AP SBM ODF+ Survey 2024 Complete Process
Andhra Pradesh State ODF Survey 2024 - Swachha Andhra Survey 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా అరికట్టేందుకు గాను Swachha Bharat Mission SBM ODF+ Survey 2024 ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం ప్రారంభించింది. ODF అనగా Open Defecation Free అంటే బహిరంగ మల విసర్జన లేని అని అర్థము. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు బహిరంగ మల విసర్జన లేని గ్రామ పంచాయతీలుగా చేసేందుకు గాను AP ODF Survey 2024 ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సర్వే దర్శి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సర్వే చేయుటకు గాను ప్రభుత్వం Swachha Andhra అనే మొబైల్ అప్లికేషన్ను AP ODF Survey 2024 సర్వేకు అనుగుణంగా రూపకల్పన చేసింది. మొబైల్ యాప్ డౌన్లోడ్ , సర్వే చేయు విధానము , సర్వే రిపోర్టు , సమస్య వస్తే పరిష్కరించు విధానము ఇప్పుడు చూద్దాం.
Swachaa Andhra Mobile App
Swachaa Andhra Mobile App కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. సర్వే ను కేవలం Swachaa Andhra Mobile App మొబైల్ యాప్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది , ఎటువంటి వెబ్సైట్ ఉండదు. మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, కావున అప్డేట్ అయినటువంటి Swachaa Andhra Mobile App మొబైల్ యాప్ను లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
కొత్త వెర్షన్ install చేసుకొనే ముందు తీసుకొనవలసిన జాగ్రత్తలు:
Data enter చేసియున్న వారు:
- ODF ప్లస్ మొబైల్ యాప్ లో 1.6 వెర్షన్ లో ఫీల్డ్ లెవల్ డేటా enter చేసియున్న వారు, ఆ data ను SAVE మరియు SYNCHRONOUS అనే ఆప్షన్స్ select చెయ్యాలి. డేటా ను సర్వర్ కి పంపిన తరువాత మాత్రమే 1.6 వెర్షన్ uninstall చేసి కొత్త యాప్ install చేసుకోవాలి,చేసుకొని data entry చెయ్యాలి.
- 1.6 వెర్షన్ నందు save అయిన డేటా SYNC కు కొంత సమయం పడుతుంది దయచేసి గమనించగలరు.
- 1.7 వెర్షన్ లో ఫీల్డ్ లెవల్ డేటా enter చేసియున్న వారు, ఆ data ను SAVE మరియు SYNCHRONOUS అనే ఆప్షన్స్ select చెయ్యాలి. ఆ తరువాత 1.7 version ను uninstall చేసి, కొత్త వెర్షన్ install చేసుకొని data entry చెయ్యాలి.
Data enter చెయ్యని వారు :
- ఒకవేళ 1.6 వెర్షన్ & 1.7 వెర్షన్ లో data enter చెయ్యని వారు, మీ మొబైల్ లో ఉన్న versions uninstall చేసి కొత్త version install చేసుకొని, data entry చెయ్యాలి.
- యాప్ నందు Get Beneficiaries అను button ను క్లిక్ చేయ వలయును,అప్పుడు మాత్రమే Beneficiaries వస్తారు.
Download Swachaa Andhra Mobile App
Swachaa Andhra Mobile App login ID & Password
గ్రామ పంచాయతీల ప్రకారం గ్రామ పంచాయతీలకు లాగిన్ ఐడి లు క్రియేట్ చేయడం జరిగినది. డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి గ్రామపంచాయతీ కు Swachaa Andhra Mobile App మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ షేర్ చేయడం జరిగినది . మొబైల్ నెంబరు కలిగి ఉన్నటువంటి google మెయిల్ ద్వారా కూడా లాగిన్ అవ్వవచ్చు .
PR One Mobile App Use Of Process
AP ODF Survey 2024 Process
ముందుగా పైన ఇచ్చినటువంటి లింకు ద్వారా Swachaa Andhra Mobile App మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి .
మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఓపెన్ చేసి అడిగిన టువంటి అన్ని పర్మిషన్లు ఇవ్వాలి.
తరువాత కింద చూపిన విధంగా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇచ్చినటువంటి లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్లను ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి .
లాగిన్ విజయవంతంగా అయిన తరువాత కింద చూపిన టువంటి ఆప్షన్లు చూపిస్తుంది. అవి
- ODF HH Survey
- Village Level
- My Secretariat Mapping
- My Completed Data
- Raise Issue
- SYNC Data
Home Page రిఫ్రెష్ చేయుటకు గాను మొబైల్ యాప్ పైన చూపిస్తున్నటువంటి రిఫ్రెష్ సింబల్ ↻ పై క్లిక్ చేయాలి. ఈ సింబల్ ను Sync బటన్ అని పిలుస్తారు.సర్వే మొత్తంలో లబ్ధిదారుల జాబితా వచ్చుటకు ↻ బటన్ పై క్లిక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా నెట్వర్క్ లేని ప్రదేశంలో సర్వే చేస్తున్న వారు వివరాలన్నీ ఆన్లైన్ అవ్వటానికి ఈ ↻ బటన్ పై క్లిక్ చేయాలి .
1. ODF HH Survey
పంచాయతీ లాగిన్ అనుగుణంగా జిల్లా పేరు,మండలం పేరు మరియు గ్రామ పంచాయతీ పేరు ఆటోమేటిగ్గా వస్తాయి.
Village : సర్వే చేయువారు సర్వేను ఏ గ్రామంలో అయితే చేస్తున్నారో ఆ గ్రామము యొక్క పేరును ఎంచుకోవాలి. సర్వే చేస్తున్న గ్రామం పేరు యాప్ లో కనిపించకపోతే సంబంధిత EO PR&RD వారి లాగిన్ లో జోడించుట ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
Search Beneficiary : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు ఇక్కడ చూపిస్తుంది. పూర్తి వివరాలు రావటానికి ↻ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. సర్వే చేస్తున్న వారిని త్వరగా లిస్టులో వెతకటానికి గాను లబ్ధిదారుని పేరు లేదా లబ్ధిదారుని తండ్రి లేదా లేదా జాబు కార్డు నెంబర్ ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.
లిస్టులో సర్వే చేయవలసిన వారి పేరు కనిపించినట్లయితే సర్వేను ముందుకు కొనసాగించాలి. లిస్టులో పేరును సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడిగే ప్రశ్నలు
- Is Beneficiary Available ( సర్వేకు అందుబాటులో ఉన్నారా లేదా )
- Are Family Members Available (లేనిచో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా లేరా)
లబ్ధిదారుడు లేదా లబ్ధిదారుని కుటుంబ సభ్యులు ఎవరో కూడా అందుబాటులో లేకపోతే కింద తెలిపిన కారణాలలో ఒకటి సెలెక్ట్ చేసుకుని వారికి సర్వే పూర్తిచేయాలి.
- Migrated [ వలస వెళ్లారు ]
- Sale Of Property [ ఇల్లు ని అమ్మేశారు ]
- Beneficiary or Family Members Not Belongs to the Gp [ లబ్ధిదారుడు లేదా కుటుంబ సభ్యులు ఈ గ్రామానికి చెందిన వారు కారు ]
- Surveyor Remarks [ సర్వేయర్వారి రిమార్కులు ]
లబ్ధిదారుడు లేదా లబ్ధిదారుని కుటుంబ సభ్యులు సర్వేకు అందుబాటులో ఉన్నట్లయితే Is Structure Available [ ఇల్లు ఉన్నదా ] అనే ప్రశ్నకు Yes or No తదుపరి ప్రశ్నలకు వెళ్లాలి.
లబ్ధిదారుల జాబితాలో లబ్ధిదారుని పేరు లేకపోయినట్లయితే Name not in the list ను Tick చేసి కుటుంబ పెద్ద పేరు , తండ్రి లేదా భర్త పేరు , లింగము, ఇంటి నెంబరు , కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంటర్ చేయాలి. ఈ మొత్తం సర్వే మూడు భాగాలుగా ఉంటుంది .
- IHHL
- Gray Water
- Solid Waste
Do You Have Toilet అనే ప్రశ్నకు టాయిలెట్ ఉంటే Yes అని టాయిలెట్ లేకపోతే No అని tick చేయాలి .
Gap identified for not having toilet అనే ప్రశ్న టాయిలెట్ లేదు అని టిక్ చేసినప్పుడు అడుగుతుంది. ఎందుకు లేదో కింద తెలిపిన ఆప్షన్లలో ఒకటి ఎంచుకొని టిక్ చేయాలి.
- No Space Available
- Using Shared Toilet
- Using Community Toilet
- Sanctioned - to be Constructed
- Requires Govt Sanction
- Other
Gap identified for not having toilet - Requires Govt Sanction అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే Eligibility Criteria of Household ప్రశ్న అడుగుతుంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి BPL & APL .
- APL Household Type - APL అని సెలెక్ట్ చేస్తే కింద చూపిన ఆప్షన్లు చూపిస్తుంది.
- SC / ST
- Person With Disability
- Landless Labourer with homestead
- Small Farmers
- Marginal Farmers
లబ్ధిదారుడి అనుగుణంగా ఆప్షన్ ను ఎంచుకోవాలి .
IHHL Questionnaires :
- Condition Of Toilet ? [ ప్రస్తుతం టాయిలెట్ ఎలా ఉంది ]
- being used [ ఉపయోగిస్తున్నారు ]
- Not Used [ ఉపయోగించటం లేదు ]
- Toilet Photo [ టాయిలెట్ ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను ]
- Toilet Construction Year [ టాయిలెట్ కట్టిన సంవత్సరం ]
- Have you received any incentive for construction of toilet from SBM / any other scheme [ టాయిలెట్ కట్టినందుకు గాను ఎటువంటి నగదు ముట్టినదా ]
- Availebility of Water in Toilet [ టాయిలెట్ లో వాటర్ అందుబాటులో ఉందా ]
- Category of toilet [ టాయిలెట్ రకము ]
- Single pit
- Twin pit
- Septic Tank
- Other
- Is PIT Availeble ? [ ఇంకుడు గుంత ఉందా ]
- PIT Photo [ ఇంకుడు గుంత ఉంటే ఫోటో ]
- is desludging done ? [ ఇంకుడు గుంత మలినాలను బయటకు తీశారా ]
- last desuldging year [ చివరిసారి మలినాలను తీసిన సంవత్సరం ]
- Feasibilit for retrofitting ? [ ఇంకుడు గుంత పరిమాణాన్ని పెంచే అవకాశం ఉందా ]
Gray Water Questionnaires :
- Have Soak Pit in HH ? [ ఇంట్లో సోక్ పిట్ ఉందా ]
- Soak pit Photo [ సోక్ పిట్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి ]
- Soak pit Functional [ సోక్ పిట్ పనిచేస్తుందా లేదా ]
- Weather HH gray water is left into open area [ ఇంటి వ్యర్ధాలు ఓపెన్ ఏరియాలోకి వెళ్తున్నాయని ]
- Gray Water Left into [ ఇంటి వ్యర్ధాలు ఇందులోకి వెళ్తున్నాయి ]
- Soak pit
- kitchen garden
- Drain
- Type Of Drain [ మీకు ఉన్నటువంటి డ్రైనేజీ రకం ]
- Open CC Drain
- Closed CC Drain
- Kacha Drain
Solid Waste Questionnaires :
- Is household proveded with Dustbins ? [ మీ ఇంటికి చెత్త డబ్బాలు ఇచ్చారా ]
- How many dustbins ? [ ఎన్ని చెత్త డబ్బాలు ఇచ్చారు ]
- Bin Photo [ చెత్త డబ్బా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ]
- is the household segregating solid waste ? [ పొడి చెత్తను వేరుగా చేస్తున్నారా ]
- How organic waste is used by household ? [ ఇంటిలో వచ్చే చెత్తను ఏం చేస్తున్నారు ]
- Home Composting
- Feeding to Cattle
- Handover to Clap Mitra
- Open Dumping
2. Village Survey
గ్రామస్థాయిలో సర్వే చేయుటకు గాను ఈ ఆప్షన్ ఇవ్వటం జరిగినది. Home Page లోని Village Level పై క్లిక్ చేసిన తరువాత జిల్లా పేరు , మండలం పేరు మరియు గ్రామపంచాయతీ పేరు ఆటోమేటిగ్గా వస్తాయి. Village - సర్వే చేస్తున్నటువంటి గ్రామపంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత , Total Households - గ్రామపంచాయతీలో ఉన్నటువంటి మొత్తం కుటుంబాల సంఖ్యను ఎంటర్ చేశాక సర్వే మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది.
- CSC [ Community Sanitary Complexes ]
- Gray Water
- Solid Waste
Solid [ Community Sanitary Complexes ] Waste Questionnaires :
- Availability of CSC in the Village ? [ లో సామూహిక మరుగుదొడ్ల సముదాయం ఉన్నదా ]
- Number of CSC in the Village ? [ సామూహిక మరుగుదొడ్లు ఉన్నట్టయితే ఎన్ని ఉన్నాయి ? ]
- Location of CSC [ సామూహిక మరుగుదొడ్డి ఎక్కడ ఉంది ]
- Name of the CSC [ సామూహిక మరుగుదొడ్డి పేరు ఏమిటి ]
- No.of Toilet Seats [ సామూహిక మరుగుదొడ్డిలో ఎన్ని టాయిలెట్ సీట్లు ఉన్నాయి ]
- Number of Urinals [ సామూహిక మరుగుదొడ్డిలో ఎన్ని యూరిన్ బేస్ లు ఉన్నాయి ]
- Construction Year [ సామూహిక మరుగుదొడ్డి ఏ సంవత్సరం కట్టారు ]
- Availability of Water [ సామూహిక మరుగుదొడ్డిలో వాటర్ అందుబాటులో ఉందా ]
- Category of CSC [ నువ్వు ఇక మరుగుదొడ్డి రకము ]
- Single Pit
- Twin Pit
- Septic Tank
- Other
- Is Pit Available ? [ ఇంకుడు గుంత అందుబాటులో ఉందా ]
- Is Desludging Done ? [ ఇంకుడు గుంత క్లీన్ చేస్తున్నారా ]
- Reason [ ఇంకుడు గుంత క్లీన్ చేయకపోతే కారణం ఏమిటి ]
- Feasible for retrofitting [ ఇంకుడు గుంత పెద్దగా చేయుటకు అవకాశం ఉన్నదా ]
- Have you changed the channel to second pit ? [ మొదటి గుంత నుంచి రెండవ గుంతకు మార్చారా ? ]
Gray Water Questionnaires :
Grey Water Section ఇందులో గ్రామానికి సంబంధించిన గ్రే వాటర్ , గ్రామం నుండి వెలువడే వ్యర్ధాల ను ఏ విధముగా డెలివరీ ఇస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని డ్రైనేజీ ల సమాచారం అప్డేట్ చేయవలసి ఉంటుంది.
Grey Water Section ఇందులో గ్రామానికి సంబంధించిన గ్రే వాటర్ గ్రామం నుండి వెలువడే వ్యర్ధాల ను ఏ విధముగా డెలివరీ ఇస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని డ్రైనేజీ ల సమాచారం అప్డేట్ చేయవలసి ఉంటుంది.
- Availability Of Drains in Village ? [ గ్రామంలో డ్రైనేజీ అందుబాటులో ఉందా ]
- Open CC Drains [ గ్రామంలో మొత్తం Open CC డ్రైనేజీలు ఎన్ని ]
- Closed CC Drain [ గ్రామంలో మొత్తం Closed CC డ్రైనేజీలు ఎన్ని ]
- Kacha Drains [ గ్రామంలో మొత్తం Kacha డ్రైనేజీలు ఎన్ని ]
- No Of Households Connected [ డ్రైనేజీ లకు గ్రామంలో మొత్తం ఎన్ని ఇల్లు కనెక్ట్ అయి ఉన్నాయి ]
- Presense of Large Waste Water Stagnation Points ? [ గ్రామం నుండి వెలువడే వ్యర్థ నీరును నిల్వ చేయుటకు అవకాశం ఉన్నదా ]
- Availability of Waste water treatment unit ? [ గ్రామంలో వ్యర్ధ నీరును బాగు చేయు ఉన్నదా ? ]
Solid Waste Questionnaires :
- No of functional tricycles/rikshaw [ పంచాయతీలో ఉన్న మొత్తం పనిచేసే ట్రై సైకిల్స్ ఎన్ని ]
- No of non functional tricycles/rikshaws [ పంచాయతీలో ఉన్న మొత్తం పని చెయ్యని ట్రై సైకిల్స్ ఎన్ని ]
- No of functional tractors [ పని చేస్తున్న ట్రాక్టర్లు ఎన్ని ]
- No of non functional tractors [ పని చెయ్యని ట్రాక్టర్లు ఎన్ని ]
- No of functional autos [ పని చేస్తున్న ఆటో లు ఎన్ని ]
- No of non functional autos [ పని చెయ్యని ఆటో లు ఎన్ని ]
- Availility Of Solid Waste Processing Center In Village ? [ గ్రామం లో చెత్త సంపద కేంద్రం అందుబాటులో ఉన్నదా ? ]
- Availability of Plastic Waste Management Unit in Village ? [ గ్రామం లో ప్లాస్టిక్ వేస్ట్ Management యూనిట్ ఉందా ? ]
- Photo and Location of Plastic Waste Managemt [ ప్లాస్టిక్ వర్గాల కేంద్రం యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి ]
- No. of bush cutters in the Village [ పొదల కటింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి ]
- No. of incinerator in the Village [ దహనం చేసేవారు ఎంతమంది ఉన్నారు ]
- No. of fogging machine in the Village [ పొగ మిషన్లు ఎన్ని ఉన్నాయి ]
- No. of High Pressure Toilet Cleaners [ టాయిలెట్ క్లీనర్లు ఎన్ని ఉన్నాయి ]
- Availability of Desludging Services (Linked with Urban areas) ? [ సెప్టిక్ క్లీనింగ్ సర్వీస్ అందుబాటులో ఉన్నదా ? ]
3. MY SECRETARIANT MAPPING
జిల్లా పేరు మరియు మండలం పేరు ఆటోమేటిగ్గా వస్తాయి. సచివాలయ పేరును ఎన్నుకొని గ్రామంలో పని చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి పేరు మరియు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి . ఇది కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేయుటకు అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తగా అప్డేట్ చేయండి.
AP ODF Survey 2024 Report Link
AP ODF Survey 2024 Report Link