Aadhaar Document Update and Status Checking Process Aadhaar Document Update and Status Checking Process

Aadhaar Document Update and Status Checking Process

Aadhaar Dcoument Update and Status Checking Process

Aadhaar Document Update and Status Checking Process 

Last Date For Aadhaar Document Update 

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు చివరి తేదీ జూన్ 14, 2025 కు పొడిగించటం జరిగింది . ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి  . ఆధార డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఫోటో , బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం కాదు ,  వ్యక్తి పేరు మరియు చిరునామాను ధ్రువీకరిస్తూ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవటమే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ . ఇప్పటివరకు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకొని వారు ఉచితంగా మీ మొబైల్ లోనే డాక్యుమెంట్ అప్డేట్ను పూర్తిచేసుకోండి. అదేవిధంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అయినదో లేదో తెలుసుకోటానికి కింద తెలిపిన  విధానంలో ప్రయత్నించండి .

Aadhaar Document Update Online Process

Step 1 : మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. 
Step 2 : Login పై క్లిక్ చేయాలి. 
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check

Step 3 : Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి. Aadhaar - Mobile Link Status .
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check

Step 4 : మీ గుర్తింపు రుజువు (POI) మరియు చిరునామా రుజువు (POA)లు అప్డేట్ చేయటం కోసం Document Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check

Step 5 : Objective of Document Update Service లో అన్ని వివరాలు వస్తాయి.POI మరియు POA లో ఉన్న వివరాలు మరియు ఆధార్ లో ఉన్న వివరాలు తో సరిపోవాలి లేదంటే అప్డేట్ అవ్వవు. అన్ని విషయములు చదువుకొని NEXT పై క్లిక్ చేయాలి.
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 6 : How It Works? అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొత్తం 3 స్టెప్ లుగా అప్డేట్ చేసుకోవటం చూపిస్తుంది. Next పై క్లిక్ చేయాలి.
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 7 : Please Verify Your Demographic Details అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ లో ఉన్న డేటా చూపిస్తుంది. పేరు, లింగము, పుట్టిన తేదీ, చిరునామా అన్ని చూసుకొని I Verify That Above Details Are Correct పై క్లిక్ చేయాలి.Upload చేసే డాక్యుమెంట్లు 2 MB లోపు ఉంటూ JPEG, PNG, PDF రూపం లో ఉండాలి.
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 8 : Please Upload Proof Of Identity (POI) Document లో Select Valid Supporting Document Type లో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. 
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 9 : ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న అక్కడ Document Advisory లో అన్ని చదువుకోని Okay పై క్లిక్ చేయాలి. అదే విదంగా చిరునామా సంబందించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసాక Next పై క్లిక్ చేయాలి.
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 10 : "Please Confirm Your Demographic Details In The Documents Exactly Matches With Your Demographic Details In Aadhar" అని పాప్ అప్ వస్తుంది. Okay పై క్లిక్ చేయాలి. తరువాత పేమెంట్ పేజీ కు తీసుకు వెళ్తుంది.
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 11 : I Hereby Confirm That I Have Read The Understand The Payment Cancellation Refund Process అని ఉన్న దగ్గర టిక్ చేసి Make Payment పై క్లిక్ చేయాలి.2023 మార్చి 15 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఉచితం .అన్ని వివరాలు చూసుకొని Submit పై క్లిక్ చేయాలి
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 12 : SRN నెంబర్ తో వచ్చే రసీదు ను డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. స్టేటస్ చూసుకోటానికి ఉపయోగపడుతుంది. 
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check
Step 13 :Process మధ్యలో ఆగి పోతే Dashboard ఆప్షన్ క్లిక్ చేసి Document Update వద్ద Resume పై క్లిక్ చేసి మరలా ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి చేయువచ్చు. 
Aadhaar Card Document Update in Telugu ✓ What is Aadhaar Document Update Last Date  ✓ Is necessary ?  ✓ List Of Acceptable Documents   ✓ How to Update Aadhaar Card Online ?  ✓  Staus Check

How to Check Aadhaar Document Update Status 

మీ సొంత లాగిన్ చేసిన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ /ఆధార్ సేవ కేంద్రాల్లో / గ్రామ వార్డు సచివాలయాల్లో చేసిన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Aadhaar Status Check Link

మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్న తరువాత మీకు వచ్చిన SRN / URN నెంబర్ ఎంటర్ చేసి, Enter Capture వద్ద చూపించిన Captcha కోడ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ Approved / Under Process / Rejected అనేది చూపిస్తుంది.

Free Aadhaar Document Update Process in telugu Video

Post a Comment

0 Comments