Aadhaar Camps in Grama Ward Sachivalayams - July 2024 Aadhaar Camps in Grama Ward Sachivalayams - July 2024

Aadhaar Camps in Grama Ward Sachivalayams - July 2024

 

Aadhaar Camps in Grama Ward Sachivalayams - July 2024

Aadhaar Camps in Grama Ward Sachivalayams

July 2024 Aadhaar Camps in Grama Ward Sachivalayams Guidlines 

  • జూలై నెల 2024 కు సంబంధించి ఆధార్ క్యాంపు ల సర్కులర్ విడుదల అయినది. 
  • Aadhaar Camp Date in Sachivalayams  - జులై 23 నుండి జూలై 27 వరకు మొత్తం ఐదు రోజులు క్యాంప్ ఉంటుంది. 
  • సచివాలయ పరిధిలో, పాఠశాలలు కాలేజీలు మరియు అంగన్వాడీ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి ఆధార్ సర్వీసులు చేయడం జరుగును. 
  •  ఏ రోజు ఏ ప్రదేశంలో ఆధార్ క్యాంప్ నిర్వహించాలో సంబంధిత MPDO / MC   వారు ఆధార్ క్యాంపు  కు  ముందుగానే నిర్ణయించి  సర్కులర్ విడుదల చేయడం జరుగుతుంది .   ఏ రోజు ఎక్కడ ఆధార్ క్యాంప్ జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు MPDO Office / Grama Ward Sachivalayam / Panchayat Secretary / Ward Admin Secretary / Grama Ward Sachivalayam Notice Board / Grama Ward Sachivalayam Staff / Panchayat Secretary Gr-VI [ DA ]/ Ward Data Processsing Secretary  ను సంప్రదించగలరు.
  • ముఖ్యంగా కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్,  ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును. 
  • క్యాంపు సమయంలో PS Gr-VI ( DA ) / WEDPS వారి స్థానంలో ఇతర సచివాలయ సిబ్బందిని In-Charge వేస్తారు. 
  • ఎక్కడైతే క్యాంప్ ఉంటుందో ఆ సచివాలయ పరిధిలో ఇద్దరు సచివాలయ సిబ్బంది PS Gr-VI (DA) / WEDPS వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు గాను సహాయపడతారు. 
  • క్యాంపు మొత్తంలో  100 పైగా సర్వీసులు చేసినచో ₹500 /-, 200కు పైగా సర్వీసులు చేసినచో ₹1000/- లు PS Gr-VI (DA) / WEDPS వారికి ఇవ్వటం జరుగును. 
  • క్యాంపు సమయంలో జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరూ ఆధార్ PS Gr-VI(DA) / WEDPS వారి డిప్యూటేషన్ నుండి విడుదల చేస్తారు. 


Services Under Aadhaar Camps at Village Ward Secretariats 

ఆధార్ క్యాంపు లో అందించే సేవలు :  

  • కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్ 
  • మొబైల్ లింక్ ఆధార్ 
  • e మెయిల్ లింక్ 
  • ఆధార్ లో ఫోటో మార్పు 
  • ఫింగర్ ప్రింట్ అప్డేట్ 
  • ఐరిష్ అప్డేట్ 
  • పేరు లో మార్పు 
  • చిరునామా లో మార్పు 
  • ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ 
  • లింగము లో మార్పు 
  • ఆధార్ ప్రింట్ 
  • తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్


Application Forms For All Aadhaar Services 

ఆధార్ సేవలకు దరఖాస్తు ఫారాలు 

ఆధార్ కార్డులో అప్డేట్ కు సంబంధించి కొత్త ఆధార్ కార్డు మరియు అన్ని ఆధార సర్వీసులకు సంబంధించిన  All Aadhaar Application Forms కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఆధార్ క్యాంపుకు వెళ్లేటప్పుడు అప్లికేషన్ ఫారం ను తీసుకొని వెళ్లగలరు కలర్ జిరాక్స్ అవసరం లేదు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ సరిపోతుంది.

Download Aadar Appliication Forms


Documents For POI & POA 

డాక్యుమెంట్ అప్డేట్ కు చెల్లుబాటు అయ్యే పత్రాలు

POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి. 

POI డాక్యుమెంట్లు  :

  1. Indian Passport
  2. PAN Card
  3. Ration Card
  4. Voter Card Crd
  5. Driving License 
  6. Pensioner Photo Identity Card
  7. Rashtriya Swasthya Bima Yojana (RSBY) Card
  8. Disability Identity Card 
  9. Domicile Certificate, 
  10. Resident Certificate, 
  11. JanAadhaar, 
  12. MGNREGA/NREGS Job Card,
  13. Labour Card 
  14. Mark sheet 
  15. Transgender Identity Card 
  16. UIDAI Standard Certificate format
  17. Prisoner Induction Document (PID) 
  18. Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt
POA  డాక్యుమెంట్లు  :

  1. Indian Passport
  2. Ration Card
  3. Voter Card C
  4. Disability identity Card 
  5. Domicile Certificate, 
  6. Resident Certificate, 
  7. JanAadhaar, 
  8. MGNREGA/NREGS Job Card,
  9. Labour Card
  10. Transgender Identity Card 
  11. UIDAI Standard Certificate format 
  12. Electricity Bill (Prepaid/Postpaid bill, not older than 3 months) 
  13. Water Bill (not older than 3 months) 
  14. Telephone Landline Bill/ Postpaid Mobile Bill/ Broadband Bill (not older than 3 months)
  15. Valid Registered Sale Agreement/ Registered Gift Deed in Registrar office
  16. Gas Connection Bill (not older than 3 months) 
  17. Allotment letter of accommodation issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies (not older than 1 year)
  18. Life/Medical Insurance Policy ( valid up to 1 year from the date of issue of the Policy
  19. Prisoner Induction Document (PID) 
  20. Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt.

Aadhar Services in Grama/Ward Sachivalayam 

How to Know Aadhaar Doument Update Status ? 

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అని  స్టేటస్ ను మొత్తం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. అందులో మొదటిది ఆధార్ అప్డేట్ హిస్టరీ లో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత చివరి రెండు అప్డేట్ లలో ఎటువంటి మార్పులు లేకపోతే వారికి డాక్యుమెంట్ అప్డేట్ అయినట్టు అర్థము. అదేవిధంగా రసీదు నెంబరు ప్రకారం ఎన్రోల్మెంట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు . ఎవరికివారు సొంతంగా మై ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నట్లయితే మై ఆధార్ హోమ్ పేజీ సెక్షన్ లోనే కంప్లీటెడ్ వాలిడేషన్ స్టేజ్ (Completed Validation Stage) అని చూపిస్తుంది.
Download July 2024  Aadhaar Camp at GSWS Circular
View More

Post a Comment

0 Comments