Fever Survey 2023 Complete Process Fever Survey 2023 Complete Process

Fever Survey 2023 Complete Process


Fever Survey 2023 Process Fever Survey By Volunteers Grama Ward Volunteers Fever Survey Report H3N2 Fever Survey

Fever Survey 2023 Complete Process

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగినది.

  • ఆశా వర్కర్స్, వాలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టండి.
  • వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సి ఉందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు.
  • ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవాలి ఎవరికైనా జ్వరంగా ఉంటే సంబంధిత ANM లు మెడికల్ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.
  • పరీక్షలు చేపించి సంబందించిన సూచనలు ఇస్తారు. ఉచిత మందులకి ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు.
  • ఈ సర్వే ను GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. ఎప్పటికి అప్పుడు అప్డేట్ అయ్యే మొబైల్ అప్లికేషన్ కింద లింక్ ద్వారా Download చేసుకోవాలి.


Download GSWS Volunteer V 6.2.3 App 👇🏿

Click Here

Step 1 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తరువాత వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.

Step 2 : లాగిన్ అయిన తరువాత Services Delivery ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత Covid-19 Survey (2022) / కోవిడ్ - 19 సర్వే (2022) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : Screening Pending మరియు Screening Completed అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. అందులో Screening Pending లో ఉన్నవి అన్ని కూడా సర్వే ఇంకా పెండింగ్ ఉన్నవి అని అర్థము మరియు Screening Completed అన్ని కూడా సర్వే పూర్తి అయినవి అని అర్థము. సర్వే మొదలు చేయుటకు Screening Pending పై క్లిక్ చేయాలి.

Step 4 : క్లస్టర్ లో ఉన్నా కుటుంబాల పేర్లు అన్ని కూడా వరుసలో వస్తాయి. పేరు తో సెర్చ్ చేయిటకు Search With Name ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.పేరు పై క్లిక్ చేసాక, "మీ ఇంట్లో ఎవరికి అయిన అనారోగ్యం ఉందా ?" అనే ప్రశ్నకు అనారోగ్యం ఉంటే "ఉంది" అని లేకపోతే "లేదు" అని సెలెక్ట్ చేయాలి.

Step 5 : "కుటుంబ సభ్యుల వివరాలు" చూపిస్తాయి . అందులో కుటుంబం లో ఉన్నా అందరి పేర్లు చూపిస్తాయి. ఎవరికి అయిన సమస్య ఉంటే వారికి "అనారోగ్యం ఉన్నవారు" ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు సమస్యల లిస్ట్ చుపిస్తుంది.అందులో వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో సెలెక్ట్ చేయాలి.

  • జ్వరం
  • పొడి దగ్గు 
  • నొప్పులు మరియు భాదలు
  • అలసట
  • గొంతు మంట
  • అతి సారం
  • కండ్ల కలక
  • చాతి నొప్పి మరియు ఒత్తిడి
  • రుచి లేదా వాసన కోల్పోవడం
  • చర్మం పై దురద
  • తలనొప్పి
  • కాలు వేళ్ళు రంగు మార్పు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • కదలిక కోల్పోవటం
  • పై వాటిని సెలెక్ట్ చేయాలి.


స్మార్ట్ ఫోన్ ఉన్నవారు - స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడినట్లు అయితే టిక్ చేయాలి.

ఈ-సంజీవని అప్లికేషన్ డౌన్లోడ్ చేసినవారు - ఎవరి స్మార్ట్ మొబైల్ లో eSanjeevani అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అప్పుడు టిక్ చేయాలి.

ఈ-సంజీవని అప్లికేషన్ వాడినవారు - ఈసంజీవని మొబైల్ అప్లికేషన్ తరుచుగా వాడుతుంటే అప్పుడు టిక్ చేయాలి.

టీకా తీసుకున్నారా - కోవిడ్ వాక్సిన్ తీసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

1వ టీకా తీసుకున్నారా - మొదటి డోస్ వాక్సిన్ వేసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

2వ టీకా తీసుకున్నారా - రెండవ డోస్ వాక్సిన్ వేసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

టీకా తీసుకున్న తేదీ - 1వ లేదా 2వ టీకా తీసుకున్న తేదీ గుర్తు ఉంటే ఆ తేదీ వేయాలి.

Step 6 : పై వివరాలు అందరికి ఎంటర్ చేసిన తరువాత Mobile లో సర్వే చేసిన అంత సేపు లొకేషన్ ఆన్ లోనే ఉంచుకోవాలి. Capture Latlng పై క్లిక్ చేస్తే లొకేషన్ తీసుకుంటుంది. తరువాత SUBMIT పై క్లిక్ చేయాలి.ఈ విధంగా క్లస్టర్ లో ఉన్న వారందరికి సర్వే పూర్తి చేయాలి.


Fever Survey Report 👇🏿👇🏿

Click Here