AP Govt Employees EHS Card pdf Downloading Process
AP EHS Card Update
Andhra Pradesh Govt Employees కు అందించే EHS Cardలు కొత్తగా Dr.NTR Vaidya Seva Trust పేరుతో ప్రింట్ కాబడుతున్నాయి. ఈ కార్డు ద్వారా AP EHS Panel Network hospital లో వైద్య సహాయం పొందవచ్చు . గతం లో కార్డు తీసుకున్న వారు అందరు AP EHS Card Update చేసుకోవాలి . AP EHS Card Update కొత్తగా ఎం చేయనవసరం లేదు , కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కార్డులోనే Dr. NTR Vaidya Seva Trust పేరు చూపిస్తుంది . AP EHS Card PDF Download చేసుకున్నాక కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని భద్ర పరుచుకోండి . ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న AP EHS Panel Network hospital list లో వైద్యం చేసుకోవచ్చు .
AP EHS Card Apply Online Proces
AP EHS Card Download Process
AP EHS Card Download చేసుకోటానికి గాను కింద ఇవ్వబడిన బాక్స్ లో మీ ఎంప్లాయ్ ఐ డి / HRMS ID ను ఎంటర్ చేసి Download EHS Card పై క్లిక్ చెయ్యండి . వెంటనే మీ కుటుంబం లోని అందరి పేర్లు చూపిస్తుంది . కార్డు తెలుగులో డౌన్లోడ్ చేసుకోటానికి తెలుగు పై ఆంగ్లం లో డౌన్లోడ్ చేసుకోటానికి English పై క్లిక్ చేస్తే AP EHS Card PDF రూపం లో డౌన్లోడ్ అవుతుంది .
AP EHS Panel Network Hospital List
EHS State Empanelled Hospitals ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రముతో పాటుగా తెలంగాణ , కర్ణాటక మరియు తమిళనాడు లో ఉన్నాయి . అందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలలో EHS ఉంటుంది . AP EHS Accepted Hospitals List కొరకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి చుడండి.