Check Aadudam Andhra Registration Details, Registration Deletion , Swap Option
------------
Know Aadudam Andhra Registration Details
ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు తెలుసుకొనే విధానము
Step 1 : ఆడుదాం ఆంధ్రాలో వివరాలు చెక్ చేసుకోవటానికి గాను ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Login బటన్ పై క్లిక్ చేయవలెను.
Step 3 : తర్వాత కింద చూపిన విధంగా Check Your Details (మీ వివరాలు తనిఖీ చేయండి) అని ఆప్షన్ పై క్లిక్ చేయవలెను.
Step 4 : తరువాత రెండు ఆప్షన్లు చూపిస్తాయి.Mobile Number & Aadhaar Number. మొబైల్ నెంబరు మరియు ఆధార్ నెంబరు ఎవరి వివరాలైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి అనుగుణంగా మొబైల్ నెంబర్ గాని లేదా ఆధార్ నెంబర్ పై టిక్ చేసి నెంబర్ను ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయవలెను.
Step 5 : వెంటనే కింద చూపిన విధంగా ప్లేయర్ లేదో ఆడియన్ యొక్క వివరాలు చూపిస్తుంది అందులో
- రిజిస్ట్రేషన్ కోడ్
- అభ్యర్థి పేరు
- మొబైల్ నెంబరు
- జెండరు
- వయస్సు
- స్పోర్ట్స్ పేరు
- రిజిస్ట్రేషన్ రకము
- సచివాలయం పేరు
- మండలం పేరు
- జిల్లా పేరు
- రిజిస్ట్రేషన్ సమయము
వివరాలు చూపిస్తుంది
Aadudam Andhra Registration Deletion Process రిజిస్ట్రేషన్ డిలీట్ చెయ్యి విధానం
ఆడదామా ఆంధ్ర పోర్టల్ లోని రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు డిలీట్ చేయటకు గాను కింద తెలిపిన ప్రాసెస్ ఫాలో అవ్వవలసి ఉంటుంది.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన పేజీ ఓపెన్ చేయాలి.
Step 2 : రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క User Name మరియు Password ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
Step 3 : My Profile పేజీ ఓపెన్ చేసిన తర్వాత Delete Account అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : Are you sure you want to remove account? వద్ద Yes పై క్లిక్ చేయాలి.
Step 5 : Your Aadudam Andhra account Deleted Successfully అని చూపిస్తుంది OK పై క్లిక్ చేసినట్లయితే ఎకౌంటు డిలీట్ అయినట్టు అర్థము.
Adudam Andhra Player to Audience & Audience to Player Swap Process ఆడియన్ను ప్లేయర్ గా ప్లేయర్ ను ఆడియన్ గా మార్చుకునే విధానము
ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయు సమయంలో కొందరు ప్లేయర్గా కాకుండా ఆడియన్ గా మరికొందరు ఆడియంగా కాకుండా ప్లేయర్గా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. వారు వారి వివరాలు మార్చుకునే విధానము ఇప్పుడు చూద్దాం.
Adudam Andhra Audience to Player Swap Process :
ఆడియన్ నుండి ప్లేయర్ గా మార్చుకునే విధానము :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన పేజీ ఓపెన్ చేయాలి.
Step 2 : రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క User Name మరియు Password ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
Step 3 : My Profile పేజీ ఓపెన్ చేసిన తర్వాత Change to Player అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : తరువాత పేజీలో Competitive మరియు Non Competitive Game ల వివరాలు చూపిస్తుంది. Competitive లో ఏవైనా రెండు, Non Competitive Game లో నచ్చినవి ఎంచుకొని Change to Player పై టిక్ చేయాలి.
Step 5 : తరువాత కింద చూపిన విధంగా Player Card ను Download చేసుకోండి.
Adudam Andhra Player to Audience Swap Process :
ప్లేయర్ ను ఆడియన్ గా మార్చుకునే విధానం :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన పేజీ ఓపెన్ చేయాలి.
Step 2 : రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క User Name మరియు Password ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
Step 3 : My Profile పేజీ ఓపెన్ చేసిన తర్వాత Change to Audience అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : Are You Sure You Want To Change Audience ? అనే ఆప్షన్ వద్ద Yes పై క్లిక్ చేయాలి.
Step 5 : తరువాత కింద చూపిన విధంగా Player Card ను Download చేసుకోండి.