EBC Nestham Scheme Details 2024 - ఈబీసీ నేస్తం పథకం EBC Nestham Scheme Details 2024 - ఈబీసీ నేస్తం పథకం

EBC Nestham Scheme Details 2024 - ఈబీసీ నేస్తం పథకం

 

EBC Nestham Scheme Latest NEWS Eligibility Amount 2024 Relese Date Launch Date New Application Status Check Online    Payment Status  Apply Online GO EBC Nestham Scheme Latest NEWS Eligibility Amount 2024 Relese Date Launch Date New Application Status Check Online    Payment Status  Apply Online GO

EBC Nestham Scheme 2024 Latest News -EBC Nestham Scheme - Application , Payment Status , New Application Date and Complete Details


EBC Nestham Scheme Latest NEWS 

  • EBC Nestham Scheme 2024  సంవత్సరానికి సంబంధించి మార్చ్ 14 న ప్రారంభం అవ్వనుంది .


EBC Nestham Scheme Details 

పథకం పేరు EBC Nestham 
ప్రారంభించినదిరాష్ట్ర ప్రభుత్వం  
ప్రారంభం20-04-2021
లబ్దిదారులు 45-60 మధ్య వయసు ఈబీసీ మహిళలు   
దరఖాస్తు విధానంగ్రామా వార్డు సచివాలయాలు ద్వారా  
దరఖాస్తు మొదలు ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో   
ప్రయోజనాలు రూ.15,000
దరఖాస్తు ఫీజుఉచితం
GOEBC Nestham GO 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈబీసీ కమ్యూనిటీ వారందరిని ఆర్థిక వృద్ధి లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం EBC నేస్తం అనే పథకం ప్రవేశపెట్టింది. వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం లానే ఈ బీసీ కమ్యూనిటీ లో ఉండే మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం . ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 15 వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతలుగా అనగా మూడు సంవత్సరాలకు 45 వేల రూపాయలు ఆర్థిక లబ్ధి అందుతుంది .

EBC Nestham Scheme Eligibility

  • EBC కమ్యూనిటీకి చెందిన మహిళలు అయి ఉండాలి.
  • వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో కవర్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ వారు అనర్హులు.
  • అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు ఉండాలి
  • అర్హులైన మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి
  • కుటుంబ ఆదాయం రూరల్ లో అయితే నెలకు 10,000 అర్బన్ లో అయితే నెలకు 12,000 మించకూడదు ( కుటుంబం అనగా తండ్రి తల్లి ఆధారపడిన పిల్లలు అని అర్థం ). దీనికి గాను Income Certificate పరిగణలోకి తీసుకోవటం జరుగును .
  • కుటుంబ మొత్తం భూమి మెట్ట భూమి 10 ఎకరాల లోపు లేదా పల్లం భూమి మూడు ఎకరాల లోపు లేదా మెట్ట మరియు పళ్ళ మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి
  • కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు ( పారిశుద్ధ్య కార్మికుల కు మినహాయింపు)
  • ఆటో, టాక్సీ,టాక్టర్ మినహా కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
  • కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కట్టకూడదు
  • మునిసిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు
  • వయసు ధ్రువీకరణ పత్రాలు : ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ / డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ / టెన్త్ మార్క్స్ మెమో / ఓటర్ ఐడి కార్డ్

 EBC Nestham Scheme 2024 eKYC Update 

ఈబీసీ నేస్తం పథకం 2024-25 సంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్దిదారులకు eKYC ( EBC Nestham eKYC Process ) కొరకు ఆప్షన్ ను సచివాలయం లోని ఉద్యోగుల  ఇవ్వటం జరిగింది . లబ్ధిదారు రాష్ట్రములోని ఏ సచివాలయం లోనైనా eKYC ను Biometric / Irish / Face ద్వారా వేసుకోవచ్చు . eKYC [రిపోర్ట్ కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి .

EBC Nestham eKYC Report

EBC Nestham Scheme Amount 

సంవత్సరానికి Rs.15,000/- అలా మూడు విడతలుగా మొత్తం 3 సంవత్సరాలకు 45 వేల రూపాయలు అర్హులు అయిన మహిళల వారి ఆధార్ కు లింక్ అయినా బ్యాంకు ఖాతా లో జమ అవుతుంది . 


EBC Nestham Scheme 2024 Relese Date

EBC Nestham Scheme 2024 సంవత్సరానికి సంబంధించి మార్చ్ 14 న ప్రారంభం అవ్వనుంది .


EBC Nestham Scheme Launch Date

మొదటిసారిగా 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకం ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తేదీ 20  ఏప్రిల్ 2021  నాడు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.


EBC Nestham Scheme 2024 Application Status Check Online  
EBC Nestham Scheme 2024 Payment Status 


Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
EBC Nestham Application and Payment Status Link
Step 2 : తరువాత Scheme లొ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో EBC Nestham పథకం పేరుUID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి. 
వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.

Step 4 : తరువాత దరఖాస్తుదారుని Basic Details అనగా

  • దరఖాస్తు దారుని జిల్లా
  • దరఖాస్తుదారిని మండలము
  • దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
  • సచివాలయం పేరు
  • వాలంటరీ కస్టర్ కోడు
  • దరఖాస్తుదారిని పేరు
  • దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు

చూపిస్తుంది.

తరువాత Application Details లో పథకానికి సంబంధించి

  • దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
  • అప్లికేషన్ చేసిన తేదీ
  • అప్లికేషన్ ప్రస్తుత స్థితి
  • రిమార్కు

చూపిస్తుంది.

తరువాత Payment Details లో

  • స్టేటస్
  • రీమార్క్

చూపిస్తుంది.

వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),  వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),  వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),  వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus)  జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),  వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),  జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),  వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ), వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,  వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )

అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.


EBC Nestham Scheme Eligible List - Beneficiary Lsit 

YSR EBC Nestham Scheme Eligibility List  & YSR EBC Nestham Scheme Beneficiary List అనేది YSR EBC Nestham Scheme Amount Relese Date కు ముందు విడుదల అవుతుంది . లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలుసుకోటానికి కింద చూపిన YSR EBC Nestham Scheme Application Status ను చూడగలరు . లేదా విడుదల కు ముందు గ్రామా వార్డు సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు ప్రదర్శించటం జరుగును . లేదా గ్రామా వార్డు సచివాలయం లోని ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ (WEA) / వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) వారిని సంప్రదిస్తే వారు లిస్ట్ లో పేరు ఉందొ లేదో తెలియజేస్తారు . పేరు లేక పోతే ఎం చేయాలి చెప్తారు.


EBC Nestham Scheme New Application Update - Apply Online 

  • ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేయుటకు అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు . అయిన వెంటనే GSWS Helper WhatsApp Channel లో పోస్ట్ చెయ్యటం జరుగును . 
  • కొత్తగా దరఖాస్తు చేయుటకు మరలా ఆప్షన్ వచ్చిన తరువాత అర్హత కలిగిన వారు పైన తెలిపిన YSR EBC Nestham Scheme Documents Required  వివరాలతో గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు 
  • వారి యొక్క EBC Nestham Scheme Eligibility Criteria ను ఆన్ లైన్ లొ చెక్ చేసి అర్హులా ? కారా? అని చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో వారికి తెలియజేయడం జరుగుతుంది.
  • దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి 15,000/-  రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది


EBC Nestham Scheme Documents Required For New Applciation

  1. ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్స్
  2. క్యాస్ట్ సర్టిఫికెర్ 
  3. ఇన్కమ్ సర్టిఫికెట్ 
  4. రైస్ కార్డు   
  5. బ్యాంకు బుక్ 
  6. ఆధార్ అప్డేట్ హిస్టరీ 
  7. EBC సర్టిఫికెట్ కావలెను.
  8. భూమి ఉంటే నకలు
  9. మునిసిపాలిటీ లో భూమి ఉంటే వాటి నకలు
  10. అప్లికేషన్ ఫారం 
  11. ఓటర్ కార్డు / SSC / DOB / ఇంటిగ్రాటెడ్ సర్టిఫికెట్


EBC Nestham Scheme  Data Requirement For New Application

  1. లబ్ది దారు పేరు
  2. లబ్ది దారు ఆధార్ నెంబర్
  3. కుటుంబ పెద్ద పేరు
  4. కుటుంబ పెద్ద ఆధార్ నెంబరు
  5. కులము
  6. పుట్టిన తేదీ ప్రూఫ్
  7. కుటుంబ ఆదాయము
  8. బ్యాంకు అకౌంట్ నెంబరు/ IFSC కోడ్ / బ్యాంకు పేరు
  9. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
  10. అద్దె వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనం ఉంటే నెంబరు
  11. భూమి వివరాలు ( మెట్ట పల్లము వివరాలు )
  12. మునిసిపాలిటీ లో భూమి ఉన్నట్లయితే వాటి వివరాలు
  13. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే వారి వివరాలు
  14. లబ్ధిదారుని ఫోన్ నెంబర్


EBC Nestham Scheme Web Site  

EBC Nestham Scheme GO pdf  

EBC Nestham Scheme OC Castes List pdf  


మరింత సమాచారం >>
close