Death Certificate Registration Process in New CRS Portal Death Certificate Registration Process in New CRS Portal

Death Certificate Registration Process in New CRS Portal

Death Certificate Registration Process


New CRS Web Site - Death Certificate Registration Process

జనన , మరణాలు నమోదు Death Birth Registration చేయుటకు పంచాయతీ కార్యదర్శులు ఉపయోగించే CRS వెబ్ సైట్ కొత్తగా అప్డేట్ New CRS Web Site అవ్వడం జరిగినది. కొత్తగా దరఖాస్తు చేయుటలో Uploading లో Death Application Form అప్లోడ్ చేయాలి. కొత్త సైట్ లో ఏ విధముగా మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేస్తారో ఇప్పుడు చూద్దాం.


Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చెయ్యండి .

CRS Web Site Link

Step 2 : పంచాయతీ కార్యదర్శి యొక్క పాత CRS పోర్టల్ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి .

Step 3 :  Menu ఆప్షన్ లో Death ఆప్షన్ పై టిక్ చెయ్యాలి . అందులో Register Death ఆప్షన్  ను ఎంచుకోవాలి .


Step 4 : మొత్తం 4 సెక్షన్ లు కనిపిస్తాయి

  1. Legal Information 
  2. Statistical Information
  3. Legal Information Confirmation
  4. Statistical Information Confirmation 

Step 5 : Legal Information లో ఎంటర్ చేయవల్సిన  వివరాలు ..
  • Date Of Reporting
  • Date Of Death
  • Sex
  • Name 
  • Aadhaar Of Death Person
  • Mother Name
  • Father Name
  • Spouse Name
  • Address of Death Occured
పై వివరాలు లో * ఉన్నవి తప్పనిసరిగా ఎంటర్ చేసి  Next పై క్లిక్ చేయాలి .



Step 6 : Statistical Information
లో ఎంటర్ చేయవల్సిన  వివరాలు ..
  • Address Of Decessed ( Actual )
  • Relision
  • Level Of Education
  • Occupation 
  • Medical Attention
  • Cause Of Death
  • Name Of Disease
  • Smoke Habit
  • Tobocco Habit
  • Chew Habit
  • Drink Alcohol 
పై వివరాలు లో * ఉన్నవి తప్పనిసరిగా ఎంటర్ చేసి Place Of Death కు సంబంధించి చిరునామా ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి . 

Step 7 :  Legal Information Confirmation  , Statistical Information Confirmation లో ముందుగా ఎంటర్ చేసిన వివరాలు చెక్ చేసుకోవాలి . లాస్ట్ లో e-Sign ద్వారా కానీ లేదా Sign ద్వారా సర్టిఫికెట్ ఆమోదం చెయ్యవచు . 

Step 8 : సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోటానికి Home పేజీ లో Death ఆప్షన్ లో Search Death Register పై టిక్ చేయాలి .

Step 9 : Year Of Registration , Sex & Date Of Death ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి . Death Result లో పేరు పక్కన టిక్ చేసి Download పై క్లిక్ చేస్తే సర్టిఫికెట్ చూపిస్తుంది . Download పై టిక్ చేస్తే సర్టిఫికెట్ PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది .

దరఖాస్తు చేయు సమయంలో సరైన రిసీట్ నెంబరు ఎంటర్ చేయమని అడిగితే, నెంబర్ తెలుసుకునే విధానం : 
Start 
|
Home page
|
Fee & Account details (option) 
|
Add/view payment details
|
Generate Payment Receipt 
|
Then you can get Receipt number .

Post a Comment

0 Comments