Aadhaar Bank Account Link Status
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు గాను నగదును డైరెక్టర్గా బ్యాంకు ఖాతాలో కాకుండా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదును జమ చేయడం జరుగుతుంది. కావున సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వారు వారి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు కాకా లింక్ అయినదో తెలుసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోను నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.

ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయినదో తెలుసుకునే విధానము:
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.
Step 2 : 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, కింద చూపిస్తున్న సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చెయ్యాలి. My Aadhaar Mobile App ద్వారా TOTP ను జనరేట్ చెయ్యవచ్చు.
Step 3 : మొబైల్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.వెంటనే "Congratulation! Your Aadhaar - Bank Mapping has been done" అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ - ఆధార్ లింక్ అయినట్టు.
- Bank Seeding Status - Active లొ ఉంటే లింక్ అయి నట్టు అర్థము.
- Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయినదో చూపిస్తుంది.
- Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయినదో చూపిస్తుంది.
822495976643
ReplyDelete898056953906
Deletevanthalamarkand
ReplyDelete980587665623
ReplyDelete624787126308
ReplyDeleteHow know npci link
ReplyDelete558447589107
ReplyDelete558447589107
ReplyDelete