NTR Bharosa Pension Verification 2025 FAQ : Common Problems and Their Answer NTR Bharosa Pension Verification 2025 FAQ : Common Problems and Their Answer

NTR Bharosa Pension Verification 2025 FAQ : Common Problems and Their Answer

 

Frequently Asked Questions on NTR Bharosa Pension Re-Assessment Explained

Frequently Asked Questions on NTR Bharosa Pension Re-Assessment Explained 


Q1. వికలాంగుల పింఛనుదారులు వెరిఫికేషన్కు వెళ్లేటప్పుడు ఏం తీసుకువెళ్లాలి ?

వెరిఫికేషన్కు AP Pension Verification 2025 వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నోటీసు ఒరిజినల్ కాపీ , మెడికల్ రికార్డులు అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి అదేవిధంగా దరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి పింఛనుదారుడు తప్పనిసరిగా హాజరు అవ్వాలి. 

Andhra Pradesh Disabled Pension Verification 2025 AP Pension Verification 2025 Disabled Pension Andhra Pradesh 2025 AP Disabled Pension Eligibility 2025 AP Pension Scheme 2025 Pension Verification Process in Andhra Pradesh Andhra Pradesh Pension Scheme for Disabled Documents for AP Pension Verification 2025 AP Pension Renewal 2025 Disabled Pension Application Andhra Pradesh 2025 How to verify AP Disabled Pension 2025 Andhra Pradesh Government Pension Schemes 2025
SADAREM Certificate model


Q2. పెన్షన్ల తనిఖీ ఎవరికి చేస్తారు  ?

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో  ప్రస్తుతానికి మెడికల్ మరియు  వికలాంగుల పెన్షన్దారులందరికీ  తనిఖీ మరియు పున పరిశీలన AP Pension Verification 2025 జరుగుతుంది. ఇతర పెన్షన్లలో బోగస్ సర్టిఫికెట్లతో చేసుకున్నారని  ఫిర్యాదులు వచ్చినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం  అనర్హులకు పెన్షన్ రద్దు చేసే ఉద్దేశంతో వాటిపై కూడా తనిఖీ చేసే అవకాశం ఉన్నది .



Q3. పింఛన్దారునికి తనిఖీ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ?

పింఛనుదారునికి తనిఖీకి AP Pension Verification 2025 సంబంధించి ముందుగా నోటీసు ఇవ్వడం జరుగుతుంది  . నోటీసు విషయంపై పింఛన్దారుడు గ్రామ లేదా వార్డు సచివాలయం పనిచేస్తున్న వెల్ఫేర్ అధికారులను కాంటాక్ట్ అవ్వచ్చు .


మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయినట్టు అయితే వెంటనే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.



Q4. పింఛన్దారుడు నోటీసు అందుకో పోతే ఏమవుతుంది  ?

పింఛన్దారుడు నోటీసు అందుకోవడానికి నిరాకరించినట్లయితే అతని పెన్షన్ HOLD లోకి వెళ్తుంది అంటే ఇక పెన్షన్ రాదు , అలా అని రద్దు కూడా అవ్వదు.


Q5. పెన్షన్ ఎప్పుడు రద్దు అవుతుంది ?

హోల్డ్ లోకి వెళ్లినటువంటి పెన్షన్ కొన్ని నెలల పాటు అదే స్థితిలో ఉంటే అప్పుడు రద్దు అవుతుంది లేదా వెరిఫికేషన్ AP Pension Verification 2025 కొరకు ఆసుపత్రికి వెళ్లినటువంటి పింఛన్దారుడు విషయంలో తప్పుడు సదరం సర్టిఫికేట్ ఉన్న లేదా  వికలాంగులు కాకుండా పెన్షన్ తీసుకుంటున్న  అప్పుడు మాత్రమే పెన్షన్ రద్దు అవుతుంది.


Q6. పింఛను తనిఖీ ఎక్కడ ,ఎప్పుడు అవుతుందని ఎలా తెలుస్తుంది ?

పింఛనుదారునికి సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసు అందించడం జరుగుతుంది. అందులోనే వెరిఫికేషన్ AP Pension Verification 2025 అదే తనిఖీ ఎక్కడ ఎప్పుడు అవుతుంది అనే విషయాలు ఉంటాయి .


Q7. వికలాంగుల కేటగిరీలో ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు ? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింద తెలిపిన దివ్యాంగ పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ Andhra Pradesh Disabled Pension Verification 2025 చేయనున్నారు 

Andhra Pradesh Disabled Pension Verification 2025 AP Pension Verification 2025 Disabled Pension Andhra Pradesh 2025 AP Disabled Pension Eligibility 2025 AP Pension Scheme 2025 Pension Verification Process in Andhra Pradesh Andhra Pradesh Pension Scheme for Disabled Documents for AP Pension Verification 2025 AP Pension Renewal 2025 Disabled Pension Application Andhra Pradesh 2025 How to verify AP Disabled Pension 2025 Andhra Pradesh Government Pension Schemes 2025 NTR Bharosa Pension Verification: Common Problems and Their Answer

  • Orthopedic Handicaped / Locomotor [ ఎముకల సమస్య / లోకోమోటార్ ] 
  • Visaul Impariment [ దృష్టిలోపం ] 
  • Hearing Impariment [ వినికిడి లోపం ] 
  • Mental Retardation [ మానసిక మాంద్యం ] 
  • Mental Illness [ మానసిక అనారోగ్యం ] 
  • Multiple Illness [ ఒకటి కన్న ఎక్కువ సమస్యలు ]


Q8.  పెన్షన్దారులకు ఇచ్చే నోటీసులో అసలు ఏం ఉంటుంది ?

Andhra Pradesh Disabled Pension Verification 2025 AP Pension Verification 2025 Disabled Pension Andhra Pradesh 2025 AP Disabled Pension Eligibility 2025 AP Pension Scheme 2025 Pension Verification Process in Andhra Pradesh Andhra Pradesh Pension Scheme for Disabled Documents for AP Pension Verification 2025 AP Pension Renewal 2025 Disabled Pension Application Andhra Pradesh 2025 How to verify AP Disabled Pension 2025 Andhra Pradesh Government Pension Schemes 2025
నోటీసు మోడల్ 

పింఛనుదారులకు  తనిఖీ  సంబంధించి వివరాలు అన్నీ కూడా అంటే 
  • పింఛన్దారుని పేరు ఏంటి ?
  • పింఛన్దారిని పెన్షన్ ఐడి  ఏంటి ?
  • ఎక్కడ జరుగుతుంది ?  
  • ఏ రోజున జరుగుతుంది ? 
అనే వివరాలు నోటీసులో ఉంటాయి


Q9. పింఛన్ తనిఖీలో ఏం చూస్తారు ?

పెన్షన్ దారుడు తనకు కేటాయించిన ఆసుపత్రి కి కేటాయించిన తేదీనాడు వెళ్లిన తరువాత  తనకు సంబంధించిన  డాక్టర్లు తనిఖీలు లేదా పున పరిశీలన AP Pension Verification 2025 చేస్తారు.  అందులో భాగంగా తన వద్ద ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్  సరి అయినదా కాదో చెక్ చేస్తారు . అదేవిధంగా  వికలాంగుల కాదా అని చెప్పి మరలా రీ అసెస్మెంట్ చేస్తారు . రీ అసెస్మెంట్ AP Pension Verification 2025 పూర్తి అయిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్ లో అన్ని వివరాలను నమోదు చేసి చివరగా పింఛనుదారునకు పెన్షన్ రికమండ్ చేస్తారా లేదా అనే వివరాలను నమోదు చేస్తారు . 


Q10. నోటీసులు ఇచ్చే సమయంలో ఇంటి వద్ద లేకపోతే  పెన్షనర్ కు ఎలా తెలుస్తుంది ?

గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది  పించను దారిని ఇంటి వద్దకు AP Pension Verification 2025 Notice  నోటీసును ఇవ్వటానికి వస్తారు ఆ సమయంలో లేని పక్షంలో సమాచారాన్ని అందించడం జరుగుతుంది.  పింఛనుదారుడు ఇంటి వద్ద లేకపోతే దయచేసి మీరు మీ గ్రామా లేదా వార్డు సచివాలయ ఉద్యోగులైనటువంటి వెల్ఫేర్ అధికారులని కాంటాక్ట్ అయినట్లయితే  మీకు నోటీసు వచ్చినదా లేదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు .


Q11. ఇంట్లో ఎవరైనా నోటీసు తీసుకోవచ్చా  ?

అలా తీసుకోవడానికి లేదు తప్పకుండా పెంచను వెరిఫికేషన్ కొరకు ఇచ్చేటువంటి నోటీసును పింఛన్దారుడు మాత్రమే తీసుకోవాలి .


Q12. సదరం పర్సంటేజ్ ఒరిజినల్ గా 40 శాతానికి మించి నిజంగా వికలాంగులు అయితే పెన్షన్ ఆగుతుందా ?

పింఛనుదారుని సదరం పర్సంటేజ్ 40% పైగా ఉండి నిజంగా వికలాంగుడు అయితే AP Pension Verification 2025 లో  అతని పెన్షన్ కంటిన్యూ అవుతుంది రద్దు అవ్వదు .


Q13. వికలాంగులైన వారిలో కొందరికే వెరిఫికేషన్ చేస్తారా లేదా అందరికీ చేస్తారా ?

ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ల ప్రకారం  వికలాంగులైన అందరి పెన్షన్ దారులకు వెరిఫికేషన్ AP Pension Verification చేస్తారు.


Q14. సదరం సర్టిఫికెట్ బోగస్ అదే తప్పుడు సర్టిఫికెట్ అయితే పెన్షన్ తో పాటు సదరం సర్టిఫికెట్ కూడా రద్దు చేస్తారా  ?

పెన్షన్ తనిఖీ లో తప్పుడు సదరం సర్టిఫికెట్ తో పెన్షన్ తీసుకున్నట్టు తేలినట్టయితే తప్పనిసరిగా పెన్షన్ రద్దు తో పాటు సదరం సర్టిఫికెట్ కూడా రద్దు చేస్తారు.


Q15. పెన్షన్ వచ్చినప్పుడు సదరం సర్టిఫికెట్లు పర్సంటేజ్ 40 పైగా ఉండి ఇప్పుడు ఆ యొక్క సమస్య క్లియర్ అయినట్లు అయితే పెన్షన్ కంటిన్యూ అవుతుందా ?

అవ్వదు. ఎందుకంటే పెన్షన్ తనిఖీలో AP Pension Verification 2025 భాగంగా రీ అసెస్మెంట్ అదే పునా పరిశీలన చేస్తారు కావున అందులో సదరం పర్సంటేజ్ మరల ఇవ్వటం జరుగుతుంది అప్పుడు 40% కన్నా తక్కువ ఉంటే పెన్షన్ అనేది రద్దు అవుతుంది. 


Q16. ఆమోదయోగ్యమైన కారణం వలన పింఛనుదారుడు వెరిఫికేషన్కు హాజరు అవ్వకపోయినా లేదా నోటీసు తీసుకోకపోయినా వారికి పెన్షన్ ఉంటుందా ఉండదా ?

పెన్షన్ దారుడు నోటీసు తీసుకోకపోయినా లేదా నోటీసు తీసుకొని వివిధ కారణాల వలన  పెన్షన్ తనిఖీ AP Pension Verification 2025కు హాజరు అవ్వకపోతే వారి యొక్క పెన్షన్ ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంటుంది అంటే వారికి పెన్షన్ రద్దు అవ్వదు కానీ తదుపరి వెరిఫికేషన్ పూర్తి అయ్యేంతవరకు వారికి పెన్షన్ నగదు రాదు.


NTR Bharosa Pension Verification 2025 FAQ  Video 



 Subscribe  Our Youtube Channel 


Post a Comment

0 Comments