AP Govt Holidays 2024 List
సాధారణ సెలవులు 2024
S.No | పండుగ/పర్వదినం | తేదీ | వారం |
1 | మకర సంక్రాంతి | 15.01.2024 | సోమవారం |
2 | కనుమ | 16.01.2024 | మంగళవారం |
3 | రిపబ్లిక్ డే | 26.01.2024 | శుక్రవారం |
4 | మహాశివరాత్రి | 08.03.2024 | శుక్రవారం |
5 | హోళి | 25.03.2024 | సోమవారం |
6 | గుడ్ ఫ్రైడే | 29.03.2024 | శుక్రవారం |
7 | జగజ్జీవన్రామ్ జయంతి | 05.04.2024 | శుక్రవారం |
8 | ఉగాది | 09.04.2024 | మంగళవారం |
9 | రంజాన్ | 11.04.2024 | గురువారం |
10 | శ్రీరామ నవమి | 17.04.2024 | బుధవారం |
11 | బక్రీద్ | 17.06.2024 | సోమవారం |
12 | మొహర్రం | 17.07.2024 | బుధవారం |
13 | స్వాతంత్ర్య దినోత్సవం | 15.08.2024 | గురువారం |
14 | శ్రీ కృష్ణాష్టమి | 26.08.2024 | సోమవారం |
15 | వినాయక చవితి | 07.09.2024 | శనివారం |
16 | మిలాద్ ఉన్ నబి | 16.09.2024 | సోమవారం |
17 | గాంధీ జయంతి | 02.10.2024 | బుధవారం |
19 | దుర్గాష్టమి | 11.10.2024 | శుక్రవారం |
19 | దీపావళి | 31.10.2024 | గురువారం |
20 | క్రిస్మస్ | 25.12.2024 | బుధవారం |
శని, ఆదివారాల్లో వచ్చిన పండుగలు/పర్వదినాలు
S.No | పండుగ/పర్వదినం | తేదీ | వారం |
1 | భోగి | 14.01.2024 | ఆదివారం |
2 | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి | 14.04.2024 | ఆదివారం |
3 | విజయదశమి | 12.10.2024 | 2nd శనివారం |
ఐచ్ఛిక సెలవులు 2024
S.No | పండుగ/పర్వదినం | తేదీ | వారం |
1 | న్యూ ఇయర్ | 01.01.2024 | సోమవారం |
2 | హజరత్ అలి జయంతి | 25.01.2024 | గురువారం |
3 | షాబ్ ఈ మీరాజ్ | 07.02.2024 | బుధవారం |
4 | షహదత్ హజరత్ అలి | 01.04.2024 | సోమవారం |
5 | జముతుల్ వేదా | 05.04.2024 | శుక్రవారం |
6 | బసవ జయంతి | 10.05.2024 | శుక్రవారం |
7 | బుద్ధ పూర్ణిమ | 23.05.2024 | గురువారం |
8 | ఈద్ ఏ గదీర్ | 25.06.2024 | మంగళవారం |
9 | తొమ్మిదవ మొహర్రం | 16.07.2024 | మంగళవారం |
10 | పార్సీ కొత్త సంవత్సరాది | 15.08.2024 | గురువారం |
11 | వరలక్ష్మీ వ్రతం | 16.08.2024 | శుక్రవారం |
12 | మహాలయ అమావాస్య | 02.10.2024 | బుధవారం |
13 | యజ్ దహమ్ షరీఫ్ | 15.10.2024 | మంగళవారం |
14 | కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి | 15.11.2024 | శుక్రవారం |
15 | హజరత్ సయ్యద్మాహ్మద్ జువన్పుర్ జయంతి | 16.11.2024 | శనివారం |
16 | క్రిస్మస్ ఈవ్ | 24.12.2024 | మంగళవారం |
17 | బాక్సింగ్ డే | 26.12.2024 | గురువారం |