June 2024 Pension Amount Disbursement Updates June 2024 Pension Amount Disbursement Updates

June 2024 Pension Amount Disbursement Updates

June Month YSR Pension Kanuka Update in AP


June Month YSR Pension Kanuka Update in AP

YSR Pension Kanuka Update In AP 

  1. పెన్షన్ పంపిణీ జూన్ 1న ప్రారంభం అయ్యి మరల 5వ తారీకుతో పూర్తి అవుతుంది . 
  2. పింఛన్ల నగదు [ YSR Pension Kanuka Amount ] గత నెలలో లాగే పించనుదారుని యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడును. 
  3. గత నెలలో ఆధార్ - బ్యాంకు లింక్ సమస్య వలన నగదు జమ అవ్వని వారికి ఈ నెల ఇంటికి పెన్షన్ పంపిణి చెయ్యటం జరుగును.  జిల్లా సహకార బ్యాంకు లో అకౌంట్ ఉన్నవారికి , గత నెలలో బ్యాంకు ఖాతాలో నగదు జమ సమయంలో ఫెయిల్ అయిన వారికి ,  80 సంవత్సరాలు పైబడి వయసున్న వారికి , ఇతర స్పెషల్ కేసుల వారి అందరికీ కూడా ఈనెల అనగా జూన్ 2024న పెన్షన్ ఇంటికి పంపిణీ చేయడం జరుగునుDownload YSR Pension Kanuka App.
  4. Door - to - Door  విధానంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయుటకు గాను సచివాలయ సిబ్బందిని పంచాయతీ కార్యదర్శి వారు ట్యాగ్ చేయవలసి ఉంటుంది . సిబ్బందికి టాగ్ చేసిన క్లస్టర్లో సిబ్బంది పెన్షన్ను పంపిణీ చేయవలసి ఉంటుంది . పంపిణీ చేయు సమయంలో తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రమును వారి వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది
  5. రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు.. దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలో జమ. ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్ . ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన చెయ్యటం జరుగును . 

బ్యాంకు ఖాతా లొ నగదు జమ కానీ వారికి పెన్షన్ ఎలా ? 

ఆధార్ లింక్ లేనందున,NPCI Inactive వలన, ఇతర కారణాలతో DBT విధానం లొ పెన్షన్ దారుల బ్యాంకు ఖాతా లొ నగదు జమ అవ్వని వాటికి ఇంటింటికి నగదు ఇవ్వటం జరుగును. వాటికి సంబందించి నగదు గ్రామా / వార్డు సచివాలయాల ఖాతా లకు జమ అవుతుంది. DBT విధానం లొ ఫెయిల్ అయి నేరుగా ఇంటికి పెన్షన్ ఇవ్వవలసిన వారి లిస్ట్ త్వరలో విడుదల అవ్వటం జరుగును. నేరుగా బ్యాంకు ఖాతా లొ పెన్షన్ నగదు జమ [ DBT ] ద్వారా payment failure అయిన పింఛనుదారుల వివరాలు, ఇంటింటికి [ Door To Door ] ద్వారా payment చేయుటకు Pension App నందు enable చేయడం జరిగింది. 


ఎవరికి ఇంటికి పెన్షన్ ఇస్తారు ? 

గత నెలలో బ్యాంకు ఖాతాలో నగదు జమ ఫెయిల్ అయిన వారికి, 80 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారికి, వికలాంగులకు మరియు ఇతర స్పెషల్ కేసు ఉన్నవారికి నేరుగా ఇంటికి పెన్షన్ అందించడం జరుగును. ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయవలసిన వారి లిస్ట్ మరియు DBT ద్వారా పెన్షన్ బ్యాంకు ఖాతా కు ట్రాన్స్ఫర్ అయ్యే వారి లిస్టు సచివాలయంలోని వెల్ఫేర్ సహాయకుల వారి లాగిన్ లో ఇవ్వటం జరిగినది. 


ఏ బ్యాంకు ఖాతా కు నగదు జమ అవుతున్నాయి ?                           

DBT ద్వారా పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అయిన వారికి సంబంధించి ఎవరికి అయితే పేమెంట్ సక్సెస్ అయిందో వారికీ ఏ బ్యాంక్ లో అయితే అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ వివరాలు గ్రామా వార్డు సచివాలయ సంబధిత WEA/WWDS SS PENSION LOGIN లో అవ్వడం జరిగింది.మిగిలిన పెన్షనర్స్ (DBT) వివరాలు కూడా త్వరలో UPDATE అవ్వడం జరుగుతుంది.అమౌంట్ DBT ద్వారా క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళకి మరల DOOR TO DOOR ద్వారా పెన్షన్ పంపిణీ జరుగుతుంది.ప్రస్తుతం కొంతమంది DBT పింఛనుదారులకు మాత్రమే payment status & Account details update చేయడం జరిగింది. అన్నీ DBT pensions యొక్క payment status & account details త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది. గమనించగలరు.గ్రామా వార్డు సచివాలయ సంబధిత WEA/WWDS SS PENSION LOGIN లో REPORT'S --->CURRENT MONTH PENSIONERS LIST--->DBT ద్వారా రిపోర్ట్ తెలుసుకోవచ్చు . 

పెన్షన్  నగదు క్రెడిట్ ఆయిన వారికి ఎలా SMS వస్తుంది ? 

DBT విధానం లొ పేమెంట్ అయిన వారికి కింద తెలిపిన విధానం లొ SMS వస్తుంది. 

Rs.3000 Credited to A/c ...6650 from:APBCR/PENSIONAMO. Total Bal:Rs.5283.41CR. Avlbl Amt:Rs.5047.41(01-06-2024 08:26:43) - Bank of Baroda.


పెన్షన్ పంపిణి విధానం :

పెన్షన్ పంపిణీ కింద తెలిపిన రెండు విధాలుగా జరుగుతుంది. 

A.Direct Beneficiary Transfer(DBT) : 

పెన్షనర్ల వక్తిగత బ్యాంకు అకౌంట్ కు మే 1 వ తారీకున జమకాబడుతుంది.

B. Door to Door disbursement of Pensions:

  1. Diffferently-Abled Category
  2. Serious Ailments
  3. Bed ridden and confirmed to wheelchairs 
  4. Widows of war veterans drawing sainik welfare 

గ్రామా / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుంది. 


పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవటం : 

  • Door to Door disbursement of Pensions అకౌంట్స్ కు 30-04-2024 న జమ అవుతాయి.ఆ రోజు డ్రా చేసుకొని మే 1 వ తారీకు నుంచి 5 వ తారీకు వరకు సచివాలయం సిబ్బంది ద్వార Door to Door పంపిణి చేయవలయును. సదరు పెన్షనర్ల పేర్లు YSR Pension Kanuka మొబైల్ app నందు కనబడుతాయి.
  • Direct Beneficiary Transfer లో రిజెక్ట్ అయిన అకౌంట్స్ అమౌంట్ ను మరల సచివాలయం ఎకౌంటు కు జమచేయబడుతుంది.
  • బ్యాంకు నుండి పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేయువారు ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ లాగిన్ నందు అమౌంట్ విత్ డ్రా Authorisation లెటర్ డౌన్లోడ్ చేసికొని ఎంపీడీఓ/మునిసిపల్ కమీషనర్ సంతకం చేసిన కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి (5వ తారీకు వరకు ).
  • ఒక (అన్ని సచివాలయం కు సంబంధించి) కాపీ ని రిటర్నింగ్ ఆఫీసర్ ఇవ్వవలయును.


పెన్షన్ పంపిణి : 

  • సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ కు లాగిన్లు create చేయబడతాయి. userid create చేసినతరువాత సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ లాగిన్ అవ్వవలయును.
  • ముందు వెల్ఫేర్ సెక్రటరీలు రూరల్ మరియు అర్బన్ మీ సచివాలయం లో పెన్షనర్ లు పేర్లు మొత్తం ప్రింట్ తAuthorisation
  • సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ మీ వెల్ఫేర్ నుంచి పంపిణీకి కావలసిన అమౌంట్ తీసుకోవలయును
  • AADHAR AUTHENTICATION (BIOMATRIC/IRIS /AADHAR FACE) ద్వారా పేమెంట్ చేసుకొనవలయును.
  • ఆధార్ AUTHENTICATION ఫెయిల్ అయినచో సచివాలయం సిబ్బంది RBIS ద్వారా పంపిణి చేయబడుతుంది.
  • పంపిణి చేసిన తరువాత ప్రతి రోజు మొత్తం ఎంత పంపిణీ అయినదో మిగిలిన అమౌంట్ ఎంతో మీరు మీ ఎంపీడీఓ / మునిసిపల్ కమీషనర్ గారికి వెల్ఫేర్ తెలియపరచవలయును.


తీసుకోవలసిన జాగ్రత్తలు : 

  • పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఫోటోలు, వీడియో లు తీయకూడదు మరియు publicity చేయకూడదు.
  • పెన్షన్ పంపిణి చేసేటప్పుడు సచివాలయ సిబ్బంది భారత ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా పెన్షన్లు పంపిణీ చేయవలసి ఉన్నది.



ఆధార్ కార్డు కు లింక్ అయినా బ్యాంకు ఖాతా వివరాలు ఎలా తెలుసుకోవాలి ? 

Check Aadhar Bank Account Linking Status - myAadhaar


Step 1 : ముందుగా My Aadhaar  పోర్టల్ ఓపెన్ చెయ్యాలి . 

Click Here

Step 2 : Login క్లిక్ చెయ్యండి . 

Step 3 : ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి Log in With OTP పై క్లిక్ చెయ్యండి .

Step 4 :  ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి .

Step 5 :  అన్ని ఆప్షన్లో కింద చూపిన విధంగా బ్యాంకు సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
Step 6 :  కింద చూపిన విధముగా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ Active లో ఉన్నట్లయితే ఆధార్ కార్డుకు బ్యాంకు ఎకౌంటు లింక్ అయినట్టు అర్థము . In Active / Null అని చూపించినట్టయితే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింకు లేదని అర్థము . Active లో ఉంటే ఏ బ్యాంకుకు ఎప్పటి నుంచి లింక్ లో ఉన్నది అనే వివరాలు కింద చూపిన విధంగా చూపిస్తుంది.  ఆ బ్యాంకు ఖాతాలో మాత్రమే నగదు జమ అవ్వటం జరుగుతుంది.




View More

Post a Comment

0 Comments