పంచాయతీ కార్యదర్శుల HRMS, GSWS లాగిన్ సమాచారం పంచాయతీ కార్యదర్శుల HRMS, GSWS లాగిన్ సమాచారం

పంచాయతీ కార్యదర్శుల HRMS, GSWS లాగిన్ సమాచారం


                                             సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు ఉన్నటువంటి Grama Ward Sachivalayam మరియు HRMS పోర్టల్ కు సంబందించి లాగిన్ లలో కొన్ని మార్పులు రావటం జరిగింది. ఈ మార్పులను అందరు పంచాయతీ కార్యదర్శులు, DDO వారు గమనించవలెను.ఒకే పంచాయతీ లో Gr-I to IV మరియు Gr-V కార్యదర్శులు ఉన్నప్పుడు, Transfer ల వలన కొత్తగా వచ్చిన వారికి OTP సమస్యలు రావటం, సెలవులు ఆన్లైన్ చేసాక అవి DDO వారి HRMS పోర్టల్ కు కాకుండా Gr-V వారి లాగిన్ కు వెళ్ళటం, Gr-V వారికి హాజరు లో పేరు కనిపించక పోవటం, GSWS పాత పోర్టల్ లో OTP సమస్యలు రావటం, హౌస్ హోల్డ్ మాపింగ్ ఆమోదం లో ఇబ్బందులు వస్తూ ఉండేవి. అవన్నీ క్లియర్ చేస్తూ ఇప్పుడు లాగిన్ లలో మార్పులు చెయ్యటం జరిగింది.


Case1:

Gr V మరియు Gr (1-4) ఇద్దరు ఒకే సచివాలయం లో ఉన్నప్పుడు :

  • ఇలా ఉన్నప్పుడు Gr V వారికి 10190XXX-PS లాగిన్ ఇవ్వటం జరిగితుంది. 
  • Gr V వారి వివరాలు Adding చేసే సమయంలో Designation - PS Gr V మరియు Job Type - Regular, Primary గా ఇవ్వాలి. 
  • Gr (1-4) వారికి 10190XXX-IV1 (Gr IV వారికి ) ఇలా ఇవ్వటం జరుగుతుంది.User Name అనేది Submit చేసాక చూపిస్తుంది.వెంటనే Note చేసుకోవాలి. 
  • Edit Employees డేటా లో అన్ని వివరాలు ఎంటర్ చేసే టప్పుడు Designation - PS Gr (1-4) మరియు Job Type - Regular అని పెట్టాలి. 
  • 10190XXX-IV1 ఈ లాగిన్ కేవలం GSWS పాత పోర్టల్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. Default Password - Test@123. 
  • HH Mapping ఆమోదం చేయుటకు, ఉద్యోగుల వివరాలు Edit / Add / Remove చేయుటకు, HH మాపింగ్ లో Death Declaration చేయిటకు అవుతుంది.


Case 2 :

కేవలం Gr (1-4) వారు సచివాలయం ఉన్నప్పుడు :

  • Gr (1-4) వారు ఇక నుంచి ముందు నుంచి ఉన్న 10190XXX-PS లాగిన్ ఉపయోగించటానికి అవ్వదు. 
  • Gr (1-4) సెక్రటరీ వారికి Edit Employees లో Designation అనేది PS Gr (1-4) గా ఎంటర్ చేయాలి. అప్పుడు వారికి పాత GSWS పోర్టల్ కు User ID 10190XXX-IV1 (FOR GR4) గా ఇవ్వటం జరుగుతుంది.
  • ఈ కేసు లో 10190XXX-PS కు ఏ User ఉండరు.కానీ PS Gr-VI (DA) వారి లాగిన్ లో Family Migration & Member Migration కోసం అప్లికేషన్ లు చేసి ఉంటే అవి 10190XXX-PS లాగిన్ కు వెళ్ళటం జరుగును.

DDO వారు HRMS లో లాగిన్ పొందే విధానము :

  • కొత్తగా Edit Employees లిస్ట్ లో కొత్తగా Drawing Disbursement Officer అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది. 
  • ఈ ఆప్షన్ ఉపయోగించి DDO వారికి HRMS పోర్టల్ కు గాను 10190XXX-DDO అనే User ID క్రియేట్ అవుతుంది. Default Password గా test@123 ఉపయోగించాలి.
  • ముందుగా Gr (1-4) వారికి GSWS User ID కు Job Type - Regular అని ఇస్తే DDO User ID క్రియేట్ చేసే టైం లో Job Type - Incharge గా పెట్టాలి. అప్పుడు Aadar Already Exist అనే సమస్య రాదు. 


Note :  పై లాగిన్ లు క్రియేట్ చేసే ముందు PS Gr I to V వారి Edit Employees Details వివరాల్లో Employees Type Of Job లో Vacant గా పెట్టాలి. తరువాత Edit Employees Details లోనే ADD SECRETARIAT EMPLOYEE లో కొత్తగా ADD చేయాలి. Submit చేసాక వచ్చే User ID వెంటనే Note చేసుకోవాలి. 


హౌస్ హోల్డ్ మాపింగ్ సంబందించి : 

  1. HH Adding Family Member
  2. Family Migration Approval
  3. Marriage grounds approval 

అన్ని ఆప్షన్లు కూడా Services Tab లో PS Gr I to V వారు ఉపయోగించగలరు. 


సచివాలయ ఉద్యోగుల సెలవుల ఆమోదం :

ఇక నుంచి సచివాలయ ఉద్యోగుల సెలవుల ఆమోదం కు సంబందించి 10190XXX-DDO లో మాత్రమే DDO వారు అమోదించగలరు. 


DDO HRMS Login ID & Password పొందే విధానము :

Step 1 : PS Gr-VI(DA) వారి AP Seva పోర్టల్ Other Services లో లేదా PS వారి GSWS లాగిన్ లో Edit Employees Details లో ముందుగా ADD SECRETARIAT EMPLOYEE ను క్లిక్ చేయాలి.

Step 2 : Designation వద్ద మీ సచివాలయం లోనే Gr-I to IV వారికి లిస్ట్ లో ఉన్న Drawing Disbursement Officer ను ఎంచుకొని మిగతా వివరాలు ఇవ్వాలి. ముందుగా Gr-I to IV వారికి Employees List లో Gr-I to IV వారిని Add చేసి ఉంటే Job Type వద్ద Incharge గా ఇవ్వవలెను. Submit చేయాలి. Sachivalayam Code - DDO గా User Name వస్తుంది. 

Step 3 : HRMS పోర్టల్ ఓపెన్ చేసి User Name వద్ద Sachivalayam Code - DDO ఎంటర్ చేసి Password వద్ద test@123 ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతుంది. పోర్టల్ లో అన్ని ఆప్షన్ లు ఉపయోగించేందుకు DDO వారి Profile Update చేయాలి .

Important Links : 

మరింత సమాచారం >>
close