Aadudam Andhra PS Login Link - All Options
ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు, వారి లేని సమక్షంలో ఇన్చార్జి సెక్రెటరీ వారికి లాగిన్ సదుపాయం ఇవ్వటం జరిగినది.
పంచాయితీ కార్యదర్శి (చైర్మన్) లాగిన్ లో ఉండే ఆప్షన్లు :
- ప్లేయర్ లేదా ఆడియన్ను రిజిస్టర్ చేయడం
- సచివాలయాలకు వచ్చిన కిట్ స్టేటస్ అప్డేట్ చేయటం
- కిట్ పంపిణీ స్టేటస్
- టీం క్రియేట్ చెయ్యటం
- ఆటల షెడ్యూలు
- ప్లేయరు లేదా ఆడియోను సెర్చ్ చేయడం
- రాష్ట్రవ్యాప్తంగా గ్రామ లేదా వార్డు సచివాలయాల ఆడదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్ల రిపోర్టు
- పంచాయతి కార్యదర్శి వారి లాగిన్ లో టీమ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
- టీమ్స్ ఆమోదం ,
- టీం డిలీట్,
- టీం సభ్యుల డిలీట్ చేయుట,
- టీం లో ప్లేయర్ ను జోడించటం,
- కొత్త టీం ను ఏర్పాటు చేసే ఆప్షన్ లు PS వారి లాగిన్ లో ఉన్నాయి.
PS లాగిన్ అయ్యే విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి .
Step 2 : తరువాత Enter Your Username వద్ద పంచాయతీ కార్యదర్శి యొక్క మొబైల్ నెంబరు Password వద్ద పంచాయతీ కార్యదర్శి మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తరువాత క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
Step 3 : వెంటనే మొబైల్ నెంబర్కు OTP వెళ్తుంది. 6 అంకెల OTPను ఎంటర్ చేయాలి.
Step 4 : ఒకవేళ ముందుగా పాస్వర్డ్ మరిచిపోయి ఉన్నట్టయితే Forget Password అనే ఆప్షన్ పై టిక్ చేయాలి
Step 5 : పంచాయతీ కార్యదర్శి మొబైల్ నెంబరు ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసినట్లయితే 6 అంకెల OTPఎంటర్ చేసి Confirm OTP పై క్లిక్ చేస్తే తరువాత కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
Step 6 : Set Login Password & Confirm Login Password వద్ద ఒకే పాస్వర్డ్ ను ఎంటర్ చేసి కెప్ట కోడ్ ఎంటర్ చేసి Change Password పై క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ మారుతుంది. Step 7 : మరలా లాగిన్ పేజీ కు వెళ్లి యూసర్ నేమ్ వద్ద మొబైల్ నెంబరు, పాస్వర్డ్ వద్ద ఇప్పుడు మార్చుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేసినట్లయితే కింద చూపిన విధంగా హోం పేజీ ఓపెన్ అవుతుంది.
Player / Audience Registration :
హోమి పేజీలో ఎడమవైపు ఉన్నటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత Register as player / Register as audience లో ఒకటి ఎంచుకున్న తరువాత వారి యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఎంటర్ చేసి గెట్ ఓటిపి పై క్లిక్ చేయాలి. తరువాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం వారి యొక్క పూర్తి వివరాలు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సబ్మిషన్ పూర్తి అవుతుంది.
Equipment Acknowledgment :
ఈ ఆప్షన్ ద్వారా సచివాలయాలకు వచ్చినటువంటి కిట్టు సమాచారం పంచాయతీ కార్యదర్శి వారు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్ పైటిక్ చేసిన తర్వాత Consignment Code పై క్లిక్ చేసి ప్రభుత్వం అందించిన కౌంట్ Supply Equipment లో ఉంటుంది. సచివాలయం కు వచ్చిన కిట్ వివరాలు Acknowledge Equipment లో అప్డేట్ చేయాలి. Consignment Photo వద్ద కిట్ ఫోటో అప్లోడ్ చేయాలి. తరువాత చైర్మన్ ( PS ) వారి మొబైల్ కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit చేయాలి.
Equipment Distribution :
ఈ ఆప్షన్ ద్వారా సచివాలయాలకు అందినటువంటి కిట్టులను పంపిణీ చేయు సమయంలో వాటి యొక్క వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్పై టిక్ చేసిన తరువాత Distribution అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేయాలి.
Team Formation :
Games అనే సెక్షన్ లో Team Formation ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా సచివాలయ స్థాయిలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో - ఖో క్రీడలకు టీములను ఫార్మేషన్ చేయవచ్చు.
Player / Audience Search :
ఈ ఆప్షన్ ద్వారా రాష్ట్రస్థాయిలో లేరు లేదా ఆడియోను సెర్చ్ చేయవచ్చు. దీనికిగాను వారి యొక్క మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఉంటే సరిపోతుంది. మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేసినట్లయితే ప్లేయర్ యొక్క వివరాలు అనగా ప్లేయర్ కోడు ప్లేయర్ నేమ్ ప్లేయర్ మొబైల్ నెంబరు జెండారు వయసు క్రీడ పేరు రిజిస్టర్ రకము సచివాలయం పేరు మండలం యూనిట్ నేమ్ జిల్లా నేము రిజిస్ట్రేషన్ సమయము వివరాలు వస్తాయి.
Aadudam Andhra Report :
ఈ ఆప్షన్ ద్వారా
- ప్లేయర్ రిజిస్ట్రేషన్ రిపోర్ట
- క్రీడల వారీగా ప్లేయర్ రిజిస్ట్రేషన్ రిపోర్టు
- ఆడియన్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టు
- రిఫరల్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ రిపోర్టు
- టీము ఫార్మేషన్ రిపోర్టు
- లాజిస్టిక్స్ రిపోర్టు
అన్ని వివరాలు తెలుసుకోవచ్చు
- ఈ ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం మొదటిగా సచివాలయ స్థాయిలో మొదలు అవ్తుంది. సచివాలయం స్థాయిలో జరిగే ఈ పోటీల గురించి గౌరవ ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారు ఈ కార్యక్రమములో ముఖ్య భూమిక వహించేల చూసుకోవాలి.
- అలాగే సచివాలయం స్థాయి లో Admin/ PS కు సచివాలయ స్థాయిలో ఆటల నిర్వహణకు చైర్మన్ గా లాగిన్ ఇవ్వడం జరిగినది, ఆ లాగిన్ లో టీంలు ఫార్మ్ చేయడం, ఎవరైనా పొరపాటున గేమ్స్ మార్చి రిజిస్టర్ అయినట్టు అయితే చెంజ్ చేయటానికి ఉంటుంది.
- ఇక సచివాలయంలో మిగిలిన సెక్రెటరీలు కమిటీ మెంబర్లు గా ఉంటూ, ఒక్కొక్కకరు ఒక్కొక్క గేమ్ లో గల ఆటగాళ్ళ సంఖ్య, మరియు సరిఅయిన ఆటగాళ్లతో టీమ్ నిర్మాణము చూసుకుంటూ, ఆ గేమ్ నిర్వహణ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవాలి.
- మహిళా కార్యదర్శులు అందరితో సమన్వయ పరుస్తూ, ఆటల కొరకు అన్ని గేమ్స్ కి సరిపడా టీమ్స్ ఫార్మ్ అయ్యేలా చూసుకుని, సామరస్య పూర్వకంగా ఆటల పోటీలు జరిగేలా చూసుకుంటూ ADMIN/ PS లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలి.
- క్రికెట్ టీమ్ లో 16మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
- బ్యాడ్మింటన్ లో ఇద్దరు ప్లేయర్లు ఉంటేనే టీమ్ గా ఫార్మ్ చేయగలము.
- వాలీబాల్ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
- కబడ్డీ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
- ఖో ఖో నందు 15మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
- రిజిస్టర్డ్ ప్లేయర్‌లు మరియు ఛైర్మన్‌లు గరిష్టంగా 16 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసుకొనే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.
- మీ జట్టులో ఆటగాళ్లను చేర్చుకునే ముందు, ఆడుదం ఆంధ్రా పోర్టల్‌లో వారు నమోదు చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవాలి.
- ప్రతి జట్టులో సభ్యుల యొక్క నైపుణ్యాలను వివరించడం చాలా అవసరం.
- ఆటగాళ్లచే ప్రారంభించబడిన జట్లు తుది ఆమోదం కోసం ఛైర్మన్‌కు సమర్పించబడతాయి.
- ఛైర్మన్ ఆమోదించిన జట్లు మాత్రమే టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అర్హత పొందుతాయి.
- రిజిస్టర్డ్ ప్లేయర్‌లు మరియు ఛైర్మన్‌లు గరిష్టంగా 2 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసుకొనే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.
- మీ జట్టులో ఆటగాళ్లను చేర్చుకునే ముందు, ఆడుదం ఆంధ్రా పోర్టల్‌లో వారు నమోదు చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవాలి.
- ప్రతి జట్టులో సభ్యుల యొక్క నైపుణ్యాలను వివరించడం చాలా అవసరం.
- ఆటగాళ్లచే ప్రారంభించబడిన జట్లు తుది ఆమోదం కోసం ఛైర్మన్‌కు సమర్పించబడతాయి.
- ఛైర్మన్ ఆమోదించిన జట్లు మాత్రమే టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అర్హత పొందుతాయి.
- రిజిస్టర్డ్ ప్లేయర్‌లు మరియు ఛైర్మన్‌లు గరిష్టంగా 12 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసుకొనే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.

- రిజిస్టర్డ్ ప్లేయర్‌లు మరియు ఛైర్మన్‌లు గరిష్టంగా 15 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేసుకొనే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు.