Har Ghar Tiranga 2024 Selfie Photo Contest Telugu
Har Ghar Tiranga 2024 ప్రోగ్రాం అనేది దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లకు Har Ghar Tiranga Abhiyan ద్వారా జాతీయ జెండాను తీసుకువెళ్ళటం, తద్వారా Har Ghar Tiranga Contest లొ పాల్గొని Har Ghar Tiranga Photo తీసుకొని, har ghar tiranga.com Registration Website లొ har ghar tiranga Certificate ను పొందటం ద్వారా 75వ స్వాతంత్ర దినోత్సవంను గణంగా జరుపుకోటానికి దేశ భక్తిని చాటుకోటానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ప్రారంభించింది.
దేశ వ్యాప్తంగా ఆగష్టు 9 నుంచి 15 వరకు Har Ghar Tiranga Contest జరుగుతుంది . త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను Har Ghar Tiranga Certificate Registration Website లో అప్లోడ్ చేసి వెంటనే త్రివర్ణ పతాకం జోడించిన మీ ఫోటోను పొందండి.
భారత దేశ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేయాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. HarGharTiranga.com లో మీ సెల్ఫీని షేర్ చేయడం మర్చిపోవద్దని పేర్కొన్నారు.
ఇక కేంద్ర మంత్రి అమిత్ షా కూడా హర్ ఘర్ తిరంగా కోసం ప్రజలకు పిలుపునిచ్చారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం త్యాగం, విధేయత మరియు శాంతికి చిహ్నమని చెప్పారు. #HarGharTiranga ప్రచారం స్వాతంత్ర్య వీరులను స్మరించుకోవడమని చెప్పారు. జాతీయ ఐక్యతను పెంపొందించడానికి ఒక మాధ్యమం అని చెప్పారు. ఆగస్టు 9 నుండి 15 వరకు ప్రజలంతా ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆ సెల్ఫీని https://harghartiranga comలో అప్లోడ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్షా పేర్కొన్నారు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో పాల్గొనాలని భారతీయులందరికీ పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల్లో జాతీయ జెండాను ఎగురవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.
Har Ghar Tiranga Selfie Photo Upload Process
STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన Har Ghar Tiranga Registration website క్లిక్ చెయ్యండి
Har Ghar Tiranga Registration website
Step 2: అధికారిక వెబ్సైటు మీద క్లిక్ చెయ్యగానే పైన చూపించిన విదంగా ఓపెన్ అవుతుంది.తరువాత బటన్ "Take Pledge" పైన క్లిక్ చెయ్యాలి.
తరువాత బటన్ "Take Pledge" పైన క్లిక్ చెయ్యాలి.
Step 3: "Take Pledge" పైన క్లిక్ చేసిన తరువాత కింద చూపించిన విదంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు. మొబైల్ నెంబర్ మరియు రాష్ట్రం వివరాలను ఎంటర్ చెయ్యండి.Step 4: మీ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "Take Pledge బటన్ పైన క్లిక్ చెయ్యండిStep 6: సెల్ఫీ అప్లోడ్ చేసిన తరువాత మీ సెల్ఫీ కి త్రివర్ణ పతాకం తో జత చేసిన ఇమేజ్ Generate అవుతుంది.సరి చూసుకొని మీకు నచ్చకపోతే "Try Again" బటన్ పైన క్లిక్ చేసి తిరిగి మీ ఫోటో ని అప్లోడ్ చెయ్యవచ్చు.