బాలలు, బాల యాచకులు, హింసకు/వేదింపులకు/దుర్వినియోగం/ దోపిడీలకు గురి అయిన బాలలు, సహాయం మరియు ఆశ్రయం కావలసిన బాలలు.
- PM CARE FOR CHILDREN మంజూరైన బాలలు
- తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
- పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
- తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
- బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
- కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.
మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ ఆర్ధిక పరిమితి ఏంటి ?
What is Mission Vatsalya Scheme Icome Criteria ?
- రెసిడెన్సియల్ స్కూల్ నందు చదువుతున్న బాలలకు ఈ పథకం వర్తించదు.
- ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి మించి ఉండరాదు.
- అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.
'మిషన్ వాత్సల్య' నిధుల కేటాయింపు ఎలా ?
What Is Mission Vatsalya Budget ?
ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ. 2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు.ఈ పథకం నిస్స హాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.
మిషన్ వత్స్యల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటి ?
What is Time Limit of Mission Vatsalya Scheme ?
- స్పాన్సర్ షిప్ కార్యక్రమం 18 సంవత్సరములు వయస్సు నిండే వరకు లేదా మిషన వాత్సల్య పథకం ముగింపు వరకు బాలలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ (సి.సి.ఐ)లో చేరినపుడు ఈ స్పాన్సర్ షిప్ ఆర్ధిక సహాయం నిలుపుదల చేయబడుతుంది.
- పిల్లలు 30 రోజులకు మించి స్కూలుకు హాజరు కానియెడల సదరు స్పాన్సర్ షిప్ నిలుపుదల చేయబడును. (ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మినహాయింపు కలదు)
- ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
- ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
- తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
- పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022-2023 మాత్రమే సమర్పించండి.
Required Documents For Vatsalya Scheme ?
- బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
- బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
- తల్లి ఆధార్ కార్డు
- తండ్రి ఆధార్ కార్డు
- తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణ కారణము
- గార్డియన్ ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రము
- బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
- స్టడీ సర్టిఫికేట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రము
- బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.
పైన తెలిపిన పత్రాలతో పాటు దరఖాస్తును మీకు సంబంధించిన సి.డి.పి.ఓ కార్యాలయానికి గడువు లోపల అందించగలరు.
Mission Vatsalya Scheme Application 👇
మిషన్ వాత్సల్యకు ఎంపిక పద్దతి ?
Vatsalya Scheme Selection Process ?
గడువులోగా CDPO కార్యాలయానికి అందిన దరఖాస్తులు అన్నింటిని మండల స్థాయిలో స్క్రూట్ ని కమిటీ వారు నిశితంగా పరిశీలిస్తారు వాటిలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు అక్కడ నుండి సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తులు అన్నింటిని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి వారి కార్యాలయానికి పంపిస్తారు.అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారి ఆమోదానికి పంపిస్తారు.
మిషన్ వాత్సల్య దరఖాస్తు నింపే తప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Important Instructions While Filling Mission Vatsalya Scheme Applicaion
- మొదటి నాలుగు కాలంలలో చిరునామా నింపవలెను.
- తదుపరి పిల్లల వివరాలు నింపేటప్పుడు పిల్లల పేర్లు విడివిడి అక్షరాలలో క్యాపిటల్ లెటర్స్ లో రాయండి.
- తండ్రి మరణించిన లేక బతికున్న సరే తండ్రి పేరు ఖచ్చితంగా రాయవలెను.
- తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయేటప్పుడు గార్డియన్ పేరు వద్ద గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మరియు వారి ఆధార్ నెంబరు రాయాలి.
- పిల్లల జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించి గ్రామపంచాయతీ కార్యాలయము లేదా మున్సిపల్ కార్యాలయం నుండి పొందినది లేదా స్కూలు నుండి పొందిన సర్టిఫికెట్స్ ను సమర్పించవచ్చు.
- పిల్లల బ్యాంకు వివరాలు ఏదైనా నేషనల్ బ్యాంక్ నుండి తీసుకుంటే మంచిది.
మరిన్ని పూర్తి వివరాలకు అంగన్వాడీ కార్యకర్తలు లేదా సచివాలయం లో మహిళ పోలీసు వారిని సంప్రదించండి.
మిషన్ వాత్సల్య పథకం - శ్రీకాకుళం ఆర్డర్ కాపీ 👇🏿
మిషన్ వాత్సల్యకు సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు
Vatsalya Scheme FAQ
Q1.ఈ పథకానికి చివరి తేదీ ఎప్పుడు?
-April 30th
Q2.ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?
-రూ.72,000 కి మించి ఉండరాదు.
Q3.పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?
-రూ.96,000 నుంచి ఉండరాదు.
Q4.ఈ పథకం ద్వారా పిల్లలు ఎంత లబ్ధి పొందుతారు?
- ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.
Q5.ఈ పథకానికి ఎవరు అర్హులు?
- తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
- పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
- తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
- బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
Q6.ఈ పథకాన్ని స్పాన్సర్స్ షిప్ కమిటీ వాళ్ళు జీవితాంతం ఇస్తారా?
-ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
Q7.తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం వస్తుందా?
-తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
Q8.ఈ పథకం కు ఎంపికైన వారు ప్రతి రోజు బడికి వెళ్ళకపోతే ఏమవుతుంది?
- పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హాజరు వరుస 30 రోజులకు పైబడి సక్రమంగా లేనియెడల ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు గలిగిన బాల బాలికలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
Mission Vatsalya Scheme pdf 👇
Thanks for giving useful message
ReplyDeleteThanks for giving useful message
Deleteసార్ తల్లీ చనిపోయింది, పిల్లవాడు వాళ్ళ తాత దేగ్గెర ఉన్నాడు వాళ్ళకి వర్తిస్తుందా...
DeleteVasthundi
Deleteవారి కోసమే కదా ఈ పథకం
Delete442373873773
DeleteWill come for paralysis patient or not
ReplyDeleteNo
DeleteMa sister ki oka babu but valla husband chanipoyaru ఆక్సడెంట్లో మా అక్క వాళ్ళ బాబు ఉంటున్నాడు మా అక్క వేరా మ్యారేజ్ చేసుకుంది బాబు వాళ్ళ తహ నానాన్న్మ దగ్గర ఉన్నాడు ఏ మిషన్ వాట్సాలయం పధకం వర్తిస్తుందా
Deleteమా పాప 100% వికలాంగురాలు, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది 5000/-
ReplyDeleteఇప్పుడు ఈ పథకానికి అర్హత ఉంటుందా
Disabled children ki option vunda
DeletePls reply evvandi. Ma village lo iethe parents vunna child disabled iethe eligible kadhu antunnaru
Deleteఈ పథకం ఇంటర్ కి వర్తిస్తుందా....
ReplyDelete18years below undi orphan or semi orphan ayithe వర్తిస్తుంది
Deleteతల్లి విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది తండ్రి దగ్గర పిల్లలు ఉన్నారు ఈ పథకం వర్తిస్తుందా
ReplyDeleteHow many children will be benefited in the family
ReplyDeleteఇద్దరికి
Delete9030998218
Delete442373873773
DeleteMadam father death
ReplyDeleteKani husband valathe kodumur
Kani nenu Amma vala dagara unamu Kurnool
తల్లి చనిపోయి తండ్రి ఉన్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుందా?
ReplyDeleteApplications yavariki. Evale
ReplyDeleteసార్ పిల్లవాడికి. తండ్రి చనిపోయాడు. తల్లి విడాకులు తీసుకొని వెళ్ళింది. అతను వాళ్ళ అబ్బ దగ్గర పెరుగుతున్నాడు. ఈ పథకం వర్తిస్తుందా
Deleteసరైన ప్రూఫ్ లు చూపించిన గ్రామ పెద్దలు ట.తీర్మానం చేసిన సరిపోతుంది.
DeleteBethany school student also eligible
ReplyDeleteMa babu ki just 18 complete ayyindi E mission vatsalya vartisthunda
ReplyDeleteMa husband maatho 8 years nunchi leedu. Iam a single woman.maa babu ki e scheme varthistundha
ReplyDeleteYes
DeleteMaa husband matho kalisi ledu 6 years ayindi maku ee scheme varthistunda maku evvaru leru nenu maa papa matrame vuntam
ReplyDeleteYes apply cheskondi
DeleteHiv parents are eligible for this?
ReplyDeleteDate of birth ledu study certificate saripothunda
ReplyDeleteWe didn't send the children to school
ReplyDeleteWhy I got study
Jaint account kachitanga fundà la
Deletefather caste certificate saripotudnda ledante children separate caste kavala
ReplyDeleteFather disable ayithe children's ku varthisthunda sir
ReplyDeletedeath సర్టిఫికెట్ అయితే ఉంది కాని reasion సర్టిఫికేట్ లేదు మాకు 2013 చనిపోయారు అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు కానీ reasion మెంక్షన్ చేయలేదు మరి ఎలా ఇప్పుడు
ReplyDeleteAll states available
ReplyDeleteక్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పుడు అప్లై చేస్తే 7 డేస్ కి వస్తాది. ఎలా అప్లై చేయాలో.
ReplyDeleteమంచి టైమింగ్స్ ఇచ్చారు
Papa bankacount saripotada leda jointcomplsari undala
ReplyDeleteTelangana state e scheme vunda
ReplyDeleteration card ledhu aieyena apply cheiocha
ReplyDeleteMaku income certificate ledu
DeleteTelangana state lo e scheme vundhaaa
ReplyDeleteహ్యాండీక్యాప్ సర్టిఫికెట్ 90% కంపల్సరీ ఉండాలా ఫాదర్ కి 84% ఉంది అప్లై చేయవచ్చా సహా చెప్పండి ప్లీజ్
ReplyDeleteNa sister valla husband chanipoyaru thanaki edharu babulu but valla age 5;4 e padhakam varthinchadhu ani anganavadi supervisor cheparu nijama kada chepandi friends
ReplyDeleteEligible ah bro
DeleteMy name is kanakala Srinivasa Rao l am living vizianagaram hukam pata near Sri ramamanfaram Andhra Pradesh phone no 8309245406 sir my wife is 2017 death so now my dater 3 month kid so my present 6 year fiststanrd i no education foor famaly I am orthopadcly handicply I am bagging so missin vostalaya one day back I am leasen so grama sahivalam ki valatha time ipoindi epudu nanu avariki chappukali daiasai maku margagam supichagalarini prdhana
ReplyDeleteApril 26 varaku date undi appy cheyandi
DeleteSir please help me
ReplyDeleteMy name is kanakala Srinivasa Rao please help me
ReplyDeleteCan ippb account be open to the child
ReplyDeleteNamasthe madam or sir ma husbend nunchi nenu vidiga 6 years untunnanu divers kaledhu nenu ee scheem ki apply chesukovacha alaga apply cghesukune pani aethe vro sighn kavali dhaniki ae form use cheyali
ReplyDeleteSame problem meeku reply vachinda
DeleteMa father chanipoyaru kani ma amma malli pelli chaisukundi e scheme naku vastunda na age 10 years
ReplyDeletetelanagana lo e program unda.
ReplyDeletee skeem telangana govt accepet chesinda.unda appaly chesukovacha
ReplyDeleteSir gurukulabpatasalaku government hostel valaku vundha?
ReplyDeleteSir nannu ma tammudini vadilesi ma perents Vellipoyaru memu ma nani grandmother daggara vuntunnam But ma perents diverse tisukoledu maku E scholarship vartistunda
ReplyDeleteSir babuki 4 years vuntae school ki kuda valuthunadu e padhakm varthistundha taliyajagalaru
ReplyDeleteAnganvadilo teliyadhu antallu sir akkada aply cheyali
ReplyDeleteSir e scheeme TS lo Vunda only AP antunnaru TS ICDS vallu maku No information Ani Press note echaru
ReplyDeleteSir date of birth certificate compalsary ga vundala leka pothe money rava cheppandi sir
ReplyDeleteఇది తెలంగాణకు వర్తిస్తుందా సార్
DeleteOnly AP or Telangana
ReplyDeleteSir government school lo be chadhivithene vasthundha
ReplyDeletePrivate school lo chadhivithe radha
Ma husband chanipothe ma thammudu , maridhi chadhivincharu e year
Next year ma valla kadhtunnaru
Makku Nana lidu
ReplyDeleteFamily lo eddaru pillalu untey iddariki vastundha sir
ReplyDeleteAkada adhar proof address vunte akade apply cheyaka leka pothe present vunde dhagara kuda application eyacha,adhar lo vunna addres documents tho.
ReplyDeleteMa babai chanipoyadu ma pinni edharu pillalu unnaru kani valladhi mahabubad dicts lo unnaru vallaku varthisthundha vallaki entlo yelladhu 7,4 years pillalu vallaku varthisthundha
ReplyDeletesir my husband lived me almost 6 or 7 years i have 2 children i canot have no proof how to apply
ReplyDeleteAmount 4000 epadinunchi start avutundhi
ReplyDeleteSir naaku naanna ledub next month 20 ki 18 pedutundi naaku birth certificate ledu apply chesukovaccha
ReplyDeleteతల్లి తండ్రి 5 సంవత్సరాలు కాలం నుండి విడిగా వున్నారు కోర్ట్ లో m c కేసు కూడా నడుస్తవుంది. మరి మేము ఈ స్కెమ్ కు అప్లై చేయవచ్చా. Plesae reply me
ReplyDeleteSir idi 18datite Inka rada
ReplyDeleteSir ammavodi vacche vallaki ee scheme ki arhulena...Plzz reply
ReplyDelete7 ఇయర్స్ గ నేను,మా బాబు తో విడిగా ఉన్నాం.కోర్ట్ లో విడాకులు ఎండింగ్ లో వుంది. మాకు రేషన్ కార్డు , ఆధార్ అన్నీ సపరేట్ గ వున్నాయి. మేము ఎలా అప్లై చేయాలో చెప్పండి ప్లీజ్
ReplyDeleteసార్ మా పాప హాస్టల్ లో చదువుతున్నది ...హాస్టల్ చదివే మా పాప కి ఈ పథకం వర్తిస్తుందా ప్లీజ్ చెప్పండి సార్
ReplyDeleteSir non availability death certificate unna valla pillalu eligible aa sir...valla dad chanipoyaru non availability death certificate icharu municipal office lo.koncham fast ga reply ivvandi please
ReplyDeleteSir, may 15varuku time extend cheyandi sir
ReplyDeleteMSK అంటే ఎవరు సార్
ReplyDeleteGajendra
ReplyDeleteసార్ జనన ధ్రువీ కరణ పత్రం లేదు ఎలా సార్
ReplyDeleteIncome certificate lo avari names undali parents are children's
ReplyDeleteIam ortho handicapped my sadaram parasantage 75% My children's 2 nos. Application Vasukovcha please sar
ReplyDeleteSir ma sister vala nanna garu chanipoyaru epudu ma sister ki 24 years nanna garu leka chadhuvukoledhu Amma ku health problems chadhuvu maneshi work shop lo Pani chesukutu thalli ni chusukunedhi thalli ki epudu health problems ykuva avadamutho work shop lo Pani maneshi thalli ni chusukutudhi vithathuvu pesnsenu tho kalamu gaduputhunaru e padhakamu petukovacha please sir
ReplyDeleteసార్,అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ దయచేసి సమాధానాలు ఇవ్వండి.
ReplyDeleteనమస్కారం న పేరు సంతోష్ కుమార్ చారి
ReplyDeleteవిషయం. ఏమనగా మా భార్య వాలా అక్క గారు నరాల ప్రాబ్లెమ్ వాలా 2020 లో చనిపోయింది ఆమె కు ఒక్క కుమారుడు ఉన్నాడు చిన్నపటి నుంచి మా అత్త గారి దెగ్గర ఉంటాడు పిలాగాడి తండ్రి అసలు పట్టిచుకోడు మరియు తాగుతాడు పాపం పిలాగాడికి 8సంవత్సరాలు మాటలు సరిగా రావు మరియు చెవిలు కూడ వినపియావు ఇతనికి ఏదయినా సాయం చేస్తారా
Sar coart lo vidakulu avvaei sar aa pepars vunte sari potaya sat
ReplyDeleteఅమ్మఒడి వచ్చే స్టూడెంట్స్ మిషన్ వస్థల్యా కి అర్హులే నా? లేదా ఏదో ఒకటి మాత్రమే అర్హులా
ReplyDeleteThe child age is 2 1/,2 yrs and not going to School is she eligible or not
ReplyDeleteDear sir , my humble request to all management please please please 🙏🙏🙏🙏 sir the date is please extend sir please humble request sir because the below documents all are when the single parent are applied the document after 30 days will be confirmed the documents . So please 🙏🙏🙏🙏🙏 sir the last was please give the at least 15 days extend sir .... Jai jagan . Jai jagan. Annna jagan annna nuvvey maki elanti badhalu ardham chesukunna akaika cm vi annna dayaunchi maku memu korina eee chinna sahayyanni cheyyuandi jagan annna 🙏🙏🙏🙏🙏
ReplyDeletePlease extend date
DeletePlease extend 20 day's jai jagan
DeletePrivate school lo chadivithe scheme vastunda
ReplyDeletegood mornig sir apply chesena tarvatha status manaki ela telusthundi eligble or not ani
ReplyDeleteMadhi agency area ne kani Maku income 1,00000 kante thakkuva radhu antunnaru ma husbend covid tho chanipoyaru ee pathakam maku carthisthundha
ReplyDeleteమా పాపకు మిషన్ వాత్సల్య పధకం అప్లై చేసి చాలా రోజులు అయింది కాని మా పాపకు డబ్బులు వేయటం లేదు సార్
ReplyDeleteSir ma brother ki eddaru pillalu wife and husband vidakulu thisukoni vellipoyaru evarikki Valle epudu a pillalni ma nanna Garu chusukuntunau epudu athaniki hot problem tho chanipoyaru ma amma pillalni chustunaru vallu arhulena sir
ReplyDelete