YSR Cheyutha Scheme 2024 Full Details YSR Cheyutha Scheme 2024 Full Details

YSR Cheyutha Scheme 2024 Full Details

 

YSR Cheyutha Latest Updates YSR Cheyutha Payment Status YSR Cheyutha Last Date YSR Cheyutha Application Status YSR Cheyutha Starting Date YSR Cheyutha 2023 వైస్సార్ చేయూత 2023 అప్డేట్ YSR Cheyutha Toll Free Number YSR Cheyutha Payment Status YSR Cheyutha in Telugu Ysr cheyutha complete information in telugu ysr cheyutha latest updates Ysr cheyutha eligible list Ysr cheyutha Amount Ysr cheyutha toll free numbers YSR Cheyutha Scheme 1. వైస్సార్ చేయూత పథకం వివరాలు (YSR Cheyutha Scheme In Telugu)  2. వైస్సార్ చేయూత అర్హతలు (YSR Cheyutha Scheme Eligibility In Telugu )  3. వైఎస్ఆర్ చేయూత పథకం అనర్హతలు (YSR Cheyutha Scheme Ineligibility)  4. వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Cheyutha Scheme)  5. వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం  6. వైఎస్ఆర్ చేయూత పథకం పత్రాలు (YSR Cheyutha Scheme Documents)  7. వైఎస్ఆర్ చేయూత పథకం లాభాలు (YSR Cheyutha Scheme Benefits)  8. వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount)  9. వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లింపు తేది 2023 (YSR Cheyutha Scheme Payment Date 2023)  10. వైఎస్ఆర్ చేయూత పథకం అప్లికేషన్ స్టేటస్ (YSR Cheyutha Application Status)  11. వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితా (YSR Cheyutha Sanction List)  12. వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Cheyutha Official website)  13. వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Cheyutha Helpline Number),

YSR Cheyutha Scheme 2024 Full Details

వైఎస్ఆర్ చేయూత పథకం వివరాలు (YSR Cheyutha Scheme In Telugu)

  • 2023-24 సంవత్సరానికి సంబంధించి అమౌంట్ 2024 ఫిబ్రవరి నెల 16 నుంచి క్రెడిట్ అవ్వనుంది .
  • 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  ఆర్ధిక  వెసులుబాటు కలిగించే ఉదేశ్యం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu).
  • ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది.ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 
  • ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.


వైఎస్ఆర్ చేయూత పథకం అర్హతలు (YSR Cheyutha Scheme Eligibility In Telugu )

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అర్హతలు 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయ్యి ఉండాలి 
  • SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి వయస్సు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి 
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి సరియైన ఆధార్ కార్డు ఉండాలి
  • ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే ప్రతి ధరఖాస్తు దారునికి రైస్ కార్డు / తెల్ల రేషన్ కార్డు ఉండాలి 
  • బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి 
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే పదివేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతంలో అయితే 12 వేల రూపాయలకు మించరాదు 
  • మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి  మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించరాదు 
  • కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం గానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవడం కానీ ఉండకూడదు 
  • కుటుంబం నివసిస్తున్న ఇంటి యొక్క కరెంట్ వినియోగ బిల్ అనేది  సరాసరి 300 యూనిట్లకు లోబడి ఉండాలి 
  • పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాలకు మించి ఉండరాదు అంటే 750 చదరపు గజాలకు లోబడి ఉండాలి
  • కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే స్థాయి లో ఉండకూడదు 
  • కుటుంబంలో ఎవరు ఫోర్ వీలర్ వెహికల్ కలిగి ఉండకూడదు


వైఎస్ఆర్ చేయూత పథకం అనర్హతలు (YSR Cheyutha Scheme Ineligibility) 

  • గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఈ స్కీం కి ఎలిజిబుల్ కారు 
  • ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వారు కూడా ఈ స్కీం పరిధిలోకి రారు
  • ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రానికి చెందినవారు అనర్హులు. తాత్కాలిక వలసలో ఉంటే అర్హులు.
  • ఓపెన్ క్యాటగిరీకి (OC)  చెందినవారు అనర్హులు.
  • ఆధార్ కార్డు లేని వారు అనర్హులు.
  • రైస్ కార్డు లేని వారు అనర్హులు.
  • మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాల్లో 12 వేలకు మించి ఉన్నవారు అనర్హులు.
  • కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం గానీ పెన్షన్ గాని ఉన్నట్టయితే వారు అనర్హులు.
  • గడిచిన ఆరు నెలల్లో సరాసరి కరెంటు మీటర్ యూనిట్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువ ఉంటే వారన్నారు.
  • ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలో చెందినవారు అనర్హులు
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు అనర్హులు.


వైఎస్ఆర్ చేయూత పథకం దరఖాస్తు చెయ్యడం ఎలా (How To Apply For YSR Cheyutha Scheme)

వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) మీ  గ్రామా లేదా వార్డు సచివాలయం లో మాత్రమే దరఖాస్తు చెయ్యవచ్చు .  దరఖాస్తు చేసుకునే వారు  ఈ క్రింది విధమైన సూచనలను పాటించాల్సి ఉంటుంది 

  • వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకునేవారు పథకానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని గ్రామ వాలంటీర్ను కలిసి అప్లికేషన్ ఫారం నుండి సంబంధిత డాక్యుమెంట్స్ ని జతచేసి అతనికి ఇవ్వవలసి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫారాన్ని మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ని సరిచూసిన తరువాత సదరు వ్యక్తులు  వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హురాలుగా /అర్హుడిగా భావించిన ఎడల లిస్టులో చేర్చబడతారు. 
  • వైఎస్ఆర్ చేయూత పధకానికి  అర్హులైన వారి లిస్టు జాబితా సచివాలయం నోటీసు బోర్డు లో పెట్టడం జరుగుతుంది .
  • అర్హులైన వారికి 18,750 రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది 


వైఎస్ఆర్ చేయూత పథకానికి(YSR Cheyutha Scheme In Telugu) జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం 

  • అర్హత కలిగిన వారు రైస్  కార్డు మరియు ఆధార్ కార్డు వివరాలతో గ్రామ సచివాలయ వాలంటీర్ను కలిసి దరఖాస్తు ఇవ్వవచ్చు 
  • వారి యొక్క Eligibility Criteria ను ఆన్ లైన్ లొ చెక్ చేసి అర్హులా ? కారా? అని చెక్ చేసి అర్హులు అయితే సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయడం జరుగుతుంది. అర్హులు కాకపోతే ఎందుకు అర్హులు కారో వారికి తెలియజేయడం జరుగుతుంది.
  • దరఖాస్తుదారునికి (యువర్ సర్వీస్ రిక్వెస్ట్ –  మీ సేవల అభ్యర్థన)  నెంబర్ ఇవ్వబడుతుంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తులను సరిచూసి 18,750/-  రూపాయలు మంజూరు చేసి వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది


వైఎస్ఆర్ చేయూత పథకం పత్రాలు (YSR Cheyutha Scheme Documents) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పత్రాలు (YSR Cheyutha Scheme Documents

  1. Application Form 
  2. ఆధార్ అప్డేట్ హిస్టరీ 
  3. Caste Certificate (AP Seva)
  4. Income Certificate (AP Seva)
  5. Bank Passbook
  6. Bio eKYC / IRIS eKYC / OTP Authentication 
  7. Rice Card
  8. కరెంటు మీటర్ బిల్ 

వైఎస్ఆర్ చేయూత పథకం లాభాలు (YSR Cheyutha Scheme Benefits) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) లాభాలు (YSR Cheyutha Scheme Benefits
జీవనోపాధి కూడా కల్పిస్తారు .ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన వారికి 
  • కిరాణా షాపులు, 
  • గేదెలు, 
  • ఆవులు, 
  • మేకల యూనిట్లు 
కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌, రిలయన్స్‌, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా ఆసక్తి కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది.
వైఎస్ఆర్ చేయూత ద్వారా  SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలలు  ఆర్థికంగా లబ్ధి పొందుతారు దీని ద్వారా వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది దానితోపాటు వారి అవసరాలకు ఈ సహాయము ఉపయోగపడుతుంది.

వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount)  

ysr cheyutha amount 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లించే  మొత్తం (YSR Cheyutha Amount
  • వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) కింద  SC,ST,OBC,మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి  వివిధ విడతలలో ఆర్థిక సాయం వారి అకౌంట్లో పడుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతాయి. 
  • ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

వైఎస్ఆర్ చేయూత పథకం చెల్లింపు తేది 2023 (YSR Cheyutha Scheme Payment Date 2023)

ysr cheyutha 2023 last date

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) చెల్లింపు షెడ్యూల్ (YSR Cheyutha Scheme Payment Schedule) వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా  18,750 రూపాయలు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత పథకం పేమెంట్ డేట్ సెప్టెంబర్  23,2023. ఉత్తర్వుల మేరకు మారవచ్చ్చు 


వైఎస్ఆర్ చేయూత పథకం అప్లికేషన్ స్టేటస్ (YSR Cheyutha Application Status) 

ysr cheyutha status 2023 / ysr cheyutha status check / ysr cheyutha status check online 


వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంట్  స్టేటస్ ను పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ను చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవటం కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి 
Click Here

వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితా (YSR Cheyutha Sanction List) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) పేమెంటు ను  ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజు నుంచి వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది  . వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరు జాబితాను అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు లేదా గ్రామ వాలంటీర్ను కలిసి మంజూరు జాబితాలో మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు.

వైఎస్ఆర్ చేయూత పథకం అధికారిక వెబ్‌సైట్ (YSR Cheyutha Official website) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) అధికారిక వెబ్సైట్( YSR Cheyutha Official website) – https://gsws-nbm.ap.gov.in/

వైఎస్ఆర్ చేయూత పథకం హెల్ప్‌లైన్ నంబర్ (YSR Cheyutha Helpline Number) 

వైఎస్ఆర్ చేయూత పథకం(YSR Cheyutha Scheme In Telugu) హెల్ప్‌లైన్ నంబర్ ( YSR Cheyutha Helpline Number) – 1902

సర్టిఫికెట్ AP Seva సర్టిఫికెట్ అని ఎలా తెలుసుకోవాలి  ?

ఈ సంవత్సరం వైయస్సార్ చేయూత కు దరఖాస్తు చేయు సమయంలో కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సచివాలయంలోని AP SEVA పోర్టల్ లోవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. AP Seva సర్టిఫికెట్ అనగా దరఖాస్తు దారుని ఆధార్ నెంబర్ ఆధారం గా జనరేట్ అవ్వటం జరుగును. కావున అన్ని పథకాలకు ఆ సర్టిఫికెట్ తప్పనిసరి చెయ్యటం జరిగింది.

సిటిజన్ వద్ద ఉన్న సర్టిఫికెట్  AP SEVA సర్టిఫికెట్ ఆ ? కాదా? అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చెయ్యండి.
Click Here
Step 2 : Enter Your Aadhaar సెక్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : దరఖాస్తుదారుని ఆధార నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Search 🔎 పై క్లిక్ చెయ్యండి.
Step 4 : Captcha Verification లొ చూపించిన కోడ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చెయ్యండి.
Step 5 : దరఖాస్తుదారుడు గతంలో సచివాలయంలో AP Seva హోటల్ ద్వారా ఇవ్వబడిన సర్వీసు లు అన్ని కూడా చూపిస్తుంది. సర్వీసు పేరు (Service Name), సర్వీస్ అప్లికేషన్ నెంబరు (Application Number), సర్వీసు ప్రస్తుత స్టేటస్ (Status). స్టేటస్ లో Approved అని ఉంటే ఆ సర్టిఫికెట్ తుది ఆమోదం అవ్వటం జరిగింది అని అర్థము. ఆ సర్టిఫికెట్ నెంబర్ తో ఉన్న సర్టిఫికెట్ ను AP Seva సర్టిఫికెట్ గా పరిగణించటం జరుగును.
Step 6 : అప్లికేషన్ స్టేటస్ Pending లొ ఉంది అంటే ప్రస్తుత స్టేటస్లు తెలుసుకోవటానికి  అప్లికేషన్ నెంబర్ పై క్లిక్ చేసిన తరువాత ఎవరి లాగ్ ఇన్ వద్ద పెండింగ్ ఉన్నదో చూపిస్తుంది.