AP Ration Card Links
1. రైస్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానము
కింద తెలిపిన అన్ని సర్వీస్ లకు గ్రామ వార్డు సచివాలయం లొ దరఖాస్తు చేసాక రసీదులొ అప్లికేషన్ ఐడి ఉంటుంది. ఆ నెంబర్ T తో మొదలు అయ్యి 9 నెంబర్ లు ఉంటాయి. Ex T231342784. ఆ నెంబర్ తో అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్ ను మీకు మీరుగా మొబైల్లో తెలుసుకోవచ్చు.
- కొత్త రైస్ కార్డు
- రైస్ కార్డు లొ కుటుంబ సభ్యుల జోడించడం
- రైస్ కార్డు లొ కుటుంబ సభ్యుల తొలిగింపు
- ఒక రైస్ కార్డు రెండు గా విభజన
- రైస్ కార్డు సరెండర్
- రైస్ కార్డులో ఆధార్ సవరణ
- రైస్ కార్డు అడ్రస్ మార్పు
రైస్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం :
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Service request status check అనే ఆప్షన్ లొ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి, Search 🔎 పై క్లిక్ చేయాలి.
Step 3 : Captcha Verification లొ చూపిస్తున్న కోడును ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.
Step 4 : అప్లికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు అనగా జిల్లా పేరు, మండలం పేరు,సచివాలయం పేరు, సర్వీసు రకము, సిటిజెన్ పేరు చూపిస్తుంది. పక్కనే ఉన్న Status అనే సెక్షన్ లొ Approved అని ఉంటే అప్లికేషన్ ఫైనల్ ఆమోదం అయ్యింది అని అర్థము.పెండింగ్ ఉన్నట్టు అయితే ఎవరి వద్ద పెండింగ్ ఉన్నదో వారి పేరు చూపిస్తుంది.
2. అప్లికేషన్ నెంబర్ తో రైస్ కార్డు నెంబర్ తెలుసుకునే విధానము
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : మొదట వచ్చిన సైట్ ను ఓపెన్ చేయండి.
Step 3 : కింద చూపిన Menu ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : Dashboard అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5 : EPDS APPLICATION SEARCH (NEW) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 6 : అప్లికేషన్ నెంబర్ను (T నెంబర్) ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.
Step 7 : కింద చూపిన విధంగా రైస్ కార్డు నెంబరు సెక్షన్లో రైస్ కార్డు నెంబర్ను చూపిస్తుంది.
3. రైస్ కార్డు దరఖాస్తు దారుల eKYC స్టేటస్ ను తెలుసుకునే విధానము
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : మొదట వచ్చిన సైట్ ను ఓపెన్ చేయండి.
Step 3 : కింద చూపిన Menu ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : Dashboard అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5 : EPDS APPLICATION SEARCH (NEW) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 6 : అప్లికేషన్ నెంబర్ను (T నెంబర్) ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.
Step 7 : eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే 'Parental Authentication'అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది.
4. రైస్ కార్డు అడ్రస్ ను తెలుసుకునే విధానము
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపిన విధంగా మొదటి సైట్ పై క్లిక్ చెయ్యండి
Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 4 : MIS అనే ఆప్షన్ తరువాత RATION CARD / RICE CARD అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 5 : RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి తరువాత పక్కన ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి. Step 6 : వెంటనే కార్డు ఉన్నటు వంటి అడ్రస్ చూపిస్తుంది.
5. రైస్ కార్డు స్టేటస్ (Active / In Active) తెలుసుకునే విధానము
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపిన విధంగా మొదటి సైట్ పై క్లిక్ చెయ్యండి
Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 4 : MIS అనే ఆప్షన్ తరువాత RATION CARD / RICE CARD అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 5 : RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి తరువాత పక్కన ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి. Step 6 : వెంటనే కార్డు స్టేటస్ Active / In Active చూపిస్తుంది .
6. పాత రేషన్ కార్డు నెంబర్ నుండి కొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకునే విధానము
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపిన విధంగా మొదటి సైట్ పై క్లిక్ చెయ్యండి
Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 4 : MIS అనే ఆప్షన్ తరువాత RATION CARD / RICE CARD అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 5 : RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి తరువాత పక్కన ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి. Step 6 : వెంటనే రైస్ కార్డు నెంబర్ చూపిస్తుంది .
7.రైస్ కార్డు లో ఎవరు ఎవరు ఉన్నారు , రైస్ కార్డులో యూనిట్ ల మధ్య సంబంధం , రైస్ కార్డు సభ్యుల ఆధార్ సీడింగ్ స్టేటస్ , రైస్ కార్డు లో వ్యక్తి ఉన్నారా ? లేరా ? , చివరి సారి రేషన్ ఎవరు తీసుకున్నారు ? , చివరి సారి రేషన్ ను ఎప్పుడు తీసుకున్నారు ? , చివరి సారి ఏ రేషన్ సరుకులు తీసుకున్నారు ?
Step 1 : రైస్ కార్డు నెంబరు తెలుసుకోవటానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపిన విధంగా మొదటి సైట్ పై క్లిక్ చెయ్యండి
Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 4 : MIS అనే ఆప్షన్ తరువాత RATION CARD / RICE CARD అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి .
Step 5 : RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి తరువాత పక్కన ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి. Step 6 : వెంటనే రైస్ కార్డు సరెండర్ చేసారో చెయ్యలేదో చూపిస్తుంది .
Rice card download gurinchi ledu
ReplyDeleteSuper chala helpful ga vunai me videos
ReplyDelete7093262720
ReplyDelete