Know Welfare Scheme Payment Status
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అనగా
- వైస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra Application Status),
- వైస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham Application Status),
- వైస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham Application Status),
- వైస్సార్ మత్స్యకార భరోసా(YSR Matsyukara Bharosa ApplicationStatus) ,జగనన్న చేదోడు (Jagananna Chedodu Application Status ),
- వైస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham Application Status ),
- జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Application Status ),
- వైస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu Application Status ),
- వైస్సార్ షాది తోఫా (YSR Shadi Thofa Application Status ) ,
- వైస్సార్ చేయూత (YSR Cheyutha Application Status )
Know Application Status of AP Welfare Schemes
అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 2 : తరువాత Scheme లొ ఏ పథకం యొక్క పేమెంటు లేదా అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటున్నారో ఆ పథకం పేరు, UID వద్ద దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Captcha లొ Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Get OTP పై క్లిక్ చేయాలి.
Step 3 : దరఖాస్తుదారిని ఆధార్ నెంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది ఆ OTP ను Enter OTP అనే బాక్స్ లో ఎంటర్ చేయాలి.
- దరఖాస్తు దారుని జిల్లా
- దరఖాస్తుదారిని మండలము
- దరఖాస్తుదారిని సచివాలయం కోడ్
- సచివాలయం పేరు
- వాలంటరీ కస్టర్ కోడు
- దరఖాస్తుదారిని పేరు
- దరఖాస్తుదారుని మొబైల్ నెంబరు
చూపిస్తుంది.
తరువాత Application Details లో పథకానికి సంబంధించి
- దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు
- అప్లికేషన్ చేసిన తేదీ
- అప్లికేషన్ ప్రస్తుత స్థితి
- రిమార్కు
చూపిస్తుంది.
తరువాత Payment Details లో
- స్టేటస్
- రీమార్క్
చూపిస్తుంది.
అప్లికేషన్ చేసిన తరువాత పేమెంట్ కు ముందు స్టేటస్ Success అని రిమార్క్ బ్యాంకు ఖాతా వివరాలు చూపిస్తుంది. నగదు జమ అయిన తరువాత స్టేటస్ Amount Credited అని చూపిస్తుంది.
Missed Call ద్వారా బ్యాంకు బాలన్స్ చెక్ చేసుకునే విధానం👇
ఆధార్ కార్డు కు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో తెలుసుకునే విధానమ👇
Note : తాత్కాలిక అర్హుల మరియు అనర్హుల జాబితాలో లబ్ధిదారిని యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది Inactive / NPCI Link Fail అని వచ్చినట్టయితే వారు బ్యాంకు ను సంప్రదించి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. బ్యాంకు అధికారులు ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ అయినది అని చెప్పినట్టయితే అప్పటికి పేమెంట్ పడకపోతే, వెంటనే పోస్ట్ ఆఫీసులో IPPB (INDIAN POSTAL PAYMENT BANK) బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు నెంబర్ తో ఓపెన్ చేయాలి. ఆ విధంగా ఓపెన్ చేసిన కొన్ని రోజులలో పేమెంట్ ప్రాసెస్ అవుతుంది.
IPPB బ్యాంకు ఖాతా తెరుచు విధానము , కావాల్సిన డాక్యుమెంట్లు 👇