AP Ration Card Downloading Process in Telugu
AP Ration Card Download Requirements
- ఆధార్ కార్డు నెంబర్ (రేషన్ కార్డు ఎవరి పేరున ఉంటె వారిది)
- పూర్తి పేరు
- Date Of Birth (DD/MM/YYYY)
- లింగము (Male/Female)
- ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్
- ఆధార్ - మొబైల్ లింక్ OTP
AP Ration Card Downloading Process
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి
Step 2 : కింద చూపిన విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. Sign In పై క్లిక్ చేయండి.
Step 3 : మీకు ముందుగా DigiLocker లొ ఎకౌంటు ఉన్నట్టయితే మీ మొబైల్ నెంబరు మరియు 6 అంకెల పిన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఎకౌంటు లేకపోతే తరువాత పేజీ లొ Sign Up పై క్లిక్ చెయ్యండి.
Step 4 : "Creating account is fast and easy" అనే పేజీ ఓపెన్ అవుతుంది.రైస్ కార్డులో ఉన్నటువంటి ఎవరివి అయిన వివరాలు ఇవ్వవచ్చు. అందులో
- పూర్తి పేరు
- పుట్టినరోజు వివరాలు
- లింగము
- మొబైల్ నెంబర్
- Email (ఇవ్వకపోయినా పర్వాలేదు)
- 6 అంకెల నెంబర్ (ఎవరికి చెప్పవద్దు)
పై వివరాలు అన్నీ ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి
Step 5 : తరువాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల OTP వస్తుంది.
Step 6 : Verify Mobile OTP పేజీ లొ వచ్చిన OTP ను ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
Step 7 : ap rice card download with aadhaar number : Verify Aadhaar పేజీ ఓపెన్ అవుతుంది.. ఇందులో ముందుగా ఎవరి పేరు వివరాలు ఇచ్చారో వారి ఆధార నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి.
Step 8 : Verify Aadhaar OTP పేజీ లొ మరలా 6 అంకెలు OTP వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 9 : తరువాత ఆధార్ ఎవరు పేరుమీద అయితే ఉంటుందో వారి పేరు చూపిస్తుంది. welcome to అని చూపిస్తుంది. ఎడమ వైపు Menu పై (3 గీతల) పై క్లిక్ చేయండి.
Step 10 : Menu లొ Search Documents పై క్లిక్ చేయండి.
Step 11 : Search Documents పేజీ ఓపెన్ అవుతుంది. Search Box లొ Rice Card అని ఎంటర్ చేస్తే కింద చూపిస్తున్న "Ration Card - Food & Civil Department - Andhra Paradesh" పై క్లిక్ చెయ్యండి.
Step 12 : Get your document by entering the required details పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Enter Your Ration Card Number లొ Rice Card నెంబర్ ఎంటర్ చేసి Get Document పై క్లిక్ చేయాలి.
Step 13 : Your request has been submitted. Please wait for confirmation from the Issuer అని 5-10 సెకన్లు పేజీ లోడ్ అవుతుంది.
Step 14 : కింద చూపిస్తున్న విధంగా మూడు డాట్ లపై క్లిక్ చేయాలి.
Step 15 : చూపిస్తున్న మూడు ఆప్షన్లో PDF ఫై క్లిక్ చేయాలి.
Step 16 : ap rice card download pdf : ఆధార్ కార్డు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ తీసుకొని రుజువు పత్రంగా మరియు రైస్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు. Rice card details అనగా Rice card number ,rice card status కూడా చూపిస్తుంది
Note : రైస్ కార్డు డౌన్లోడ్ ను వెబ్ సైట్ తో పాటు మొబైల్ అప్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి గాను Playstore లో DigiLocker అనే మొబైల్ అప్లికేషన్ సహాయం తో పై ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
AP Ration Card Validity Checking Process
ఈ విధానంలో డౌన్లోడ్ చేసుకున్న రైస్ కార్డు వివరాలు ఎవరైనా మార్పులు చేర్పులు చేసి తప్పుదారిలో ఉపయోగించే అవకాశం ఉన్నది. అందుకుగాను డౌన్లోడ్ చేసుకున్న రైస్ కార్డు సరి అయినదా కాదా మరియు వాటిలో వివరాలు సరి అయినవ కావా అని వెరిఫికేషన్ చేయుటకు గాను
Step 1 : ముందుగా DigiLocker అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 2 : ఓపెన్ చేసుకున్న తర్వాత పైన చూపిస్తున్న స్కాన్ సింబల్ పై క్లిక్ చేయాలి.
Step 3 : తరువాత Scan Now పైకి ఇచ్చేయాలి.
Step 5 : స్కానర్ ఓపెన్ అవుతుంది ఆ స్కానర్ను రైస్ కార్డు పై ఉన్నటువంటి QR కోడ్ పై ఉంచితే కింద చూపిన వివరాలు వస్తాయి.
- Rice Card Type ( రైస్ కార్డు రకము )
- Rice Card No ( రైస్ కార్డు నెంబరు )
- Name of HOF ( కుటుంబ పెద్ద పేరు )
- Total Family Members ( యూనిట్ ల సంఖ్య )
- Date of Birth ( కుటుంబ పెద్ద DOB0
- Date of Issue ( కార్డు వచ్చిన తేదీ )
పై వివరాలు చూపిస్తూ Verified By DigiLocker అని వస్తే అప్పుడు ఆ రైస్ కార్డు సరి అయినది అని అర్థము
Satyagayathri
ReplyDelete220525660600
ReplyDelete