Recent Update :
- ప్రతిభవంతులు అయిన విద్యార్థుల స్కాలర్షిప్ అందించేందుకు దేశవ్యాప్తంగా శుక్ర వారం నిర్వహించతలపెట్టిన యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రేంట్ ఇండియా(యశస్వి) ప్రవేశ పరీక్షను రద్దు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ప్రకటించింది.
- ఈ సంవత్సరం ప్రవేశ పరీక్ష బదులు 8, 10 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థు లను స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తామని వెల్లడించింది.
- ఆయా తరగతుల్లో 60 శాతానికిపైగా మార్కులు పొందిన వారు అర్హులను, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపింది.
నేటికీ కూడా దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు పేదరికం మరియు ఆర్థికపరమైన కారణాల వలన విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోతున్నారు . ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం PM Yashasvi Scholarship పథకాన్ని ప్రారంభించింది. PM Yashasvi Scholarship ను కేంద్రం ప్రభుత్వం Social Justice and Empowerment (MSJ&E) మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ద్వారా అమలు పరచడం జరుగుతుంది. 2023 సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship లకు దరఖాస్తు ప్రారంభం అయినది.
PM Yashasvi Scheme 2023 All Details :
పథకం పేరు | PM యశస్వి పథకం |
ప్రారంభించినది | సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
సంవత్సరం | 2023 |
లబ్దిదారులు | OBC, EBC, DNT/NT/SNT వర్గాల నుండి మెరిటోరియస్ విద్యార్థులు |
దరఖాస్తు విధానం | Online Mode |
లక్ష్యం | ప్రతిభావంతులు అయిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం |
ప్రయోజనాలు | 75,000 నుండి రూ. 1,25,000 వరకు స్కాలర్షిప్లు |
దరఖాస్తు ఫీజు | ఉచితం |
అధికారిక వెబ్సైట్ | https://yet.nta.ac.in |
PM యశస్వి పథకం యొక్క అర్హత ప్రమాణాలు:
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశంలో శాశ్వత నివాసితులు అయి ఉండాలి.
- విద్యార్థులు OBC, EBC, DNT SAR, NT లేదా SNT కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి.
- 9వ తరగతి లేదా 11వ తరగతి (Inter 1st Year) చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- 9వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-04-2007 to 31-03-2011 మధ్య జన్మించి ఉండాలి..
- 11వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-04-2005 to 31-03-2009 మధ్య జన్మించి ఉండాలి.
- దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయలకు మించకూడదు.
- 2022-23 సంవత్సరం లో 8వ తరగతి లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి .
- అన్ని లింగాల విద్యార్థులు అర్హులు.
ప్రధానమంత్రి యశస్వి పథకం 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : 11 జులై 2023
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17 ఆగస్టు 2023 రాత్రి 11.50 గంటల వరకు
- పరీక్ష తేదీ : 29 సెప్టెంబర్ 2023 (శుక్రవారం)
- అప్లికేషన్ వివరాలు మార్పుకు చివరి తేదీ : 18 ఆగష్టు 2023 నుంచి 22 ఆగష్టు 2023 వరకు
- Admit Card డౌన్లోడ్ తేదీ : త్వరలో పోస్ట్ చెయ్యటం జరుగును
- పరీక్షా తేదీ : అడ్మిట్ కార్డులో ఉంటుంది
- పరీక్షా సెంటర్ : అడ్మిట్ కార్డులో ఉంటుంది
ప్రవేశ పరీక్ష యొక్క విధానం :
- పరీక్ష విధానం: Offline Mode - Pen and Paper Method ( OMR Based )
- పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిముషాలు (150 నిముషాలు)
- మీడియం: హిందీ మరియు ఇంగ్లీష్
- పరీక్ష రుసుము: పరీక్ష రుసుము లేదు.
- ప్రశ్నల సంఖ్య: 100 MCQలు
- నెగిటివ్ మాకులు : ఉండవు
- పరీక్ష కేంద్రాలు: భారతదేశంలోని 740 నగరాలు . ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రం ఉంటుంది .
PM Yashasvi Scheme 2023 Entrance Exam Pattern :
Subjects of Test | No. of Questions | Total Marks |
Mathematics | 30 | 30 |
Science | 25 | 25 |
Social Science | 25 | 25 |
General Awareness/Knowledge | 20 | 20 |
PM యశస్వి పథకం 2023 దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్ లు :
- విద్యార్ధి ఆధార్ కార్డు
- ఈ మధ్య తీసిన పాస్ పోర్ట్ సైజు ఫోటో
- విద్యార్ధి సంతకం
- కేటగిరీ ద్రువీకరన్ పత్రం (Category Certificate) - Click Here
- PWD సర్టిఫికెట్ (అర్హులు అయితే)
- 8వ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా 10వ తరగతి పాస్ సర్టిఫికెట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) - Click Here
- విద్యార్ధి ID కార్డు
- ఈమెయిలు ఐడి మరియు మొబైల్ నెంబర్
PM యశస్వి పథకం 2023 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయు విధానము :
Step 1 : దరఖాస్తు చేయాలి అనుకునే వారు ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి హోమ్ పేజీ లోకి వెళ్ళండి .
New Candidiate Register Here పై క్లిక్ చెయ్యండి .అక్కడ చిపించే 20 వివరాలు పూర్తిగా , శ్రద్దగా చదివి బాక్స్ లో టిక్ చేసి Click Here To Proceed పై క్లిక్ చెయ్యండి .
Step 2 : అంతకన్న ముందు కింద తెలిపిన డాక్యుమెంట్ లు పక్కన చూపించిన సైజు లో స్కాన్ చేసి సేవ్ చేసుకోండి .
- పాస్ పోర్ట్ సైజు ఫోటో (in jpg/ jpeg file, size 10Kb – 200Kb) either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background.
- విద్యార్ధి సంతకం(in jpg/ jpeg file, size: 4kb - 30kb);
- కేటగిరీ ద్రువీకరన్ పత్రం ( in Pdf file size: 50kb - 300kb);
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (in Pdf file size: 50kb - 300kb);
- PWD సర్టిఫికెట్ ( in Pdf file size 50 kb-300 kb), if applicable.
- ఆధార్ కార్డు ( in Pdf file size 50 kb-300 kb)
- Apply For ( Class 9th or Class 11th)
- Candidate Name
- Email Address
- Confirm Email Address
- Mobile Number
- Alternate Mobile Number
- Date of Birth
- Password
- Confirm Password
- Security Question (మీ మొదటి పాఠశాల పేరు / మీరు పుట్టిన ప్రదేశం)
- Security Answer
- Personal Details Form ,
- Contact Details Form ,
- Exam Details ,
- Education Details &
- Others Details
PM యశస్వి పథకం 2023 Contact Information :
- NTA Help Desk : 011-69227700, 011-40759000
- NTA Email Address: yet@nta.ac.in
- Website: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in
PM యశస్వి పథకం 2023 ముఖ్యమైన డాక్యుమెంట్ లు , లింక్ లు :
- PM Yashasvi Scholarship 2023 నోటీసు - Click Here
- PM Yashasvi Scholarship 2023 దరఖాస్తు విధానము - Click Here
- PM Yashasvi Scholarship 2023 ప్రశ్న - సమాదానాలు - Click Here
Polytechnic 1st year vallu apply cheyvachaa
ReplyDeleteI don't know
Delete2nd year vallu applyecheiocha
Delete2nd year vallu applyecheiocha
DeleteSir how to write this exam which place write the exam
DeleteSC/ST Caste వాళ్ళు అప్లయ్ చేయవచ్చా sir..
ReplyDeleteBC
DeleteCan oc students can apply for this scholarship? Iam economically backward.
ReplyDeleteYes
DeleteYes
DeleteBcE vallu apply cheyacha
DeleteSc,and St ,oc vallu apply cheyavacha sir
ReplyDeleteSir this true
DeleteHow to apply
ReplyDeleteI'm a bipc student can i apply this. And which type of subject or syllabus are based on that exam
ReplyDeleteHow to apply
ReplyDeleteHow to apply
ReplyDeleteOc Oc va apply cheyavacha sir
ReplyDeleteHow to apply this exam
ReplyDeleteHow to apply this exam
ReplyDeleteSir private school lo chadhive pillalu apply chesukovacha
ReplyDeleteBc-D vallu applye cheyavacha sir
ReplyDeleteSC s apply cheyavacha
ReplyDeleteCan SC students apply for this
DeleteBC-D students can apply this scholarship sir
ReplyDeleteIs Physically handicapped people are eligible sir .what is the syllabus, and which type of exam objective or descriptive exam
ReplyDeleteOC cast vallu EWS unna vallu apply cheyocha sir
ReplyDeleteWhich places write the exam sir
ReplyDeleteLeo mpc vallu apply chesukovacha sir
ReplyDeleteWhich format?? (McQueen or answer type)??
ReplyDeleteSir private school students apply chevacha
ReplyDeleteIs that tenth class available
ReplyDeleteCan 10th class students apply for this?
DeleteSir B C varu Apply cheya vacha sir
ReplyDeleteBcB apply cheyahha sir
ReplyDeleteBC-B vallu apply cheya vacha sir
ReplyDeleteSir inter 1st year valu apply cheya vacha sir
ReplyDeleteOc inter 1st year valu sir
ReplyDeleteOtp ravadham ledhu sir
DeleteInter 2nd year vallu applyecheiocha
ReplyDeleteBCB caste were eligible for this test pls tell me
ReplyDeleteOTP can't send to my email id
ReplyDeleteSsc ki undha
ReplyDeleteIncomplete incomplete and in download and help
ReplyDeleteHow to check our details
ReplyDeleteHow to apply sir
ReplyDeleteసార్ 100మార్కులు కి ఎన్ని మార్కులు రావాలి చెప్పండి
ReplyDeleteIiit students apply cheyochha sir
ReplyDeleteBCD Cast valu apply cheyochha sir
ReplyDelete9 class apply cheyocha sir
ReplyDeleteWhat exam for 9th class for scolar ,175000
ReplyDeleteST candidates apply cheyavacha sir?
ReplyDeleteExam based on reservations or on student marks
ReplyDeleteHow to apply for this exam
ReplyDeleteP Harshitha
ReplyDeleteWhich place were writing the 9th class exam please tell me sir
ReplyDeleteP Harshitha
ReplyDelete